ది రాజా సాబ్
ది రాజా సాబ్ | |
---|---|
దర్శకత్వం | మారుతి |
రచన | మారుతి |
నిర్మాత |
|
తారాగణం | ప్రభాస్ |
ఛాయాగ్రహణం | కార్తీక్ పళని |
కూర్పు | కోటగిరి వెంకటేశ్వరరావు |
సంగీతం | థమన్ ఎస్ |
నిర్మాణ సంస్థ | పీపుల్ మీడియా ఫ్యాక్టరీ |
విడుదల తేదీ | 2025, ఏప్రిల్ 10 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
బడ్జెట్ | ₹200 కోట్లు |
ది రాజా సాబ్ అనేది తెలుగు రొమాంటిక్ హారర్ సినిమా.[1] మారుతి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ క్రింద టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్[2] ప్రధాన పాత్రలోనూ, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ నటించారు.[3][4] ప్రభాస్ ఇటీవల విడుదలైన సలార్, కల్కి వంటి సినిమాలలో, అతను మాకో యాక్షన్ హీరో రూపాన్ని కలిగి ఉన్నాడు. అయితే, ది రాజా సాబ్ ఒక రొమాంటిక్ హారర్-కామెడీ కాబట్టి, ప్రభాస్ అందంగా, ఆడంబరంగా కనిపించడానికి తనని మార్చుకున్నాడు.[5][6][7]
ది రాజా సాబ్ అనే అధికారిక టైటిల్‌తోపాటు ఈ సినిమాని 2024 జనవరిలో అధికారికంగా ప్రకటించారు.[8] ఈ సినిమాకు థమన్ ఎస్ సంగీతం, కార్తీక్ పళని సినిమాటోగ్రఫీ, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటింగ్ అందిస్తున్నారు.[9]
రాజా సాబ్ 2025, ఏప్రిల్ 10న థియేటర్‌లలో విడుదల కానుంది.[10]
తారాగణం
[మార్చు]- ప్రభాస్ (రాజా సాబ్)
- సంజయ్ దత్ (ఠాకూర్ రణవీర్ సింగ్)
- అనుపమ్ ఖేర్ (పండిట్జీ)
- నిధి అగర్వాల్ (మీరా)
- మాళవిక మోహన్ (రియా)
- రిద్ధి కుమార్ (ప్రియ)
- అనుమోలు సుశాంత్ (ఖ్అదిరాకాంత్)
- జిష్షూసేన్ గుప్తా
- ఎస్.జె.సూర్య
- నవాబ్ షా (అబ్దుల్ సింగ్)
- యోగి బాబు (చందు)
- బ్రహ్మానందం (నరసింహ)
- వెన్నెల కిషోర్ (సురేష్)
- అలీ (రాము)
- శ్రీనివాస్‌రెడ్డి (శ్యామ్)
- మురళీ శర్మ (గోపాల్)
- అభిమన్యు సింగ్ (ముహమ్మద్)
- నాజర్ (ఇన్స్పెక్టర్ రాజేష్)
- ఆశిష్ విద్యార్థి
- రావు రమేష్
- చైతన్య కృష్ణ
- సాయి కుమార్
- అమిత్ తివారి
- రాజీవ్ పిళ్లై
- సుదేవ్ నైర్
- హరీశ్ పేరడీ
- సత్య (నటుడు)
- తాగుబోతు రమేశ్
- పవిత్ర లోకేష్
- సి.వి.ఎల్.నరసింహారావు
- విజయ నరేష్
- హైపర్ ఆది
- మహేష్ ఆచంట
- సుదర్శన్
- చమ్మక్ చంద్ర
- దాన్నీ శాపాన్ని
- కిరీటి దామరాజు
- రవిప్రకాష్
- నాగేంద్రబాబు
నిర్మాణం
[మార్చు]అభివృద్ధి
[మార్చు]2024 జనవరి 15న సంక్రాంతి సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ఈ ప్రాజెక్ట్ అధికారికంగా ప్రకటించబడింది.[11] అయితే, 2022 సెప్టెంబరులో ప్రిన్సిపల్ ఫోటోగ్రఫీ ప్రారంభమైంది.[12]
2024 ఫిబ్రవరి నాటికి, చిత్రం దాని ప్రధాన ఫోటోగ్రఫీలో 40%, 45% మధ్య పూర్తయింది.[13]
విడుదల
[మార్చు]థియేటర్
[మార్చు]మీడియా కథనాల ప్రకారం... తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందించబడుతున్న ఈ సినిమాను 2025, ఏప్రిల్ 10న విడుదలచేయనున్నట్లు ప్రకటించారు.[14]
మూలాలు
[మార్చు]- ↑ "The Raja Saab first look: A peppy Prabhas promises a spellbinding, king-sized romantic horror". The Indian Express (in ఇంగ్లీష్). 15 January 2024. Archived from the original on 15 January 2024. Retrieved 15 January 2024.
Touted as a spellbinding, king-sized romantic horror
- ↑ Ramachandran, Naman (2024-01-15). "Prabhas Sets Horror Film 'The Raja Saab' as Next Project (EXCLUSIVE)". Variety. Retrieved 2024-04-25.
- ↑ "Prabhas to headline horror film The Raja Saab, unveils first-look poster on Pongal". www.telegraphindia.com. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
- ↑ "Story of Prabhas' 'The Raja Saab' revealed? Director Maruthi reacts to leaked plot". India Today (in ఇంగ్లీష్). Retrieved 2024-04-25.
- ↑ Ramachandran, Naman (2024-01-15). "Prabhas Sets Horror Film 'The Raja Saab' as Next Project (EXCLUSIVE)". Variety (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-04-25.
- ↑ "Prabhas to headline horror film The Raja Saab, unveils first-look poster on Pongal". www.telegraphindia.com. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Kumar, Pranav (2024-08-28). "Prabhas Wraps Up Shooting for 'The Raja Saab,' Details About Release, Cast and More". Filmiflare (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2024-08-28.
- ↑ "Prabhas and Maruthi film titled The Raja Saab; set to be romantic horror entertainer". PINKVILLA. 15 January 2024. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
- ↑ "Prabhas Makes a MASSIVE Change to His Name? The Raja Saab First Look Spills The Beans". News18. 15 January 2024. Archived from the original on 18 January 2024. Retrieved 21 January 2024.
- ↑ Nyayapati, Neeshita (29 July 2024). "The Raja Saab 'fan India' glimpse: Prabhas sports new look; film to release in April. Watch". Hindustan Times. Retrieved 29 July 2024.
- ↑ "The Raja Saab: Prabhas announces new romantic-horror film; check out first look poster". Hindustan Times. 15 January 2024. Archived from the original on 20 January 2024. Retrieved 21 January 2024.
- ↑ "Prabhas begins shooting for next film Raja Deluxe, BTS pic leaked online". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-12-26. Retrieved 2024-02-16.
- ↑ "Prabhas starrer Raja Saab will be a huge visual wonder with heavy VFX; producer reveals exciting details". PINKVILLA (in ఇంగ్లీష్). 2024-02-07. Archived from the original on 2024-02-16. Retrieved 2024-02-16.
- ↑ "Maruthi says he will talk about Prabhas' The Raja Saab but 'focus is currently on' Kalki 2898 AD". Hindustan Times (in ఇంగ్లీష్). 2024-01-29. Retrieved 2024-02-19.