నంగునూరు మండలం
Jump to navigation
Jump to search
నంగునూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, నంగునూరు మండలం స్థానాలు | |
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | నంగునూరు |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 175 km² (67.6 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 39,010 |
- పురుషులు | 19,574 |
- స్త్రీలు | 19,436 |
పిన్కోడ్ | 502280 |
నంగునూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్దిపేట జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది. ఈ మండలంలో 19 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం, నంగునూరు.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 175 చ.కి.మీ. కాగా, జనాభా 39,010. జనాభాలో పురుషులు 19,574 కాగా, స్త్రీల సంఖ్య 19,436. మండలంలో 9,424 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- ముండ్రాయి
- రాజగోపాల్పేట్
- పాలమాకుల
- బద్దిపడగ
- రాంపూర్
- మక్దూంపూర్
- వెంకటాపూర్
- కోనాయిపల్లి
- తిమ్మాయిపల్లి
- నర్మెట్ట
- ఖానాపూర్
- నాగరాజ్పల్లి
- అంకుశాపూర్
- నంగునూరు
- ఘన్పూర్
- అక్కనేపల్లి
- గట్లమల్లియల్
- కొండంరాజ్పల్లి
- ఖాత (గ్రామం)
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.