నిడమనూరు మండలం (నల్గొండ జిల్లా)
Appearance
నిడమనూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, నల్గొండ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1]
నిడమనూరు | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నల్గొండ జిల్లా, నిడమనూరు స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°52′22″N 79°21′10″E / 16.87289°N 79.352646°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నల్గొండ జిల్లా |
మండల కేంద్రం | నిడమనూరు (నల్గొండ జిల్లా) |
గ్రామాలు | 15 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 217 km² (83.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 53,816 |
- పురుషులు | 27,233 |
- స్త్రీలు | 26,583 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 55.15% |
- పురుషులు | 67.11% |
- స్త్రీలు | 42.72% |
పిన్కోడ్ | 508278 |
ఇది సమీప పట్టణమైన మిర్యాలగూడ నుండి 23 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం మిర్యాలగూడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. మండల కేంద్రం నిడమానూరు.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల పరిధిలోని జనాభా - మొత్తం 53,816 - పురుషులు 27,233 - స్త్రీలు 26,583
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 217 చ.కి.మీ. కాగా, జనాభా 43,848. జనాభాలో పురుషులు 22,088 కాగా, స్త్రీల సంఖ్య 21,760. మండలంలో 11,421 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- మార్పాక
- ఎర్రబల్లి
- వూటుకూరు
- నిడమనూరు
- ముప్పారం
- గుంటిపల్లి
- వేంపహాడ్
- శాఖాపూర్
- బంకాపూర్
- సూరేపల్లి
- వెనిగండ్ల
- తుమ్మడం
- వల్లభాపూర్
- బొక్కమంతులపహాడ్
- రేగులగడ్డ
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 245 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "నల్గొండ జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-27. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.