Coordinates: Coordinates: Unknown argument format

నెల్లిమర్ల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
సమాచారపెట్టె మార్పు, replaced: {{భారత స్థల సమాచారపెట్టె → {{సమాచారపెట్టె ఆంధ్రప్రదేశ్ మండలం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6: పంక్తి 6:
|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=
|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=
|literacy=51.08|literacy_male=61.90|literacy_female=40.41}}
|literacy=51.08|literacy_male=61.90|literacy_female=40.41}}
[[File:Nellimarla - Te.ogg]]

'''నెల్లిమర్ల''' ([[ఆంగ్లం]]: '''Nellimarla'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[పట్టణము]].<ref>{{cite web
'''నెల్లిమర్ల''' ([[ఆంగ్లం]]: '''Nellimarla'''), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక [[మండలము]] మరియు [[పట్టణము]].<ref>{{cite web
|url=http://vizianagaram.ap.nic.in/DistrictProfile.htm
|url=http://vizianagaram.ap.nic.in/DistrictProfile.htm

16:46, 19 జనవరి 2014 నాటి కూర్పు

నెల్లిమర్ల
—  మండలం  —
విజయనగరం పటంలో నెల్లిమర్ల మండలం స్థానం
విజయనగరం పటంలో నెల్లిమర్ల మండలం స్థానం
విజయనగరం పటంలో నెల్లిమర్ల మండలం స్థానం
నెల్లిమర్ల is located in Andhra Pradesh
నెల్లిమర్ల
నెల్లిమర్ల
ఆంధ్రప్రదేశ్ పటంలో నెల్లిమర్ల స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Unknown argument format
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా విజయనగరం
మండల కేంద్రం నెల్లిమర్ల
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 73,788
 - పురుషులు 36,644
 - స్త్రీలు 37,144
అక్షరాస్యత (2001)
 - మొత్తం 51.08%
 - పురుషులు 61.90%
 - స్త్రీలు 40.41%
పిన్‌కోడ్ {{{pincode}}}

నెల్లిమర్ల (ఆంగ్లం: Nellimarla), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము మరియు పట్టణము.[1]

పట్టణ స్వరూపం, జనాభా

నెల్లిమర్ల పట్టణం చంపావతి నది వడ్డున ఉన్నది. దీని భౌగోళిక స్థానం మూస:Coor d.[2] సముద్ర మట్టం నుండి యెత్తు 190 మీటర్లు (626 అడుగులు).

2001 జనాభా లెక్కల ప్రకారం నెల్లిమర్ల పట్టణ జనాభా 19,352. ఇందులో పురుషులు 48% మరియు స్త్రీలు 52%. పట్టణ అక్షరాస్యత 62% ఉన్నది. దేశపు సగటు అక్షరాస్యత అయిన 59.5% కంటే ఇది మెరుగు. నెల్లిమర్ల పట్టణపు పురుషుల అక్షరాస్యత 70% మరియు స్త్రీల అక్షరాస్యత 54%. మొత్తం జనాభాలో 8% వరకు ఆరు సంవత్సరాలలోపు బాలబాలికలు ఉన్నారు.

ఇదే 2001లో నెల్లిమర్ల మండలం జనాభా 73,753. ఇందులో పురుషుల జనాభా 36,657 కాగా మహిళల జనాభా 37,096. మండలం అక్షరాస్యత 51% ఉన్నది. ఇందులో పురుషుల అక్షరాస్యత 62%, మహిళల అక్షరాస్యత 41% ఉన్నది.

వ్యవసాయం, నీటి వనరులు

చంపావతి నదిపై "డెంకాడ ఆనకట్ట" 1965-68 కాలంలో నిర్మించబడింది. ఈ ప్రాజెక్టు సరిపల్లి గ్రామం వద్ద ఉంది.[3] లభ్యమైన నీటిలో 0.640 TMC నీరు ఈ ప్రాజెక్టు ద్వారా వినియోగం అవుతున్నది. ఇందువల్ల డెంకాడ, భోగాపురం మండలాలలో 5,153 ఎకరాల ఆయకట్టు స్థిరపడింది.

పరిశ్రమలు

నెల్లిమర్ల జూట్‌మిల్లు రాష్ట్రంలో పెద్దదైన జనుపనార పరిశ్రమలలో ఒకటి. అకారణముగా అనేక సార్లు మూత పడడము వలన చెడ్డ పేరు గడించింది.

విద్య, వైద్యం, రవాణా సౌకర్యాలు

  • సి.కె.ఎమ్.జి కాలేజి చుట్టుప్రక్కల ప్రసిద్ధి చెందింది.
  • మహారాజా వైద్య విద్యా సంస్థ 2003లో స్థాపించబడింది.

ఇతర విశేషాలు

  • చంపావతి నది వడ్డున ఒక క్రీడా మైదానం ఉంది. ఉత్తరాంధ్ర ప్రాంతంలో నెల్లిమర్ల మంచి క్రీడా కేంద్రంగా ప్రసిద్ధం. వెల్లిమర్ల నుండి మంచి ఫుట్‌బాల్ క్రీడాకారులు వచ్చారు.
  • నెల్లిమర్ల సమీంలోని మోడా గ్రామం ఇదివరకు పెన్మత్స జమీందారుల పాలనలో ఉండేది. ఇక్కడినుండి పెన్మత్స సాంబశివరాజు పలుమార్లు అసెంబ్లీకి ఎన్నికయ్యారు.
  • బ్యాంకులు - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
  • నెల్లిమర్లలో శ్రీ ఛక్ర జూనియర్ కాలేజ్ 2004 లో స్థాపించబడెను, దానికి ప్రిన్షపాల్ కనకల రాంబాబు ఎమ్.ఎస్.సి, బి.ఈడి

మండలంలోని పట్టణాలు

  • నెల్లిమర్ల

మండలంలోని గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు, వనరులు

  1. "Mandals in Vizianagaram district". Retrieved 2007-02-26.
  2. Fallingrain.com Nellimarla
  3. Irrigation profile of Vizianagaram district