బాడంగి: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
దిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 10: | పంక్తి 10: | ||
|mandal_map=Vijayanagaram mandals outline14.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బాడంగి|villages=27|area_total=|population_total=48219|population_male=24357|population_female=23862|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=46.18|literacy_male=59.65|literacy_female=32.38}} |
|mandal_map=Vijayanagaram mandals outline14.png|state_name=ఆంధ్ర ప్రదేశ్|mandal_hq=బాడంగి|villages=27|area_total=|population_total=48219|population_male=24357|population_female=23862|population_density=|population_as_of = 2001 |area_magnitude= చ.కి.మీ=|literacy=46.18|literacy_male=59.65|literacy_female=32.38}} |
||
'''బాడంగి''' ([[ఆంగ్లం]]: ''' |
'''బాడంగి''' ([[ఆంగ్లం]]: '''bādaṅgi'''; [[File:Badangi - Te.ogg]]), [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[విజయనగరం]] జిల్లాకు చెందిన ఒక మండలము. |
||
[[File:Badangi - Te.ogg]] |
|||
==విమానాశ్రయం== |
==విమానాశ్రయం== |
10:55, 29 జనవరి 2014 నాటి కూర్పు
బాడంగి |
|
— మండలం — | |
విజయనగరం పటంలో బాడంగి మండలం స్థానం | |
ఆంధ్రప్రదేశ్ పటంలో బాడంగి స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 18°29′41″N 83°22′06″E / 18.494679°N 83.368241°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండల కేంద్రం | బాడంగి |
గ్రామాలు | 27 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2001) | |
- మొత్తం | 48,219 |
- పురుషులు | 24,357 |
- స్త్రీలు | 23,862 |
అక్షరాస్యత (2001) | |
- మొత్తం | 46.18% |
- పురుషులు | 59.65% |
- స్త్రీలు | 32.38% |
పిన్‌కోడ్ | {{{pincode}}} |
బాడంగి (ఆంగ్లం: bādaṅgi; ), ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని విజయనగరం జిల్లాకు చెందిన ఒక మండలము.
విమానాశ్రయం
బాడంగి సమీపంలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన విమానాశ్రయం ఉంది.[1] ఇది మండలంలోని మల్లంపేట, పూడివలస, బాడంగి గ్రామాల మధ్య 233 ఎకరాల విస్తీర్ణంలో నెలకొల్పబడినది. దీని రన్ వే ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. కొన్ని దశాబ్దాల క్రితం ఇక్కడి ప్రాంతంలోని రాగులు, గోధుమలు వంటి పంటలను ఎగుమతి, దిగుమతి చేసుకునేందుకు దీనిని నిర్మించారు. అప్పట్లో ఈ ప్రాంతవాసులకు జీవన ఉపాధి లభించగా, ఇప్పడు కొంత మంది స్థానిక రైతులకు, వ్యాపార వర్గాలకు ఉపయోగపడుతోంది. అలాగే వ్యవసాయ రైతులు తమ వరిపంట నూర్పులకు వినియోగిస్తుండగా ఇటుకల వ్యాపారులు ఇటుకలను తయారుచేసి అక్కడ ఆరబెట్టకోవడానికి వాడుకుంటున్నారు.
మండలంలోని గ్రామాలు
- గొల్లాడి
- భీమవరం
- పల్టేరు
- అన్నవరం
- పినకపెంకి
- గోపాలకృష్ణ రంగరాయపురం
- పి.వెంకంపేట
- రేజేరు
- వాడద
- కోటిపల్లి
- గూడెపువలస
- మల్లంపేట
- పూడివలస
- ముగద
- బాడంగి
- డొంకినివలస
- కామన్నవలస
- లక్ష్మీపురం
- గజరాయునివలస
- తెంటువలస
- పెదపల్లి
- పిండ్రంగివలస
- వీరసాగరం
- రామచంద్రాపురం
- కోడూరు
- ఆకులకట్ట
- డీ.వెంకయ్యపేట