తరువోజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 3: పంక్తి 3:


== చరిత్ర ==
== చరిత్ర ==
[[తరువోజ]] ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. [[తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము|ప్రాఙ్నన్నయ యుగము]]గా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోనిది<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.
[[తరువోజ]] ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. [[తెలుగు సాహిత్యం - ప్రాఙ్నన్నయ యుగము|ప్రాఙ్నన్నయ యుగము]]గా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోని పద్యం తరువోజ ఛందస్సులో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు<ref name=సింహావలోకనము>{{cite book|last1=ప్రభాకరశాస్త్రి|first1=వేటూరి|title=సింహావలోకనము|date=2009|publisher=తిరుమల తిరుపతి దేవస్థానం|location=తిరుపతి|url=http://www.dli.gov.in/cgi-bin/metainfo.cgi?&title1=sin%27haavalookanamu&author1=prabhaakarashaastri%20veit%27uuri&subject1=GENERALITIES&year=1955%20&language1=Telugu&pages=220&barcode=2030020024540&author2=&identifier1=&publisher1=mand-i%20man%27jari&contributor1=&vendor1=til&scanningcentre1=rmsc,%20iiith%20&slocation1=OSU&sourcelib1=OU%20&scannerno1=&digitalrepublisher1=&digitalpublicationdate1=0000-00-00&numberedpages1=&unnumberedpages1=&rights1=IN_COPYRIGHT&copyrightowner1=&copyrightexpirydate1=&format1=%20&url=/data7/upload/0190/655|accessdate=7 December 2014}}</ref>.


==లక్షణములు==
==లక్షణములు==

13:06, 7 డిసెంబరు 2014 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

తరువోజ తెలుగు ఛందస్సులో ఒకానొక జాతి పద్యరీతి.

చరిత్ర

తరువోజ ఛందోరీతి అత్యంత ప్రాచీనమైన తెలుగు పద్య ఛందోరీతుల్లో ఒకటి. ప్రాఙ్నన్నయ యుగముగా పేర్కొనే 9వ శతాబ్ది నాటి పండరంగని నెల్లూరి శాసనంలోని పద్యం తరువోజ ఛందస్సులో ఉండడాన్ని పరిశోధకులు గుర్తించారు[1].

లక్షణములు

  • పద్యమునకు నాలుగు పాదములుండును.
  • పాదమునకు మూడు ఇంద్ర గణములు, ఆ పైన ఒక సూర్య గణము, మళ్ళీ మూడు ఇంద్ర గణములు, ఒక సూర్య గణము ఉండవలెను.

యతి

పాదములోని మొదటి అక్షరమునకు మూడు చోట్ల యతి ఉండవలెను.
పాదాది అక్షరమునకు పాదంలోని మూడవ, ఐదవ, ఏడవ గణముల మొదటి అక్షరముతో యతి నియమమున్నది.

ప్రాస

రెండవ అక్షరమున ప్రాస నుంచవలెను.

గమనిక

ఒక్కొక్క తరువోజ పాదము రెండు ద్విపద పద్యపాదములు కలసిన రీతిలో (అనగా ఒక ద్విపద పద్యము వలె) ఉంటుంది. ఒకే ఒక భేదమేమిటంటే ప్రతి పాదంలో మూడు చోట్ల యతి కలుస్తుంది - అంటే ద్విపద పద్యములోని రెండు పాదములకూ సాధారణంగా ఉండే యతి కాక పాదాల మొదటి అక్షరములకు కూడా యతి నుంచవలెను. అప్పుడు మొదటి అక్షరముతోనే రెండు పాదములకు మొత్తమూ యతి చెల్లించినట్టు అవుతుంది.

ఉదాహరణ

  1. ప్రభాకరశాస్త్రి, వేటూరి (2009). సింహావలోకనము. తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం. Retrieved 7 December 2014.
"https://te.wikipedia.org/w/index.php?title=తరువోజ&oldid=1347807" నుండి వెలికితీశారు