Coordinates: 16°42′31″N 79°01′43″E / 16.708548°N 79.028549°E / 16.708548; 79.028549

పెద్ద అడిశర్లపల్లి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13: పంక్తి 13:
==సకలజనుల సమ్మె==
==సకలజనుల సమ్మె==
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

==గణాంకాలు==
;జనాభా (2011) - మొత్తం 50,338 - పురుషులు 25,771 - స్త్రీలు 24,567
;
==మూలాలు==
;

==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==
# [[సూరేపల్లి (పెద్దఅడిశర్లపల్లి)|సూరేపల్లి]]
# [[సూరేపల్లి (పెద్దఅడిశర్లపల్లి)|సూరేపల్లి]]

02:10, 20 జనవరి 2016 నాటి కూర్పు

పెద్దఅడిసేర్లపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో నల్గొండ, పెద్దఅడిసేర్లపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, పెద్దఅడిసేర్లపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో నల్గొండ, పెద్దఅడిసేర్లపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 16°42′31″N 79°01′43″E / 16.708548°N 79.028549°E / 16.708548; 79.028549
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రం పెద్దఅడిసేర్లపల్లి
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 50,338
 - పురుషులు 25,771
 - స్త్రీలు 24,567
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.93%
 - పురుషులు 54.97%
 - స్త్రీలు 26.22%
పిన్‌కోడ్ 508243

పెద్దఅడిసేర్లపల్లి (ఆంగ్లం: Pedda Adiserla Pally), తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508243.

సకలజనుల సమ్మె

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు

జనాభా (2011) - మొత్తం 50,338 - పురుషులు 25,771 - స్త్రీలు 24,567

మూలాలు

మండలంలోని గ్రామాలు

  1. సూరేపల్లి
  2. చిలకమర్రి
  3. రోళ్ళకల్
  4. గుడిపల్లి
  5. కేశంనేనిపల్లి
  6. ఘన్‌పల్లి
  7. భీమనపల్లి
  8. పోల్కంపల్లి
  9. ఘన్‌పూర్
  10. మాదాపూర్
  11. ఘాట్‌నెమిలిపూర్
  12. మేడవరము
  13. తిరుమలగిరి (పట్టి దుగ్యాల్)
  14. దుగ్యాల
  15. పెద్దఅడిసేర్లపల్లి
  16. పేర్వాల్
  17. అజ్మాపూర్
  18. మల్లాపురం
  19. వడ్డిపట్ల
  20. పెద్దగుమ్మడం
  21. ఎల్లాపురం (పెద్దఅడిసేర్లపల్లి)
  22. నంబాపురం
  23. సింగరాజుపల్లి (గుడిపల్లి)పెద్దఅడిశర్లపల్లి)
  24. నీలమ్ నగర్
  25. పొతిరెడ్దిపల్లి
  26. భారత్ పురం
  27. అంగడి పేట