శాఖమూరు: కూర్పుల మధ్య తేడాలు
JVRKPRASAD (చర్చ | రచనలు) చి →top: clean up, replaced: |timezone = → |timezone = భారత ప్రామాణిక కాలమానం using AWB |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
పంక్తి 93: | పంక్తి 93: | ||
'''శాఖమూరు''', [[గుంటూరు జిల్లా]], [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 237. |
'''శాఖమూరు''', [[గుంటూరు జిల్లా]], [[తుళ్ళూరు]] మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 237. |
||
==గ్రామ చరిత్ర== |
|||
సీఆర్డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. |
|||
తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి.. |
|||
==గణాంకాలు== |
==గణాంకాలు== |
||
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,301.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 641, స్త్రీల సంఖ్య 660, గ్రామంలో నివాస గృహాలు 325 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 658 హెక్టారులు. |
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,301.<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=17 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref> ఇందులో పురుషుల సంఖ్య 641, స్త్రీల సంఖ్య 660, గ్రామంలో నివాస గృహాలు 325 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 658 హెక్టారులు. |
04:23, 17 ఆగస్టు 2016 నాటి కూర్పు
శాఖమూరు | |
— రెవిన్యూ గ్రామం — | |
అక్షాంశ రేఖాంశాలు: 16°29′43″N 80°28′45″E / 16.495200°N 80.479199°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | గుంటూరు |
మండలం | తుళ్ళూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,218 |
- పురుషుల సంఖ్య | 583 |
- స్త్రీల సంఖ్య | 635 |
- గృహాల సంఖ్య | 349 |
కాలాంశం | భారత ప్రామాణిక కాలమానం (UTC) |
పిన్ కోడ్ | 522 237 |
ఎస్.టి.డి కోడ్ |
శాఖమూరు, గుంటూరు జిల్లా, తుళ్ళూరు మండలానికి చెందిన గ్రామము. పిన్ కోడ్: 522 237.
గ్రామ చరిత్ర
సీఆర్డీఏ పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.
తుళ్లూరు మండలం పరిధిలో: లింగాయపాలెం, దాని పరిధిలో ఉన్న ఆవాస ప్రాంతాలు (హామ్లెట్స్), మోదుగు లంకపాలెం, ఉద్దండ రాయుని పాలెం, వెలగపూడి, నేలపాడు, శాకమూరు, ఐనవోలు, మల్కాపురం, మందడంతో పాటు దాని పరిధిలో ఉన్న హామ్లెట్స్, వెంకటపాలెం, అనంతవరం, నెక్కల్లు, తుళ్లూరు, దొండపాడు, అబ్బరాజుపాలెం, రాయపూడి, బోరుపాలెం, కొండ్రాజుపాలెం, పిచుకల పాలెం, ఉండవల్లి, పెనుమాక, తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నులకపేట, డోలస్ నగర్ ప్రాంతాలు ఉన్నాయి..
గణాంకాలు
2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 1,301.[1] ఇందులో పురుషుల సంఖ్య 641, స్త్రీల సంఖ్య 660, గ్రామంలో నివాస గృహాలు 325 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణము 658 హెక్టారులు.
- జనాభా (2011) - మొత్తం 1,218 - పురుషుల సంఖ్య 583 - స్త్రీల సంఖ్య 635 - గృహాల సంఖ్య 349
సమీప గ్రామాలు
పెదపరిమి 4 కి.మీ, అనంతవరం 4 కి.మీ, వెలగపూడి 5 కి.మీ, ఐనవోలు 5 కి.మీ, నీరుకొండ 5 కి.మీ.
సమీప మండలాలు
దక్షణాన తాడికొండ మండలం, తూర్పున మంగళగిరి మండలం, ఉత్తరాన ఇబ్రహింపట్నం మండలం, పశ్చిమాన అమరావతి మండలం.
మూలాలు
వెలుపలి లింకులు
- [1] గ్రామ గణాంకాల వివరాల కొరకు ఇక్కడ చూడండి