కుతుబ్ మీనార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి Bot: Migrating 1 interwiki links, now provided by Wikidata on d:Q187635
పంక్తి 44: పంక్తి 44:
[[వర్గం:మీనార్లు]]
[[వర్గం:మీనార్లు]]
[[వర్గం:ఢిల్లీ పర్యాటక ప్రదేశాలు]]
[[వర్గం:ఢిల్లీ పర్యాటక ప్రదేశాలు]]

[[ml:ഖുത്ബ് മിനാര്‍]]

18:11, 1 నవంబరు 2016 నాటి కూర్పు

72.5 మీటర్ల కుతుబ్ మీనార్, ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల నిర్మాణం.

కుతుబ్ మీనార్ (ఆంగ్లం: Qutub Minar హిందీ: क़ुतुब मीनार ఉర్దూ: قطب منار), ప్రపంచంలోనే ఎత్తైన ఇటుకల మీనార్, మరియు ఇండో-ఇస్లామీయ నిర్మాణాలకు ఒక అపురాపమైన ఉదాహరణ. ఇది ఢిల్లీ లోని మెహ్రౌలీ వద్ద గల కుతుబ్ కాంప్లెక్స్ లో గలదు. యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో 'కుతుబ్ మీనార్'ను నమోదు చేశారు.

వర్ణన

కుతుబ్ అనగా ధృవం, మీనార్ అనగా స్తంభం, కుతుబ్ మీనార్ అనగా "ధృవపుస్తంభం". ఇంకనూ కుతుబుద్దీన్ ఐబక్ నిర్మించాడు గనక అతని పేరు మీదుగానూ దీనికి కుతుబ్ మీనార్ అనే పేరొచ్చిందని ప్రతీతి. కుతుబ్ మీనార్ ఎత్తు 72.5 మీటర్లు లేదా 237.8 అడుగులు. దీనిలో 399 మెట్లు పైవరకూ గలవు. పునాది వద్ద దీని వ్యాసం 14.3 మీటర్లు, పైన దీని వ్యాసం 2.75 మీ. ఇది మొత్తం ఐదు అంతస్తుల నిర్మాణం. దీనిని 1193 లో నిర్మించారు. కుతుబుద్దీన్ ఐబక్ దీని నిర్మాణం ప్రారంభించగా, అల్తమష్ పూర్తిగావించాడు.దీని ప్రాంగణం లో ఢిల్లీ ఇనుప స్థంబం, ఖువ్వతుల్ ఇస్లాం మస్జిద్.

ఇంజనీరింగ్ ప్రతిభ

మన దేశంలో ప్రాచీన నిర్మాణ శాస్త్రం, ఇంజనీరింగ్ ప్రతిభను సాక్షాత్కరింపజేసే చారిత్రాత్మక కట్టడమే కుతుబ్ మీనార్. ఢిల్లీలోని మెహ్రోలీ వద్ద ఉన్నది. ప్రతి ఏడాది జూన్ నెలలో 22 వ తేదీన భూమి మీద దీని నీడ పడదు. అత్యద్భుతమైన భౌగోళీక శాస్త్ర నిగూఢతను తెలిపే ఈ కట్టడం 28.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం మీద ఉన్నది. ఈ కట్టడం 5 డిగ్రీలు వంపు కలిగి వుండటం వలన భూమధ్య రేఖకు అటు ఇటుగా సూర్యుడి చలనం వలన దీని నీడ ఆ ప్రత్యేక రోజున భూమి మీద పడటం లేదు.

కుతుబ్ మీనార్ ప్రక్కన వున్న కట్టడము
కుతుబ్ మీనార్ ప్రక్కన వున్న కట్టడము

ఇవీ చూడండి

చిత్రమాలిక

మూలాలు


బయటి లింకులు