Coordinates: 35°N 18°E / 35°N 18°E / 35; 18

మధ్యధరా సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: మరియు → , (11)
పంక్తి 1: పంక్తి 1:
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]
[[దస్త్రం:Mediterranean Sea political map-en.svg|thumb|300px|మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.]]


'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]] : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] మరియు దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
'''మధ్యధరా సముద్రం''' ([[ఆంగ్లం]] : '''Mediterranean Sea''') [[అట్లాంటిక్ మహాసముద్రము]]నకు చెందిన ఒక [[సముద్రం]]. [[:en:Mediterranean region|మధ్యధరా ప్రాంతం]]చే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన [[యూరప్]] , దక్షిణాన [[ఆఫ్రికా]] ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".<ref>{{cite web|title=How did mediterranean sea get its name?|publisher=Yahoo Inc.|date=approx. 06 May 2008|url=http://in.answers.yahoo.com/question/index?qid=20080522222531AAJyShs|accessdate=06 January, 2008}}
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.
</ref>. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె ([[:en:Strait of Gibraltar|జిబ్రాల్టర్ జలసంధి]]) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. [[:en:oceanography|సముద్రాల అధ్యయన శాస్త్రం]]లో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.


పంక్తి 9: పంక్తి 9:
[[దస్త్రం:BeirutRaouche1.jpg|thumb|300px|right|లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.]]
[[దస్త్రం:BeirutRaouche1.jpg|thumb|300px|right|లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.]]
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:
21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:
* '''[[ఐరోపా]]''' (పశ్చిమం నుండి తూర్పునకు) : [[స్పెయిన్]], [[ఫ్రాన్స్]], [[మొనాకో]], [[ఇటలీ]], [[మాల్టా]], [[స్లొవేనియా]], [[క్రోషియా]], [[బోస్నియా మరియు హెర్జెగొవీనా]], [[మోంటెనీగ్రో]], [[అల్బేనియా]], [[గ్రీసు]] మరియు [[టర్కీ]] యొక్క యూరప్ భాగం.
* '''[[ఐరోపా]]''' (పశ్చిమం నుండి తూర్పునకు) : [[స్పెయిన్]], [[ఫ్రాన్స్]], [[మొనాకో]], [[ఇటలీ]], [[మాల్టా]], [[స్లొవేనియా]], [[క్రోషియా]], [[బోస్నియా , హెర్జెగొవీనా]], [[మోంటెనీగ్రో]], [[అల్బేనియా]], [[గ్రీసు]] , [[టర్కీ]] యొక్క యూరప్ భాగం.
* '''[[ఆసియా]]''' (ఉత్తరం నుండి దక్షిణం వైపునకు) : [[టర్కీ]], [[సైప్రస్]], [[సిరియా]], [[లెబనాన్]], [[ఇస్రాయెల్]] మరియు ఆసియా విభాగానికి చెందిన [[ఈజిప్టు]].
* '''[[ఆసియా]]''' (ఉత్తరం నుండి దక్షిణం వైపునకు) : [[టర్కీ]], [[సైప్రస్]], [[సిరియా]], [[లెబనాన్]], [[ఇస్రాయెల్]] , ఆసియా విభాగానికి చెందిన [[ఈజిప్టు]].
* '''[[ఆఫ్రికా]]''' (తూర్పు నుండి పశ్చిమానికి) : [[ఈజిప్టు]], [[లిబియా]], [[ట్యునీషియా]], [[అల్జీరియా]] మరియు [[మొరాకో]].
* '''[[ఆఫ్రికా]]''' (తూర్పు నుండి పశ్చిమానికి) : [[ఈజిప్టు]], [[లిబియా]], [[ట్యునీషియా]], [[అల్జీరియా]] , [[మొరాకో]].


టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ మరియు పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని [[:en:Sinai peninsula|సినాయ్ ద్వీపకల్పం]] ఆసియాలోనూ ఉన్నాయి.
టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ , పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని [[:en:Sinai peninsula|సినాయ్ ద్వీపకల్పం]] ఆసియాలోనూ ఉన్నాయి.


కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :
కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :
* [[:en:Gibraltar|జిబ్రాల్టర్]] నకు చెందిన [[:en:British overseas territory|బ్రిటిష్ పరదేశ భూభాగం]]
* [[:en:Gibraltar|జిబ్రాల్టర్]] నకు చెందిన [[:en:British overseas territory|బ్రిటిష్ పరదేశ భూభాగం]]
* [[స్పెయిన్|స్పానిష్]] ఎన్‌క్లేవ్ లైన [[:en:Ceuta|స్యూటా]] మరియు [[:en:Melilla|మెలిల్లా]] మరియు [[:en:plazas de soberanía|దగ్గరలోని ద్వీపాలు]]
* [[స్పెయిన్|స్పానిష్]] ఎన్‌క్లేవ్ లైన [[:en:Ceuta|స్యూటా]] , [[:en:Melilla|మెలిల్లా]] , [[:en:plazas de soberanía|దగ్గరలోని ద్వీపాలు]]
* [[:en:Akrotiri and Dhekelia|అక్రోటిరి మరియు ఢెకేలియా]]కు చెందిన [[:en:UK sovereign base|బ్రిటిష్ సార్వభౌమ ప్రాంతం]].
* [[:en:Akrotiri and Dhekelia|అక్రోటిరి , ఢెకేలియా]]కు చెందిన [[:en:UK sovereign base|బ్రిటిష్ సార్వభౌమ ప్రాంతం]].
* [[:en:Palestinian territories|పాలస్తీనా భూభాగాలు]]
* [[:en:Palestinian territories|పాలస్తీనా భూభాగాలు]]


[[అండొర్రా]], [[జోర్డాన్]], [[పోర్చుగల్]], [[సాన్ మెరీనో]], [[సెర్బియా]] మరియు [[వాటికన్ నగరం]], వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.
[[అండొర్రా]], [[జోర్డాన్]], [[పోర్చుగల్]], [[సాన్ మెరీనో]], [[సెర్బియా]] , [[వాటికన్ నగరం]], వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.


మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :
మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :
* [[:en:Malaga|మలగా]], [[:en:Valencia, Spain|వాలన్షియా]], [[:en:Barcelona|బార్సెలోనా]], [[:en:Marseille|మార్సెయిల్లె]], [[:en:Nice|నైస్]], [[:en:Venice|వెనిస్]], [[:en:Genoa|జెనీవా]], [[:en:Naples|నేపుల్స్]], [[:en:Bari|బారి]], [[:en:Palermo|పాలెర్మో]], [[:en:Messina|మెస్సినా]], [[:en:Split|స్ప్లిట్]], [[:en:Athens|ఏథెన్సు]], [[ఇస్తాంబుల్]], [[:en:Izmir|ఇజ్మీర్]], [[:en:Antalya|అంతాల్యా]], [[:en:Lattakia|లట్టాకియా]], [[:en:Beirut|బీరుట్]], [[:en:Tel Aviv|టెల్ అవీవ్]], [[:en:Port Said|పోర్ట్ సైద్]], [[:en:Damietta|డామియెట్టా]], [[:en:Alexandria|అలెగ్జాండ్రియా]], [[:en:Benghazi|బెంఘాజీ]], [[:en:Tripoli|ట్రిపోలీ]], [[:en:Tunis|ట్యూనిస్]], మరియు [[:en:Algiers|అల్జీర్స్]].
* [[:en:Malaga|మలగా]], [[:en:Valencia, Spain|వాలన్షియా]], [[:en:Barcelona|బార్సెలోనా]], [[:en:Marseille|మార్సెయిల్లె]], [[:en:Nice|నైస్]], [[:en:Venice|వెనిస్]], [[:en:Genoa|జెనీవా]], [[:en:Naples|నేపుల్స్]], [[:en:Bari|బారి]], [[:en:Palermo|పాలెర్మో]], [[:en:Messina|మెస్సినా]], [[:en:Split|స్ప్లిట్]], [[:en:Athens|ఏథెన్సు]], [[ఇస్తాంబుల్]], [[:en:Izmir|ఇజ్మీర్]], [[:en:Antalya|అంతాల్యా]], [[:en:Lattakia|లట్టాకియా]], [[:en:Beirut|బీరుట్]], [[:en:Tel Aviv|టెల్ అవీవ్]], [[:en:Port Said|పోర్ట్ సైద్]], [[:en:Damietta|డామియెట్టా]], [[:en:Alexandria|అలెగ్జాండ్రియా]], [[:en:Benghazi|బెంఘాజీ]], [[:en:Tripoli|ట్రిపోలీ]], [[:en:Tunis|ట్యూనిస్]], , [[:en:Algiers|అల్జీర్స్]].


== మూలాలు ==
== మూలాలు ==

16:28, 15 మార్చి 2020 నాటి కూర్పు

మధ్యధరాసముద్రపు ఉపగ్రహ కాంపోజిట్ ఛాయాచిత్రం.

మధ్యధరా సముద్రం (ఆంగ్లం : Mediterranean Sea) అట్లాంటిక్ మహాసముద్రమునకు చెందిన ఒక సముద్రం. మధ్యధరా ప్రాంతంచే చుట్టి ఉంది. ఈ సముద్రం పూర్తిగా భూభాగంచే చుట్టబడివున్నది. ఉత్తరాన యూరప్ , దక్షిణాన ఆఫ్రికా ఖండాలు గలవు. మధ్యధరా అనగా "భూభాగం మధ్యలో గలది".[1]. దీని విస్తీర్ణం దాదాపు 25 లక్షల చదరపుకిలోమీటర్లు లేదా 9,65,000 చ.మైళ్ళు. కానీ ఇది అట్లాంటిక్ మహాసముద్రానికి లంకె (జిబ్రాల్టర్ జలసంధి) కేవలం 14 కి.మీ. వెడల్పు కలిగివున్నది. సముద్రాల అధ్యయన శాస్త్రంలో కొన్ని సార్లు దీనిని, "యూరోఫ్రికన్ మధ్యధరా సముద్రం" అనికూడా అంటారు.

జిబ్రాల్టర్ జలసంధి వద్దనుండి తీసిన ఉపగ్రహ ఛాయాచిత్రం. ఎడమవైపు యూరప్: కుడివైపు, ఆఫ్రికా.

సరిహద్దు దేశాలు

లెబనాన్ లోని బీరూట్ వద్ద "రావుచే" తీరప్రాంతం.

21 దేశాలు మధ్యధరా సముద్రానికి తీరంకలిగి ఉన్నాయి. అవి:

టర్కీ ప్రధానంగా ఆసియా విభాగంలోనూ , పాక్షికంగా ఐరోపాలోనూ గలదు. ఈజిప్టు ప్రధానంగా ఆఫ్రికాలోనూ దాని సినాయ్ ద్వీపకల్పం ఆసియాలోనూ ఉన్నాయి.

కొన్ని ఇతర భూభాగాలు మధ్యధరా సముద్ర తీరంలో ఉన్నాయి. (పశ్చిమం నుండి తూర్పునకు) :

అండొర్రా, జోర్డాన్, పోర్చుగల్, సాన్ మెరీనో, సెర్బియా , వాటికన్ నగరం, వీటికి మధ్యధరా సముద్రతీరంతో సంబంధం లేకున్ననూ, మధ్యధరాప్రాంతపు దేశాలుగా పరిగణింపబడుతాయి.

మధ్యధరా సముద్రతీరంలో గల పెద్ద నగరాలు :

మూలాలు

  1. "How did mediterranean sea get its name?". Yahoo Inc. approx. 06 May 2008. Retrieved 06 January, 2008. {{cite web}}: Check date values in: |accessdate= and |date= (help)

ఇవీ చూడండి

బయటి లింకులు

35°N 18°E / 35°N 18°E / 35; 18