ఉత్సాహము: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తరలి ప్రస్థావన తొలగించుట జరిగినది
చి →‎మూలాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
పంక్తి 29: పంక్తి 29:
<br>
<br>
[[వర్గం:పద్యము]]
[[వర్గం:పద్యము]]
[[వర్గం: ఛందస్సు]]
[[వర్గం:ఛందస్సు]]

{{మొలక-ఇతరత్రా}}

09:00, 2 జూన్ 2020 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఉత్సాహము[1] ప్రసిద్ధ తెలుగు పద్య ఛందోరూపం. ఉత్సాహము ఛందోరూపం చాలా ప్రాచీన మైనది.

పద్య లక్షణము

నాలుగు పాదములు ఉండును.
ప్రతి పాదమునందు ఏడు సూర్య, ఒక గురువు గణములుండును


ప్రాస

నియమము కలదు.


యతి

ప్రతి పాదమునందు 5వ గణము యొక్క మొదటి అక్షరము యతి స్థానము



ఉదాహరణలు

ఉత్సాహము

తిరుపతి వేంకట కవులు ఒక రోజున ఒక అవధానము (సాహిత్యం)లో "ఉల్లిపాయ పకోడి" మీద ఆశువుగా చెప్పిన పద్యము

సెనగ పిండి ఉల్లిపాయ చిన్న మిర్పకాయలున్
జొనిపి యందు నల్లమింత చొనిపి ముద్దచేసియున్
అనలతప్తమైన నేతియందు వైచి వేచినన్
చను పకోడి యనెడు పేర చక్కనైన ఖాద్యమై.

మరిన్ని ఉదాహరణలు [2] ఇక్కడ చూడవచ్చు.

మూలాలు



"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్సాహము&oldid=2953952" నుండి వెలికితీశారు