Coordinates: 15°44′00″N 77°29′00″E / 15.7333°N 77.4833°E / 15.7333; 77.4833

ఎమ్మిగనూరు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
చి -Link title
పంక్తి 45: పంక్తి 45:
* శ్రీ మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజి
* శ్రీ మహాయోగి లక్ష్మమ్మ డిగ్రీ కాలేజి
* సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి
* సెయింట్ జాన్స్ ఇంజినీరింగ్ కాలేజి
* [[ఉషోదయా కాలేజి]][[Link title]]
* [[ఉషోదయా కాలేజి]]
* మదర్ తెరిసా కాలేజి
* మదర్ తెరిసా కాలేజి
* నలందా కాలేజి ఆఫ్ ఎదుకేషన్
* నలందా కాలేజి ఆఫ్ ఎదుకేషన్

17:13, 13 నవంబరు 2011 నాటి కూర్పు

  ?ఎమ్మిగనూరు మండలం
కర్నూలు • ఆంధ్ర ప్రదేశ్
కర్నూలు జిల్లా పటంలో ఎమ్మిగనూరు మండల స్థానం
కర్నూలు జిల్లా పటంలో ఎమ్మిగనూరు మండల స్థానం
కర్నూలు జిల్లా పటంలో ఎమ్మిగనూరు మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: 15°44′00″N 77°29′00″E / 15.7333°N 77.4833°E / 15.7333; 77.4833
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం ఎమ్మిగనూరు
జిల్లా (లు) కర్నూలు
గ్రామాలు 18
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
1,42,119 (2001 నాటికి)
• 71433
• 70686
• 46.00
• 58.98
• 32.98


ఎమ్మిగనూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని కర్నూలు జిల్లాకు చెందిన ఒక మండలము. ఎమ్మిగనూరు మంత్రాలయము నుండి 14 కిమీ దూరములో ఉన్నది. యెమ్మిగనూరు కర్నాటక సరిహద్దులో ఉంటుంది.

వివరాలు

ఎమ్మిగనూరులో 4 జూనియరు కళాశాలు,1 డిగ్రి కళాశాల మరియు 1 ఇంజనీరీంగు కళాశాల ఉన్నాయి. ఎమ్మిగనూరులో ప్రతి సంవత్సరము జనవరి నందు "శ్రీ నీలకంఠేశ్వర జాతర" ఘనంగా జరుగుతుంది. ఎమ్మిగనూరు చేనేత వస్త్రాలకు ఉత్పత్తికి ప్రసిద్ధి. ఇక్కడి చేనేత వస్త్రాలను అప్పట్లో సింగపూరు తదితర దేశాలకు ఎగుమతులు కూడా చేసేవారు. చేనేతకారులకు ప్రత్యేకంగా ఒక కాలనీ ఉంది. మాచాని సోమప్ప ఈ కాలనీకి భూమిని సమకూర్చడంలో సహాయపడ్డాడు.

ఊరి పేరు వెనుక కథ ఎమ్మిగనూరు పేరు వెనుక.. సరిహద్దు రాష్ట్ర భాష కన్నడ ప్రభావం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కన్నడ భాషలో ఎమ్మె అంటే ఎనుము (గేదె) అని, నూరు అంటే వంద అని అర్థం. ఈప్రాంతం ఊరూ పేరూ లేని మజరా గ్రామంగా ఉన్న రోజుల్లో ఇక్కడి పశువుల సంతలో వంద రూపాయలకే ఓ గేదెను కొనుక్కోగలిగేవారట. ఆ విధంగా ఎమ్మెగె నూరు రూపాయి తగొళ్లువ ఊరు ( గేదెకు వంద రూపాయలు తీసుకునే ఊరు )గా ఈ ప్రాంతం గుర్తింపు పొందింది. ఆ తర్వాతిక్రమంలో... ఈ ప్రాంతం ఎమ్మెగెనూరు గాను, తర్వాతి రోజుల్లో ఎమ్మిగనూరు గానూ స్థిరపడిపోయింది.

వ్యవసాయం

చేనేత పరిశ్రమ

విద్యా సంస్థలు

గ్రామాలు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు