ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం
(ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
కర్నూలు జిల్లాలోని 14 శాసనసభ స్థానాలలో ఎమ్మిగనూరు శాసనసభ నియోజకవర్గం ఒకటి.
నియోజకవర్గంలోని మండలాలు[మార్చు]
- ఎమ్మిగనూరు
- గోనెగండ్ల
- నందవరం
ఇప్పటివరకు విజయం సాధించిన అభ్యర్థులు[మార్చు]
- ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు
సంవత్సరం సంఖ్య నియోజకవర్గ పేరు రకం విజేత పేరు లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు 2014 263 Yemmiganur GEN B.Jayanageswara Reddy M తె.దే.పా 84483 K.Jagan Mohan Reddy M YSRC 70122 2012 Bye Poll Yemmiganur GEN K.Chenna Kesava Reddy M YSRCP 64155 B.V. Mohan Reddy M తె.దే.పా 44052 2009 263 Yemmiganur GEN K.Chenna Kesava Reddy M INC 53766 B.V.Mohan Reddy M తె.దే.పా 51443 2004 177 Yemmiganur GEN K.Chenna Kesava Reddy M INC 78586 B.V.Mohan Reddy M తె.దే.పా 60213 1999 177 Yemmiganur GEN B. V. Mohan Reddy M తె.దే.పా 71827 Kesava Reddy M INC 55310 1994 177 Yemmiganur GEN B. V. Mohan Reddy M తె.దే.పా 58382 K. Kesava Reddy M INC 51009 1989 177 Yemmiganur GEN B. V. Mohan Reddy M తె.దే.పా 53046 M.S. Sivanna M INC 48582 1985 177 Yemmiganur GEN B. V. Mohan Reddy M తె.దే.పా 53889 Devendra Gowd M INC 24985 1983 177 Yemmiganur GEN Vijaya Bhaskara Reddy Kotla M INC 40928 Abdul Razak M IND 29392 1978 177 Yemmiganur GEN Hanumantha Reddy M INC (I) 30491 Ramchandra Reddy M INC 18484 1972 177 Yemmiganur GEN P. O. Sathyanarayana Raju M INC 34777 M. Y. Somappa M NCO 19290 1967 174 Yemmiganur GEN P. O. Sathyanarayana Raju M INC 24501 Y. C. V. Gowd M SWA 17595 1962 182 Yemmiganur GEN Y. C. Veerabhadra Gowd M SWA 15967 K. Vijayabhaskara Reddy M INC 14532 1955 157 Yemmiganur GEN Sanjivayya M INC 34445 Vijaya Bhaskarareddi M INC 27759
2004 ఎన్నికలు[మార్చు]
2004 ఎన్నికలలో ఎమ్మిగనూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన చెన్నకేశవరెడ్డి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన బి.వి.మోహన్ రెడ్డిపై 18373 ఓట్ల మెజారిటీతో గెలుపొందినాడు. చెన్నకేశవరెడ్డికి 78586 ఓట్లు లభించగా, మోహన్ రెడ్డి 60213 ఓట్లు పొందినాడు.
2009 ఎన్నికలు[మార్చు]
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున బి.వి.మోహన్ రెడ్డి మళ్ళీ పోటీ చేయగా[1] కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కె.చెన్నకేశవరెడ్డి, భారతీయ జనతా పార్టీ తరఫున రామస్వామి, ప్రజారాజ్యం పార్టీ నుండి లక్ష్మీకాంతరెడ్డి, లోక్‌సత్తా పార్టీ అభ్యర్థిగా బి.సూర్యనారాయణ పోటీచేశారు.[2]