చిన్నచింతకుంట: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 6: పంక్తి 6:
==జనాభా==
==జనాభా==
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.
మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.<ref>Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4</ref> అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.<ref>Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128</ref>


==మండలంలోని గ్రామాలు==
==మండలంలోని గ్రామాలు==

19:43, 16 జూలై 2012 నాటి కూర్పు

  ?చిన్నచింతకుంట మండలం
మహబూబ్ నగర్ • ఆంధ్ర ప్రదేశ్
మహబూబ్ నగర్ జిల్లా పటంలో చిన్నచింతకుంట మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో చిన్నచింతకుంట మండల స్థానం
మహబూబ్ నగర్ జిల్లా పటంలో చిన్నచింతకుంట మండలం స్థానం
అక్షాంశరేఖాంశాలు: (అక్షాంశరేఖాంశాలు కనుక్కోండి)
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
ముఖ్య పట్టణం చిన్నచింతకుంట
జిల్లా (లు) మహబూబ్ నగర్
గ్రామాలు 23
జనాభా
• మగ
• ఆడ
అక్షరాస్యత శాతం
• మగ
• ఆడ
44,548 (2001 నాటికి)
• 21853
• 22695
• 40.27
• 54.37
• 26.90


చిన్నచింతకుంట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఒక మండలము. తెలంగాణ విమోచనోద్యమంలో జిల్లాలోనే ప్రసిద్దిగాంచిన సంఘటన మండలంలోని అప్పంపలి గ్రామంలో జరిగింది. ప్రసిద్దిచెందిన శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం కురుమూర్తి గ్రామంలో ఉంది. మండలం గుండా మహబూబ్ నగర్ - రాయచూరు ప్రధాన రహదారి వెళ్ళుచున్నది. మండలము నారాయణపేట డివిజన్‌లో భాగము. మండలం గుండా రైల్వేలైన్ లేకున్ననూ సరిహద్దు గుండా వెళ్ళుచున్నది. కురుమూర్తి గ్రామానికి 4 కిమీ దూరంలో కురుమూర్తి పేరుతో రైల్వేస్టేషన్ కూడా ఉంది.

సంఘటనలు

  • 2011, ఆగస్టు 15: చిన్నచింతకుంట గ్రామానికి చెందిన కె.అరుణ్ కుమార్ ఉత్తమ సేవలకుగాను రాష్ట్రపతిచే ఉత్తమ పోలీస్ సేవా పతకం పొందినాడు.[1]

జనాభా

మండలంలో 2001 జనాభా లెక్కల ప్రకారం 10180 కుటుంబాలు, 44548 జనాభా ఉంది.[2] అందులో పురుషులు 21853, మహిళలు 22695. జనసాంద్రత 239. స్త్రీ-పురుష నిష్పత్తి 1000: 1034. జనాభా మొత్తం గ్రామీణ జనాభా కిందికే వస్తుంది. మండలంలో పట్టణాలు కాని, మేజర్ గ్రామపంచాయతీలు కాని లేవు.

2011 జనాభా లెక్కల ప్రకారం మండల జనాభా 50055. ఇందులో పురుషులు 24718, మహిళలు 25337. అక్షరాస్యుల సంఖ్య 23132.[3]

మండలంలోని గ్రామాలు


మూలాలు

  1. ఈనాడు దినపత్రిక, తేది 15-08-2011, మహబూబ్ నగర్ జిల్లా టాబ్లాయిడ్, పేజీ 2
  2. Hand Book of Statistics, Mahabubnagar Dist, 2009, Published by CPO Mahabubnagar, Page No. 4
  3. Census of India 2011, Provisional Population Totals, Anadhra Pradesh, Published by Director of Census Operations AP, Page No.128