ఫ్యామిలీ స్టార్
Appearance
ఫ్యామిలీ స్టార్ | |
---|---|
దర్శకత్వం | పరశురామ్ పెట్ల |
రచన | పరశురామ్ పెట్ల |
నిర్మాత | దిల్ రాజు, శిరీష్ |
తారాగణం | |
ఛాయాగ్రహణం | కె.యు. మోహనన్ |
కూర్పు | మార్తాండ్ కె. వెంకటేష్ |
సంగీతం | గోపీ సుందర్ |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీs | 5 ఏప్రిల్ 2024(థియేటర్) 26 ఏప్రిల్ 2024 ( అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో) |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఫ్యామిలీ స్టార్ 2024లో విడుదలైన ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ సినిమా. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మించిన ఈ సినిమాకు పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించాడు. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్, అజయ్ ఘోష్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టీజర్‌ను 2024 మార్చి 4న[1], చేసి సినిమాను ఏప్రిల్ 5న విడుదల చేశారు.[2]
ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 26 నుండి అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో తెలుగు, తమిళం, భాషలలో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3]
నటీనటులు
[మార్చు]- విజయ్ దేవరకొండ
- మృణాల్ ఠాకూర్
- దివ్యాంశ కౌశిక్
- జగపతిబాబు
- వాసుకి
- రోహిణీ హట్టంగడి
- అభినయ
- వెన్నెల కిషోర్
- రవి ప్రకాష్
- అజయ్ ఘోష్
- రవిబాబు
- అచ్యుత్ కుమార్
- ప్రభాస్ శ్రీను
- వీటీవీ గణేష్
- రాజా చెంబోలు
- కోట జయరాం
- జబర్దస్త్ రాంప్రసాద్
పాటలు
[మార్చు]సంగీతాన్ని మరియు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గోపీ సుందర్ కంపోజ్ చేశారు. ఇది విజయ్ దేవరకొండతో అతని మూడవది సహకారం, గీత గోవిండం (2018) మరియు వరల్డ్ ఫేమస్ లవర్ (2020) తరువాత.
సం. | పాట | పాట రచయిత | సంగీతం | గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|---|
1. | "నందనందనా[4]" | అనంత శ్రీరామ్ | గోపీ సుందర్ | సిద్ శ్రీరామ్ | 4:56 |
2. | "కళ్యాణి వచ్చా వచ్చా[5]" | అనంత శ్రీరామ్ | గోపీ సుందర్ | మంగ్లీ, కార్తీక్ | 3:20 |
3. | "మధురం కదా[6]" | శ్రీమణి | గోపీ సుందర్ | శ్రేయ ఘోషాల్ | 4:14 |
4. | "దేఖో రే దేఖో" | అనంత శ్రీరామ్ | గోపీ సుందర్ | హేమచంద్ర | 3:18 |
5. | "నన్ను తీర్పు తీర్చవద్దు" | మాహా | మాహా | 6:25 |
మూలాలు
[మార్చు]- ↑ NT News (4 March 2024). "ఇంప్రెసివ్‌గా విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ టీజర్". Archived from the original on 4 March 2024. Retrieved 4 March 2024.
- ↑ 10TV Telugu (2 February 2024). "ఎన్టీఆర్ 'దేవర' బదులు దేవరకొండ వస్తున్నాడు.. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ డేట్ ఫిక్స్." (in Telugu). Archived from the original on 6 February 2024. Retrieved 6 February 2024.
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link) - ↑ Sakshi (24 April 2024). "సడన్‌గా ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్న 'ఫ్యామిలీ స్టార్'". Archived from the original on 25 April 2024. Retrieved 25 April 2024.
- ↑ Andhrajyothy (8 February 2024). "ఫ్యామిలీస్టార్ ప్రేమగీతం". Archived from the original on 8 February 2024. Retrieved 8 February 2024.
- ↑ Chitrajyothy (12 March 2024). "'కళ్యాణి వచ్చా వచ్చా'.. ఫ్యామిలీ స్టార్ రెండో పాటొచ్చింది". Archived from the original on 12 March 2024. Retrieved 12 March 2024.
- ↑ Eenadu (25 March 2024). "మధురమే కదా". Archived from the original on 25 March 2024. Retrieved 25 March 2024.