బుగ్గ
Jump to navigation
Jump to search
బుగ్గ | |
---|---|
బూరి బుగ్గల ఆడపిల్ల. | |
లాటిన్ | buccae |
ధమని | buccal artery |
నాడి | buccal nerve, buccal branch of the facial nerve |
MeSH | Cheek |
Dorlands/Elsevier | c_25/12230932 |
చెక్కిలి, బుగ్గలు లేదా చెంపలు (Cheeks) ముఖంలో రెండు వైపులా కన్నులకు కణత లకు క్రిందగా ఉంటాయి. ఉదా:సొట్ట బుగ్గలు; పాల బుగ్గలు; ఊదు బుగ్గలు; బూరి బుగ్గలు
భాషా విశేషాలు
[మార్చు]తెలుగు భాషలో చెంప పదానికి వివిధ అర్ధాలున్నాయి.[1] [Tel.] n. The cheek. కపోలము. A side. పార్శ్వము. నీ పాపము నిన్ను చెంప కొట్టె thy sin hath struck thee on the cheek. చెంపకల్లి chempa-kalli. n. An ornament worn by women. చెంపకాయ chempa-kāya. n. A slap on the cheek, a box on the ear. చెంప దెబ్బ. చెంపగిల్లు chempa-gillu. v. n. To turn aside, go out of the way. చెంపతల chempa-tala. adv. Close by, at, near. P. ii. 170. చెంపబిళ్ల a cushion or pad.
బుగ్గలు-రకాలు
[మార్చు]- పాల బుగ్గలు : చిన్న పిల్లల బుగ్గల్ని పాల బుగ్గలంటారు.
- బూరి బుగ్గలు : బూరె మాదిరిగా గుండ్రంగా మెత్తగా ఉండే బుగ్గలు.
- సొట్ట బుగ్గలు : బుగ్గల మధ్య క్రిందన నోటికి ప్రక్కగా కొందరికి చిన్న సొట్ట లేదా గుంట లాగా పడి చూడడానికి ముఖ్యంగా నవ్వినప్పుడు అందంగా కనిపిస్తుంది.