అక్షాంశ రేఖాంశాలు: 30°12′36″N 74°56′24″E / 30.21000°N 74.94000°E / 30.21000; 74.94000

భటిండా జిల్లా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భటిండా జిల్లా
జిల్లా
భటిండా కోట
భటిండా కోట
పంజాబు జిల్లాలు, వాటి ముఖ్యపట్టణాలు
పంజాబు జిల్లాలు, వాటి ముఖ్యపట్టణాలు
Coordinates: 30°12′36″N 74°56′24″E / 30.21000°N 74.94000°E / 30.21000; 74.94000
దేశంభారతదేశం భారతదేశం
రాష్ట్రంపంజాబ్
జిల్లాభటిండా
పంజాబు లోని ప్రాంతంమాళ్వా (పంజాబ్)
జనాభా
 (2011)[1]
 • జిల్లా13,88,525
 • Metro11,83,705
భాషలు
 • అధికారికపంజాబీ
Time zoneUTC+5:30 (IST)
PIN
151001
Telephone code0164

భటిండా జిల్లా, పంజాబ్ లోని మాళ్వా ప్రాంతంలో ఉంది. జిల్లా విస్తీర్ణం 3,385 చదరపు కిలోమీటర్లు. విస్తీర్ణంలో భటిండా జిల్లా, లుధియానా, సంగ్రూర్ జిల్లాల తరువాత పంజాబ్‌లో మూడవ స్థానంలో ఉంది. దీనికి ఉత్తరాన ఫరీద్‌కోట్, మోగా జిల్లాలు, పశ్చిమాన ముక్తసార్ జిల్లా, తూర్పున బర్నాలా, మన్సా జిల్లాలు, దక్షిణాన హర్యానా రాష్ట్రం ఉన్నాయి. భటిండా, పంజాబ్‌లో పత్తి పండించే ప్రాంతం. జిల్లా కేంద్రం భటిండా

చరిత్ర

[మార్చు]

1948 లో పటియాలా అండ్ ఈస్ట్ పంజాబ్ స్టేట్స్ యూనియన్ (పెప్సు) ఏర్పడటంతో భటిండా జిల్లా ఉనికిలోకి వచ్చింది. ఫరీద్‌కోట్‌ దీనికి ముఖ్యపట్టణంగా ఉండేది. 1952 లో ముఖ్యపట్టణాన్ని భటిండాకు మార్చారు.

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±% p.a.
19513,77,757—    
19615,09,031+3.03%
19716,23,172+2.04%
19818,17,764+2.75%
19919,85,301+1.88%
200111,83,295+1.85%
201113,88,525+1.61%
source:[3]

జనాభా వివరాలు

[మార్చు]
Religion in Bathinda district[4]
Religion Percent
సిక్ఖు
  
70.89%
హిందు
  
27.41%
ఇస్లాము
  
1.17%
క్రైస్తవం
  
0.18%
ఇతరులు
  
0.53%

2011 జనాభా లెక్కల ప్రకారం భటిండా జిల్లా జనాభా 1,388,525. [5] ఇది స్వాజీలాండ్ దేశానికి [6] లేదా యుఎస్ రాష్ట్రం హవాయికి సమానం. [7] జానాభా పరంగా ఇది భారతదేశం లోని 640 జిల్లాల్లో 352 వ స్థానంలో ఉంది. జిల్లాలో జనాభా సాంద్రత 414 మంది/చ.కి.మీ. 2001–2011 దశాబ్దంలో దాని జనాభా వృద్ధి రేటు 17.37%. జిల్లాలో ప్రతి 1000 పురుషులకు 865 మంది స్త్రీలున్నారు. అక్షరాస్యత 69.6%.

పరిపాలన

[మార్చు]

భటిండాను భటిండా, రాంపురా ఫుల్, మౌర్, తల్వాండి సాబో అనే 4 తహసిళ్ళు గా విభజించారు. మళ్ళీ ఈ తహసీళ్ళను భటిండా, సంగత్, నాథనా, రాంపురా, ఫుల్, మౌర్, బలియన్వాలి, భగతా భాయ్ కా, తల్వాండి సాబో అనే తొమ్మిది బ్లాక్‌లుగా విభజించారు. [8]

మూలాలు

[మార్చు]
  1. "Provisional Population Totals, Census of India 2011; Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  2. "Provisional Population Totals, Census of India 2011; Urban Agglomerations/Cities having population 1 lakh and above" (PDF). Office of the Registrar General & Census Commissioner, India. Retrieved 26 March 2012.
  3. Decadal Variation In Population Since 1901
  4. Bathinda District Population Census 2011, Punjab literacy sex ratio and density. Census2011.co.in. Retrieved on 18 October 2015.
  5. "District Census 2011". Census2011.co.in. 2011. Retrieved 30 September 2011.
  6. US Directorate of Intelligence. "Country Comparison:Population". Archived from the original on 27 సెప్టెంబరు 2011. Retrieved 1 October 2011. Swaziland 1,370,424
  7. "2010 Resident Population Data". U. S. Census Bureau. Archived from the original on 19 October 2013. Retrieved 30 September 2011. Hawaii 1,360,301
  8. District at A glance Archived 10 జనవరి 2011 at the Wayback Machine. Bathinda.nic.in. Retrieved on 18 October 2015.

వెలుపలి లంకెలు

[మార్చు]