మధుబని
మధుబని | |||
---|---|---|---|
పట్టణం | |||
Coordinates: 26°22′N 86°05′E / 26.37°N 86.08°E | |||
దేశం | India | ||
రాష్ట్రం | బీహార్ | ||
ప్రాంతం | మిథిల | ||
జిల్లా | మధుబని | ||
Elevation | 56 మీ (184 అ.) | ||
జనాభా (2011) | |||
• Total | 75,736 | ||
భాషలు | |||
• అధికారిక | హిందీ | ||
Time zone | UTC+5:30 (IST) | ||
PIN | |||
టెలిఫోన్ కోడ్ | 06276 | ||
ISO 3166 code | IN-BR | ||
Vehicle registration | BR-32 | ||
లింగనిష్పత్తి | 1000/926 ♂/♀ |
మధుబని బీహార్ రాష్ట్రం మధుబని జిల్లా లోని పట్టణం, ఈ జిల్లా ముఖ్యపట్టణం. ఇది దర్భంగా డివిజన్ పరిధిలోకి వస్తుంది. పట్టణ పరిపాలనను పురపాలక సంస్థ నిర్వహిస్తుంది. ఇది దర్భంగా పట్టణానికి ఈశాన్యంగా 26 కి.మీ. దూరంలో ఉంది. పూర్వం ఇది ' బేతియా సంస్థానం'లో భాగంగా ఉండేది. ఆ సంస్థాన పాలక వారసుల్లో వచ్చిన విభేదాల కారణంగా సంస్థానంలో కొంత భాగం వేరుపడి మధుబని సంస్థానం ఏర్పడింది.[1] "మధుబని" అనే పదానికి " తేనె అడవి " అని అర్ధం. దీని నుండి మధుబని ఉద్భవించింది, అయితే కొన్నిసార్లు దీనికి "మధు" + "వాణి" అనే అర్థం కూడా చెబుతారు. దీని అర్థం "తీపి" "శబ్దం/భాష".[2]
భౌగోళికం
[మార్చు]మధుబని 26°22′N 86°05′E / 26.37°N 86.08°E నిర్దేశాంకాల వద్ద,[3] సముద్ర మట్టానికి 56 మీటర్ల ఎత్తున ఉంది. (183) అడుగులు ).
జనాభా వివరాలు
[మార్చు]2011 జనగణన నాటికి [4] మధుబని జనాభా 1,66,285. జనాభాలో పురుషులు 53%, స్త్రీలు 47%. పట్టణ అక్షరాస్యత 71.06%. ఇది జాతీయ సగటు 62.39% కన్నా ఎక్కువ: పురుషుల అక్షరాస్యత 78.81%, మహిళా అక్షరాస్యత 53%. మధుబని జనాభాలో 16% మంది 6 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు.
పట్టణ ప్రముఖులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ Ram, Bindeshwar (1998). Land and society in India: agrarian relations in colonial North Bihar. Orient Blackswan. ISBN 978-81-250-0643-5.
- ↑ "Madhubani | India | Britannica.com". britannica.com. Retrieved 12 November 2016.
- ↑ "Maps, Weather, and Airports for Madhubani, India". fallingrain.com. Retrieved 12 November 2016.
- ↑ "Census of India 2001: Data from the 2001 Census, including cities, villages and towns (Provisional)". Census Commission of India. Archived from the original on 16 June 2004. Retrieved 1 November 2008.