ముసునూరు మండలం
స్వరూపం
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 16°49′34″N 80°56′02″E / 16.826°N 80.9339°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు జిల్లా |
మండల కేంద్రం | ముసునూరు |
విస్తీర్ణం | |
• మొత్తం | 210 కి.మీ2 (80 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 57,197 |
• జనసాంద్రత | 270/కి.మీ2 (710/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 976 |
ముసునూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఏలూరు జిల్లాకు చెందిన మండలం. ఇది సమీప పట్టణమైన నూజివీడు నుండి 12 కి. మీ. దూరంలో ఉంది.OSM గతిశీల పటము
మండల జనాభా
[మార్చు]జనాభా (2011) - మొత్తం 57,197 - పురుషుల సంఖ్య 28,941 - స్త్రీల సంఖ్య 28,256 - గృహాల సంఖ్య 15,205
2001 భారత జనాభా లెక్కలు ప్రకారం మండల పరిధిలోని మొత్తం జనాభా 55,036 అందులో పురుషులు 27,996, స్త్రీలు 27,040 మంది ఉన్నారు.మండల పరిధిలోని గృహాల సంఖ్య 15,205.
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- అక్కిరెడ్డిగూడెం
- బలివే
- చెక్కపల్లి
- చిల్లబోయినపల్లి
- చింతలవల్లి
- ఎల్లాపురం
- గోపవరం
- గుళ్ళపూడి
- కాట్రేనిపాడు
- కొర్లగుంట
- లోపూడి
- ముసునూరు
- రమణక్కపేట
- సూరెపల్లి
- తల్లవల్లి
- వేల్పుచెర్ల
రెవెన్యూయేతర గ్రామాలు
[మార్చు]మండలం లోని గ్రామాల జనాభా వివరాలు
[మార్చు]- 2011 జనాభా లెక్కల ప్రకారం మండలంలోని గ్రామాల జనాభా వివరాలు
క్రమ సంఖ్య | ఊరి పేరు | గడపల సంఖ్య | మొత్తం జనాభా | పురుషుల సంఖ్య | స్త్రీలు |
---|---|---|---|---|---|
1. | అక్కిరెడ్డిగూడెం | 738 | 2,912 | 1,477 | 1,435 |
2. | బలివే | 403 | 1,682 | 849 | 833 |
3. | చెక్కపల్లి | 1,253 | 5,336 | 2,735 | 2,601 |
4. | చిల్లబోయినపల్లి | 341 | 1,548 | 791 | 757 |
5. | చింతలవల్లి | 1,044 | 4,420 | 2,246 | 2,174 |
6. | యెల్లాపురం | 315 | 1,131 | 552 | 579 |
7. | గోపవరం | 1,614 | 6,134 | 3,139 | 2,995 |
8. | గొల్లపూడి | 1,290 | 5,337 | 2,726 | 2,611 |
9. | కాట్రేనిపాడు | 1,141 | 5,174 | 2,653 | 2,521 |
10. | కొర్లగుంట | 403 | 1,736 | 890 | 846 |
11. | లొపుడి | 723 | 3,035 | 1,560 | 1,475 |
12. | ముసునూరు | 1,361 | 5,912 | 2,829 | 3,083 |
13. | రమణక్కపేట | 1,042 | 4,475 | 2,348 | 2,127 |
14. | సూరెపల్లి | 496 | 2,063 | 1,060 | 1,003 |
15. | తల్లవల్లి | 27 | 102 | 49 | 53 |
16. | వేల్పుచెర్ల | 1,014 | 4,039 | 2,092 | 1,947 |
మూలాలు
[మార్చు]- ↑ "District Handbook of Statistics - Krishna District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, KRISHNA, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972950, archived from the original (PDF) on 25 August 2015