వరుణ్ తేజ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వరుణ్ తేజ్ కొణిదెల
వరుణ్ తేజ్
జననం (1991-01-19) 1991 జనవరి 19 (వయసు 33)
వృత్తిసినిమా నటుడు
క్రియాశీల సంవత్సరాలు2014-ప్రస్తుతం
ఎత్తు6.4 అడుగులు
తల్లిదండ్రులునాగేంద్రబాబు
పద్మజ
బంధువులుచిరంజీవి (పెదనాన్న)
పవన్ కళ్యాణ్ (బాబాయి)
నీహారిక కొణిదెల(సోదరి)

వరుణ్ తేజ్ భారతీయ సినిమా నటుడు. ఇతను నటుడు, నిర్మాత నాగేంద్రబాబు, పద్మజల కుమారుడు.[1][2] ఆయన పెదనాన్న సినిమా నటులు, రాజకీయ నాయకులైన చిరంజీవి, చిన్నాన్న పవన్ కళ్యాణ్ లు. తేజ్ టాలీవుడ్ లో పొడవైన వ్యక్తులలో ఒకరు. ఆయన ఎత్తు సుమారు 6 అడుగుల 4 అంగుళాలు ఉంటుంది.[3] ముకుంద, "కంచె", లోఫర్, మిస్టర్, ఫిదా, అంతరిక్షం, ఎఫ్ 2 మొదలైనవి వరుణ్ నటించిన సినిమాలు.[4][5][6]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర గమనికలు మూలాలు
2000 హేండ్సప్ వరుణ్ బాల నటుడు
2014 ముకుంద ముకుంద ప్రధాన పాత్రలో అరంగేట్రం
2015 కంచె ధూపాటి హరిబాబు
లోఫర్ రాజా మురళి
2017 మిస్టర్ పిచ్చయ్య నాయుడు / చై
ఫిదా వరుణ్
2018 తొలి ప్రేమ ఆదిత్య శేఖర్
అంతరిక్షం 9000 KMPH దేవ్
నాన్నా కూచి వ్యాఖ్యాత; ZEE5 లో వెబ్ సిరీస్
2019 F2: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వరుణ్ యాదవ్
అల్లాదీన్ అల్లాదీన్ (గాత్రం) తెలుగు డబ్బింగ్ వెర్షన్ [7]
గద్దలకొండ గణేష్ గద్దలకొండ "గని" గణేష్
2022 ఘని ఘని [8]
F3: ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ వరుణ్ యాదవ్ [9]
2023 గాండీవదారి అర్జున [10]
2024 ఆపరేషన్ వాలెంటైన్ అర్జున్ దేవ్ అలియాస్ "రుద్ర" హిందీలోనూ తీశారు
మట్కా వాసు చిత్రీకరణ [11]

నిశ్చితార్థం

[మార్చు]

వరుణ్‌ లావణ్య త్రిపాఠిల నిశ్చితార్థం 2023 జూన్ 09న హైదరాబాద్ లోని నాగబాబు ఇంట్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది.[12][13] వరుణ్‌తేజ్- లావణ్య త్రిపాఠిల వివాహం నవంబర్ 01న  ఇటలీ సియెనాలోని బోర్గోశాన్ ఫెలిసీ రిసార్ట్‌ లో జరిగింది.[14][15]

మూలాలు

[మార్చు]
  1. "Personal Life of VARUN TEJ". Archived from the original on 2014-12-23. Retrieved 2015-07-01.
  2. "Varun Tej Bio",Filmyfolks,Retrieved 2 Feb 2015
  3. "It was the first time ever I acted : Varun Tej",IndiaglitzRetrieved 28 December 2014
  4. "'Mukunda' Movie Review: Viewers Give Thumbs-up to Varun Tej, Srikanth Addala", International Business Times,Retrieved 28 December 2014
  5. "PawanKalyan's suggestion worked :Varun Tej", TOI,Retrieved 2 Feb 2015
  6. Andhrajyothy (21 January 2024). "వారసత్వాన్ని గౌరవంగా భావిస్తా". Archived from the original on 21 January 2024. Retrieved 21 January 2024.
  7. "Venkatesh and Varun Tej dub for 'Aladdin' Telugu version". The Times of India (in ఇంగ్లీష్). 26 April 2019. Retrieved 2 July 2021.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. Nyayapati, Neeshita (4 January 2020). "Varun Tej prepping up for #VT10 based on boxing". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 5 January 2020. Retrieved 20 March 2020.
  9. "Shooting of F3 underway in Hyderabad: Venkatesh joins the proceedingsa". The Times of India (in ఇంగ్లీష్). Archived from the original on 23 December 2020. Retrieved 23 December 2020.
  10. A. B. P. Desam (19 January 2023). "వరుణ్ తేజ్ కొత్త మూవీ టైటిల్ ఇదే, ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ అదిరిందిగా!". Archived from the original on 19 January 2023. Retrieved 19 January 2023.
  11. Eenadu (28 July 2023). "వరుణ్‌ తేజ్‌.. 'మట్కా'". Archived from the original on 30 July 2023. Retrieved 30 July 2023.
  12. 10TV Telugu (10 June 2023). "లావణ్య - వరుణ్ తేజ్ లవ్ స్టోరీ తెలుసా..? ఎప్పట్నించి ప్రేమించుకుంటున్నారో చెప్పేశారు." Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  13. Sakshi (9 June 2023). "అలా ప్రేమలో.. వరుణ్‌, లావణ్య త్రిపాఠి లవ్‌స్టోరీకి ఐదేళ్లు". Archived from the original on 10 June 2023. Retrieved 10 June 2023.
  14. Eenadu (2 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్ - లావణ్య త్రిపాఠి.. ఫొటోలు". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.
  15. V6 Velugu (1 November 2023). "మూడు ముళ్లతో ఒక్కటైన వరుణ్‌ తేజ్-లావణ్య త్రిపాఠి". Archived from the original on 2 November 2023. Retrieved 2 November 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)

బయటి లంకెలు

[మార్చు]

ఇతర లింకులు

[మార్చు]