వర్గం:ఈ వారపు బొమ్మలు 2021
2021 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి
01వ వారం |
---|
కర్నూలు జిల్లా,మహానంది మండలం,మహానంది గ్రామంలోగల ప్రముఖ శైవ క్షేత్రం. ఫోటో సౌజన్యం: యర్రా రామారావు |
02వ వారం |
మెదక్ చర్చి, దక్షిణ ఆసియాలో అత్యధికంగా సందర్శించే చర్చి ఫోటో సౌజన్యం: Prashant Kharote |
03వ వారం |
కేరళ సాంప్రదాయ మేళం ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
04వ వారం |
గోస్తనీ నది మీద నిర్మించిన తాటిపూడి రిజర్వాయరు, విశాఖపట్నానికి నీరందిస్తుంది ఫోటో సౌజన్యం: User:Pratishkhedekar |
05వ వారం |
నెల్లూరు సమీపంలోని మైపాడు సముద్ర తీరం, ప్రముఖ పర్యాటక కేంద్రం ఫోటో సౌజన్యం: User:Aditya.kodanda |
06వ వారం |
నృత్యకారిణుల స్నానాలకోసం హంపిలో నిర్మించిన తటాకం ఫోటో సౌజన్యం: m:User:Dey.sandip |
07వ వారం |
ప్రతియేటా పాలక్కాడ్ లో ఓనం పండుగ సందర్భంగా జరిగే ఎడ్ల పరుగు పందేలు ఫోటో సౌజన్యం: m:User:Arayilpdas |
08వ వారం |
ఏలూరులోని తంగెళ్ళమూడి ప్రాంతంలో సిద్ధార్థ పాఠశాల ఏరియల్ వ్యూ ఫోటో సౌజన్యం: వాడుకరి:IM3847 |
09వ వారం |
శ్రావణ బెళగొళలోని బాహుబలి (లేక గోమఠేశ్వర) విగ్రహం పాదానికి అభిషేకం చేస్తున్న జైన మహిళ. ఫోటో సౌజన్యం: Dey.sandip |
10వ వారం |
పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలంలోని కొండేపూడి సమీపంలో వేండ్ర - రామచంద్రాపురం రోడ్డు. ఫోటో సౌజన్యం: Mahesh Pitani |
11వ వారం |
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం లో ఒక పరికరాన్ని అమరుస్తున్న అంతరిక్ష శాస్త్రవేత్తలు ఫోటో సౌజన్యం: మిగెల్ సెర్వాంటెజ్ |
12వ వారం |
పూరీ జగన్నాథుని రథయాత్రకు చెక్కలను సిద్ధం చేస్తున్న దృశ్యం ఫోటో సౌజన్యం: కమలకంఠ |
13వ వారం |
సిక్కిం, నాంచీలోని టీ తోటల్లోని ఒక అతిథి గృహం. ఫోటో సౌజన్యం: సుబ్రజ్యోతి |
14వ వారం |
భువనేశ్వర్, ఒడిషాలో ఉదయగిరి గుహల్లో రాణి గుంఫ గుహ ఫోటో సౌజన్యం: బెర్నార్డ్ గాగ్నన్ |
15వ వారం |
డార్జిలింగ్ లో పాలు అమ్ముకునే వారు, 1923 లో వచ్చిన ది ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ ఫుడ్ అనే పుస్తకం నుంచి సేకరించబడినది ఫోటో సౌజన్యం: ఆర్టిమస్ వార్డ్ |
16వ వారం |
శ్రీకాళహస్తిలో గూడు రిక్షా. ఆటోలు ప్రాచుర్యం లోకి రాక మునుపు పట్టణంలో తిరగడానికి ఈ రిక్షాలు ఎక్కువగా వాడేవారు. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
17వ వారం |
ప్రకాశం జిల్లా, రామాయపట్నం సముద్ర తీరంలో చేపల బోటు. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
18వ వారం |
కెనడా లోని బ్రిటీష్ కొలంబియా పార్లమెంటు భవనం ఫోటో సౌజన్యం: Podzemnik |
19వ వారం |
తాపేశ్వరం కాజాలలో పెద్ద దైన జంబో కాజా, ఇది 5 కేజీల వరకూ బరువు ఉంటుంది. కాజాలు అతి చిన్న వైన చిట్టి కాజాల నుండి ఈ సైజు వరకూ తాపేశ్వరంలో తయారు చేస్తూఉంటారు. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
20వ వారం |
లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం ముందు ప్రాకార గోపురం, అంతర్వేది వశిష్టా నది ప్రక్కన రెండు అంతస్తులుగా కల ఈ దేవాలయాన్ని కొపనాతి కృష్ణమ్మ అనే జమిందారు నిర్మిచినట్టు ఆధారాలు ఉన్నాయి. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
21వ వారం |
గోలింగేశ్వర ఆలయం, తూర్పుగోదావరి జిల్లా, బిక్కవోలు గ్రామంలో చాళుక్యుల ద్వారా నిర్మితమైన ఒక పురాతన ఆలయం. క్రీ.శ.849 - 892 మధ్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని ద్వారా నిర్మించిన ఆలయాలుగా శాసనాధారాలు కలిగి ఉంది. ఈ చక్కని శిల్పకళతో ఆలరారుతున్నది. ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
22వ వారం |
లక్నో లోని ముహమ్మద్ అలీ షా సమాధి (చోటా ఇమాంబరా) ఫోటో సౌజన్యం: PP Yoonus |
23వ వారం |
చిత్తూరు జిల్లా, తొట్టంబేడు మండలం, గుండేలిగుంట ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది ఊరి మధ్యలో కాక శ్రీకాళహస్తి-కాసరం రోడ్డు మార్గంలో ఉంది. చుట్టు పక్కల గ్రామాల విద్యార్థులు సైకిళ్ళలో వచ్చి చదువుకుంటారు. ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
24వ వారం |
తమిళనాడులోని సేలం వద్ద "మూకనేరి సరస్సు" ఫోటో సౌజన్యం: Syedshas |
25వ వారం |
భీమునిపట్నం బీచ్ వద్ద నోవాటెల్ హోటల్ సముదాయం ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
26వ వారం |
టిబెట్ లో బ్రహ్మపుత్ర నది. ఫోటో సౌజన్యం: Luca Galuzzi |
27వ వారం |
త్రిపురాంతకేశ్వరాలయం, ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం గ్రామంలో ఉంది. ఫోటో సౌజన్యం: TNSE NATRAJ DIET TLR |
28వ వారం |
ఋషికొండ వద్ద సముద్రతీరాన పెరిగిన తాడి చెట్లు. ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83 |
29వ వారం |
తిరుమలలోని గీతోపదేశం ఉద్యానవనం ఫోటో సౌజన్యం: IM3847 |
30వ వారం |
విశాఖ జిల్లా చింతపల్లి మండలంలో తూర్పు కనుమలు ఫోటో సౌజన్యం: Shyamal |
31వ వారం |
జ్ఞాన సరస్వతి దేవాలయం, పశ్చిమగోదావరి జిల్లా, జిన్నూరు గ్రామంలో ఒక అందమైన ఆలయం ఫోటో సౌజన్యం: వాడుకరి:B.K.Viswanadh |
32వ వారం |
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలోని తుంగభద్ర నదిపై ఉన్న సుంకేశుల ఆనకట్ట ఫోటో సౌజన్యం: Lakshmisreekanth |
33వ వారం |
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోట అంతరిక్ష కేంద్రంలో ప్రయోగానికి సిద్దంగా ఉన్న రాకెట్. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం పేరును ఇస్రో మాజీ ఛైర్మన్ సతీష్ ధావన్ జ్ఞాపకార్థం 2002, సెప్టెంబర్ 5న సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ గా మార్చారు. ఫోటో సౌజన్యం: Indian Space Research Organisation |
34వ వారం |
మలేషియాలో సున్నపురాళ్ళతో ఏర్పడ్డ ములు శిఖరాలు ఫోటో సౌజన్యం: Gurazuru |
35వ వారం |
పుణె లోని ఇస్కాన్ ప్రధాన ఆలయం ఫోటో సౌజన్యం: Bhaktofkrish |
36వ వారం |
బెంగళూరు లాల్ భాగ్ లోని గాజు గృహం (గ్లాస్ హౌస్) ఫోటో సౌజన్యం: Cooladi77 |
37వ వారం |
చల్లపల్లి రాజావారి భవంతి ఫోటో సౌజన్యం: Mekaanand798 |
38వ వారం |
తిరుపతిలోని తలకోన జలపాతం ఫోటో సౌజన్యం: Eyeofshahval |
39వ వారం |
బెంగాల్ ప్రాంతంలో బోలీఖేలా అని పిలిచే మల్లయుద్ధంలో తలపడుతున్న ఇద్దరు యోధులు ఫోటో సౌజన్యం: Pohela Boishakh |
40వ వారం |
పర్యావరణ పరిరక్షణ కోసం విశాఖపట్నంలో చేపట్టిన ర్యాలీ దృశ్యం ఫోటో సౌజన్యం: ఆదిత్య మాధవ్ |
41వ వారం |
తమిళనాడులోని కులశేఖరపట్టణంలో దసరా ఉత్సవాల సందర్భంగా కాళికాదేవి వేషం వేసిన భక్తుడు ఫోటో సౌజన్యం: శరవణరాజ్ |
42వ వారం |
శ్రీకాళహస్తికి సమీపంలో వేయిలింగాల కోనకు దిగువన ఉన్న చిన్న శివాలయం ఫోటో సౌజన్యం: రవిచంద్ర |
43వ వారం |
కెనడాలోని క్యూబిక్ సిటీలో గల చారిత్రక ప్రదేశం ఫోటో సౌజన్యం: David Gubler |
44వ వారం |
బంగ్లాదేశ్ లోని సచ్చారి నేషనల్ పార్క్ లోని స్టార్లింగ్ పక్షి ఫోటో సౌజన్యం: Touhid biplob |
45వ వారం |
ఎత్తైన బొలీవియన్ పర్వత ప్రాంతాల నుంచి కనిపించే పాలపుంత దృశ్యం ఫోటో సౌజన్యం: Thomas Fuhrmann |
46వ వారం |
మలేషియాలోని పుత్రజయ లోగల పుత్ర మసీదు ఫోటో సౌజన్యం: Azuladnan |
47వ వారం |
జపాన్ లోని ఓ బౌద్ధ దేవాలయం లోపలి దృశ్యం ఫోటో సౌజన్యం: Basile_Morin |
48వ వారం |
1965 లో తయారైన జర్మన్ లోకోమోటివ్ రైలింజన్ ఫోటో సౌజన్యం: Lothar Spurzem |
49వ వారం |
కాశీలోని మణికర్ణిక ఘట్టం (1863 - 1869), వాషింగ్టన్ డిసి లోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ లైబ్రరీలోని చిత్రం ఫోటో సౌజన్యం: Samuel Bourne |
50వ వారం |
కేరళలోని కానూర్, థాలస్సేరి మధ్యలో ఉన్న ముళప్పిల్లంగడ్ సముద్ర తీరం; ఇక్కడ వాహనాలు సులభంగా నడపవచ్చు. ఫోటో సౌజన్యం: Rijinatwiki |
51వ వారం |
నాగాలాండ్ లో జరిగే హార్న్‌బిల్ ఫెస్టివల్ సందర్భంగా సాంప్రదాయ ఆయుధాలతో గిరిజన నృత్యం చేస్తున్న యువతి ఫోటో సౌజన్యం: Siddharthdhodapkar |
52వ వారం |
హిమాచల్ ప్రదేశ్ సిమ్లా లో మంచు పడటం ఫోటో సౌజన్యం: Jcjaychauhan09 |
ఇవి కూడా చూడండి
[మార్చు]- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2007)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2008)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2009)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2010)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2011)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2012)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2013)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2014)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2015)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2016)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2017)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2018)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2019)
- వికీపీడియా:ఈ వారం వ్యాసాలు (2020)
వర్గం "ఈ వారపు బొమ్మలు 2021" లో వ్యాసాలు
ఈ వర్గం లోని మొత్తం 52 పేజీలలో కింది 52 పేజీలున్నాయి.
ఈ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 09వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 10వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 11వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 12వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 13వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 14వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 15వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 16వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 17వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 18వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 19వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 20వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 21వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 31వ వారం
వ
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 01వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 02వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 22వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 23వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 24వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 25వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 26వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 27వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 28వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 29వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 03వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 30వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 32వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 33వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 34వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 35వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 36వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 37వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 38వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 39వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 04వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 40వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 41వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 42వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 43వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 44వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 45వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 46వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 47వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 48వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 49వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 05వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 50వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 51వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 52వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 06వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 07వ వారం
- వికీపీడియా:ఈ వారపు బొమ్మ/2021 08వ వారం