Jump to content

షరియా

వికీపీడియా నుండి
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

షరియా (అరబ్బీ పదం) : షరీయత్, షరీఅత్, షరా, షరాహ్ అని కూడా పలుకుతారు. దీనినే షరియయే ముహమ్మదీ అనీ అంటుంటారు.

షరియా అనునది ఇస్లామీయ ధార్మిక న్యాయశాస్త్రం. షరియా అంటే మార్గము, నీటి ప్రవాహ మార్గమని కూడా అర్థాలు ఉన్నాయి. 'షరియా' న్యాయపరమైన హద్దులుగల మార్గం, సామాజిక, వ్యక్తిగత జీవితాలకు దిశానిర్దేశాలను చూపేది.

షరియా, ముస్లిముల దైనందిన జీవితంతో ముడిపడి ఉండే రాజకీయ, ఆర్థిక, బ్యాంకింగ్, వ్యాపార, కాంట్రాక్ట్, కుటుంబ, స్త్రీ పురుష, పరిశుద్ధతా, సామాజిక రంగాలను నిర్దేశిస్తుంది. ముస్లింలకు షరియా జీవనమార్గము. ముస్లింలలోని అన్ని పాఠశాలలూ, తెగలూ వీటిని పాటిస్తాయి. షరీయత్ మార్గంలో నడచుకోవడమంటే, ఇస్లాం మార్గంలో లేదా అల్లాహ్ మార్గంలో నడుచుకోవడమని భావింపబడుతుంది.

షరియా న్యాయశాస్త్రాల ప్రాథమిక వనరులు:

ఇవీ చూడండి

[మార్చు]
షరియాను ఆచరించు దేశాల క్రమం :
  న్యాయ విధానంలో షరియా పాత్ర ఏమీ లేదు.
  వ్యక్తిగత చట్టాలు (పర్సనల్ లా) లో మాత్రమే షరియా అమలు గల దేశాలు.
  షరియా పూర్తిగా అమలు గల దేశాలు (క్రిమినల్ చట్టాలతో సహా)
  ప్రాంతీయ వైవిధ్యాలతో అమలయ్యే షరియా చట్టాలు గల దేశాలు.


"https://te.wikipedia.org/w/index.php?title=షరియా&oldid=4081429" నుండి వెలికితీశారు