Coordinates: 18°35′34″N 78°26′56″E / 18.592887°N 78.44902°E / 18.592887; 78.44902

సిరికొండ మండలం (నిజామాబాదు జిల్లా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సిరికొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, నిజామాబాద్ జిల్లాకు చెందిన మండలం.[1]

సిరికొండ
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సిరికొండ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సిరికొండ స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, సిరికొండ స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°35′34″N 78°26′56″E / 18.592887°N 78.44902°E / 18.592887; 78.44902
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం సిరికొండ (నిజామాబాదు జిల్లా)
గ్రామాలు 18
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 332 km² (128.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 51,078
 - పురుషులు 24,673
 - స్త్రీలు 26,405
అక్షరాస్యత (2011)
 - మొత్తం 43.96%
 - పురుషులు 58.22%
 - స్త్రీలు 30.59%
పిన్‌కోడ్ 503165

ఇది సమీప పట్టణమైన ఆర్మూర్ నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఈ మండలం ఇదే జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం నిజామాబాదు రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం. మండల కేంద్రం సిరికొండ.

గణాంకాలు[మార్చు]

2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 51,078 - పురుషులు 24,673- స్త్రీలు 26,405.,అక్షరాస్యత (2011) - మొత్తం 43.96% - పురుషులు 58.22% - స్త్రీలు 30.59%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 332 చ.కి.మీ. కాగా, జనాభా 41,751. జనాభాలో పురుషులు 20,203 కాగా, స్త్రీల సంఖ్య 21,548. మండలంలో 9,844 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు[మార్చు]

రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. చిమన్‌పల్లె
  2. చిన్న వాల్గోట్
  3. గడ్కోల్
  4. హుస్సేన్‌నగర్
  5. కొండాపూర్
  6. కొండూర్
  7. మైలారం
  8. ముషీర్‌నగర్
  9. న్యావనంది
  10. పాఖాల్
  11. పందిమడుగు
  12. పెద్ద వాల్గోట్
  13. పోత్నూర్
  14. రామడుగు
  15. రావుట్ల
  16. సిరికొండ
  17. తాట్‌పల్లె
  18. తూంపల్లె

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మండల విశేషాలు[మార్చు]

ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన మాలావాత్ పూర్ణను కన్న నేల పాకాల.బాజిరెడ్డి గోవర్ధన్ సొంత మండలం మండలంలోని హొన్నాజిపేట్ గ్రామం పూర్వం రాజుల పాలనలో ఉండేది. అందుకు నిదర్శనమే హొన్నాజిపేట్ గడి. కొన్ని సంవత్సరాల ముందు నిర్మించిన ఈ కొట ఇప్పుడు శిథిలావస్థకు చేరింది.హొన్నాజిపేటకి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం వాడి.

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-12-09. Retrieved 2019-02-05.
  2. "నిజామాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06. {{cite web}}: |archive-date= / |archive-url= timestamp mismatch; 2021-12-20 suggested (help)
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు[మార్చు]