కొసరాజు వ్రాసిన సినిమా పాటల జాబితా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ క్రింది పట్టికలో కొసరాజు రాఘవయ్య తెలుగు సినిమాల కోసం రచించిన పాటలు, పద్యాలు,దండకాలు, యక్షగానాలు, హరికథలు, బుర్రకథల వివరాలు ఉన్నాయి.

విడుదలైన సంవత్సరం సినిమా పేరు పాట పల్లవి గాయకులు సంగీత దర్శకుడు
1939 రైతుబిడ్డ నిద్రమేలుకోర తమ్ముడా గాఢనిద్ర మేలుకోరా తమ్ముడా పి.సూరిబాబు భీమవరపు నరసింహారావు
మంగళమమ్మా మా పూజలు గైకొనుమా టి.సూర్యకుమారి,
పద్మావతిదేవి
రైతుపైని అనురాగము జూపని రాజులుండగా నేలా పి.సూరిబాబు
సై సై చెన్నాపరెడ్డీ నీపేరే బంగార్పాకడ్డీ (బుర్రకథ) పి.సూరిబాబు బృందం
1941 అపవాదు అదుగదుగో పొగ బండీ ఇదుగిదిగో పోగబండీ ఆర్. బాలసరస్వతీ దేవి
అయ్యల్లారా అమ్మల్లారా అయ్యల్లారా అన్నల్లారా
కులుకుచు దూర భారమునకున్ పయనంబగు ( పద్యం ) లక్ష్మీరాజ్యం
తెలిసినదేమో తెలియనిదేమో తెలియక ఉండుము ఆర్. బాలసరస్వతీ దేవి
హాయిగా బాడితివా కృష్ణా హాయిగా బాదితివా లక్ష్మీరాజ్యం
1954 పెద్దమనుషులు నందామయా గురుడ నందామయా ఆనంద దేవికి ఘంటసాల బృందం ఓగిరాల రామచంద్రరావు,
అద్దేపల్లి రామారావు
1954 పెద్దమనుషులు శివశివ మూర్తివి గణనాధా నీవు శివుని కుమారుడవు ఘంటసాల బృందం ఓగిరాల రామచంద్రరావు,
అద్దేపల్లి రామారావు
1954 రాజు-పేద కళ్ళు తెరచి కనరా సత్యం ఒళ్ళు మరచి వినరా సర్వం నీకె భోధపడురా జిక్కి ఎస్. రాజేశ్వరరావు
1954 రాజు-పేద జేబులో బొమ్మా జేజేల బొమ్మా జేబులో బొమ్మ ఘంటసాల ఎస్.రాజేశ్వరరావు
1954 రాజు-పేద మారింది మారింది మన రాజకీయమే మారింది మన బీదల కె.రాణి ఎస్. రాజేశ్వరరావు
1955 రోజులు మారాయి ఏరువాక సాగరోరన్నొ చిన్నన్న నీ కష్టమంతా తీరునురో జిక్కి మాస్టర్ వేణు
1955 రోజులు మారాయి ఒలియో ఒలి పొలియో పొలి రావేలుగలవాడా రారా పొలి ఘంటసాల బృందం మాస్టర్ వేణు
1955 రోజులు మారాయి చిరునవ్వులు వీచే అదిగొ నా ఆశలు ఎం.కృష్ణకుమారి,
జిక్కి,
ఘంటసాల
మాస్టర్ వేణు
1955 రోజులు మారాయి నాది పెళ్ళి నాది పెళ్ళి తరులారా గిరులారా నరులారా పిఠాపురం మాస్టర్ వేణు
1955 రోజులు మారాయి మారాజ వినవయ్య మాగాణి నాటేటి మానవుల జిక్కి,
ఘంటసాల బృందం
మాస్టర్ వేణు
1955 రోజులు మారాయి రండయ్య పోదాము మనము లేచి రండయ్య పోదాము ఘంటసాల బృందం మాస్టర్ వేణు
1956 కనకతార దండాలమ్మ తల్లి దండాలు కడుపులోన ఉంచి మమ్ము ఘంటసాల బృందం ఘంటసాల
1956 కనకతార పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగా పట్టు ఘంటసాల బృందం ఘంటసాల
1956 కనకతార రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు ఘంటసాల ఘంటసాల
1956 కనకతార వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా ఘంటసాల ఘంటసాల
1956 జయం మనదే చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ మాధవపెద్ది,
జిక్కి
ఘంటసాల
1956 జయం మనదే దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి ఘంటసాల ఘంటసాల
1956 జయం మనదే వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట ఘంటసాల,
జిక్కి బృందం
ఘంటసాల
1956 జయం మనదే వినవోయి బాటసారి కనవోయి ముందుదారి ఘంటసాల,
జిక్కి
ఘంటసాల
1956 జయం మనదే వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి జిక్కి,
పిఠాపురం బృందం
ఘంటసాల
1956 హరిశ్చంద్ర అయోధ్య రాజ్యమురా మనది మాధవపెద్ది,
జిక్కి,
పిఠాపురం,
సుసర్ల బృందం
సుసర్ల దక్షిణామూర్తి
1956 హరిశ్చంద్ర ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవము జిక్కి బృందం సుసర్ల దక్షిణామూర్తి
1956 హరిశ్చంద్ర ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా స్వర్ణలత,
పిఠాపురం
సుసర్ల దక్షిణామూర్తి
1956 హరిశ్చంద్ర చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు ఘంటసాల బృందం సుసర్ల దక్షిణామూర్తి
1956 హరిశ్చంద్ర చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా స్వర్ణలత సుసర్ల దక్షిణామూర్తి
1957 తోడికోడళ్ళు ఆడుతు పాడతు పనిజేస్తుంటే అలుపు సొలుపేమున్నది ఘంటసాల,
పి. సుశీల
మాస్టర్ వేణు
1957 తోడికోడళ్ళు టౌను పక్క కెళ్ళద్దురా డింగరి డాంబికాలు పోవద్దురా ఘంటసాల,
జిక్కి
మాస్టర్ వేణు
1957 తోడికోడళ్ళు నీ సోకు చూడకుండా నవనీతమ్మా నే నిముసమైనా మాధవపెద్ది,
జిక్కి
మాస్టర్ వేణు
1957 తోడికోడళ్ళు పెళ్ళి ఆడిన భర్త పీకపై కూర్చిండి మెదలీయనిదాని (పద్యం) మాధవపెద్ది మాస్టర్ వేణు
1957 తోడికోడళ్ళు ముల్లోకములనేలు చల్లని మాతల్లి పాలించు మిమ్మెపుడు పి. సుశీల బృందం మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు ఇద్దరి మనసులు ఏకం చేసి ఎండా వానల దూరం పి.సుశీల,
మాస్టర్ వేణు> ఘంటసాల
1957 పెద్దరికాలు ఎంత చెప్పిన వినుకోరోయి రోజులు మారినవనుకోరోయి మోసంలో జిక్కి మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు ఓ చక్కని తండ్రీ రామయ్యా నీవెక్కడుంటివయ్యా ఘంటసాల బృందం మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు పండగంటే పండగ బలేబలే పండగ దేశానికి పండగ జిక్కి మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు పదవమ్మా మాయమ్మ ఫలియించె ఆర్.బాలసరస్వతిదేవి,
పి.సుశీల,
వైదేహి
మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు మోటలాగే ఎద్దులకు పాటుచేసే బాబులకు ఎంత ఘంటసాల,
జిక్కి బృందం
మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు రైలుబండి దౌడు చూడండి ఓ బాబుల్లారా వేళ తప్పితే ఘంటసాల బృందం మాస్టర్ వేణు
1957 పెద్దరికాలు లాలి నను కన్నయ్య లాలి చిన్నయ్యా కుదురు ఆర్.బాలసరస్వతిదేవి మాస్టర్ వేణు
1957 భలే అమ్మాయిలు చకచక జణత తకథిమి కిటత పకపక నవ్వుతా పంతమాడుతా జిక్కి బృందం సాలూరు రాజేశ్వరరావు
సాలూరు హనుమంతరావు
1957 భాగ్యరేఖ అందాల రాజవాడురా నా వన్నెకాడు ఎందుదాగి జిక్కి,
మోహన్‌రాజ్
పెండ్యాల నాగేశ్వరరావు
1957 భాగ్యరేఖ ఏక్ బుడ్డి ఆఠణా దో బుడ్డి బారణా పధ్యమేదిలేదండి మాధవపెద్ది,
స్వర్ణలత
పెండ్యాల నాగేశ్వరరావు
1957 సతీ అనసూయ ఇదే న్యాయమా ఇదే ధర్మమా ఘంటసాల,
మాధవపెద్ది,
రాఘవులు బృందం
ఘంటసాల
1958 ఆడపెత్తనం కావ్ కావ్ మను కాకయ్య ఈ వెతలు పి.సుశీల,
ఘంటసాల
సాలూరు రాజేశ్వరరావు
1958 ఆడపెత్తనం నీ కొరకే నీ కొరకే చేసేదంతా జిక్కి,
ఘంటసాల
సాలూరు రాజేశ్వరరావు
1958 ఆడపెత్తనం పదరా పదరా చల్ బేటా ఘంటసాల,
జిక్కి బృందం
మాష్టర్ వేణు
1958 ఆడపెత్తనం వయ్యారంగా నడిచేదానా ఓరగంటితో మాధవపెద్ది,
జిక్కి
మాష్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు ఊగండి ఊగండి ఉయ్యాల సాగండి సాగండి జంపాల జిక్కి బృందం మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు ఎవడవునుకున్నాడవడనుకున్నాడు ఇట్లాఉండే పిచ్చాలన్నా ఘంటసాల మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు ఏందో చెప్పండి చూద్దాం ఏందో చెప్పండి జిక్కి బృందం మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు జూటా మాటల్తొ ఎందుకయ్యా మనకంతా ఘంటసాల,
ఎస్.జానకి బృందం
మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు సిక్కింది సేతులో కీలుబొమ్మా ఇది ఎక్కడికి ఘంటసాల,
ఎస్.జానకి బృందం
మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు శరభ శరభ అశరభా ఏలుకో కోటయ్య ఏలుకో ఘంటసాల,
జిక్కి బృందం
మాస్టర్ వేణు
1958 ఎత్తుకు పైఎత్తు ఎవరేమన్నా మనకేమి ఎక్కడవున్నా మనకేమి మాస్టర్ వేణు
1958 చెంచులక్ష్మి కాళ్ళకు గజ్జెలు కట్టి కంటికి కాటుక పెట్టి పిఠాపురం,
ఎ.పి.కోమల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1958 చెంచులక్ష్మి చెయ్యి చెయ్యి కలుపుదాం చిందులేసి కులుకు జిక్కి,
ఎ.పి.కోమల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1958 మంచి మనసుకు మంచి రోజులు అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ ఘంటసాల ఘంటసాల
1958 మంచి మనసుకు మంచి రోజులు కలవారి స్వార్ధం నిరుపేద దు:ఖం ఏనాటికైనా మారేనా ఘంటసాల,
పి.సుశీల
ఘంటసాల
1958 మంచి మనసుకు మంచి రోజులు మంచి మనసు కలగి వుండే భాగ్యమే భాగ్యం మాధవపెద్ది,
పి.సుశీల బృందం
ఘంటసాల
1959 ఇల్లరికం అడిగినదానికి చెప్పి ఎదురాడక ఘంటసాల,
పి.సుశీల బృందం
టి.చలపతిరావు
1959 ఇల్లరికం నిలువవే వాలుకనులదానా వయ్యారి హంస ఘంటసాల టి.చలపతిరావు
1959 ఇల్లరికం బలే ఛాన్స్‌లే బలే ఛాన్స్‌లే లలలాం లక్కీ మాధవపెద్ది టి.చలపతిరావు
1959 కృష్ణలీలలు ఓ రసికజన హృదయలోల రారాజ కంసభూపాల పి.లీల,
పి.సుశీల
సుసర్ల దక్షిణామూర్తి
1959 కృష్ణలీలలు గొల్లవారి వాడలోన చిన్నికృష్ణమ్మ మాధవపెద్ది,
స్వర్ణలత బృందం
సుసర్ల దక్షిణామూర్తి
1959 కృష్ణలీలలు గోమాతా శుభచరిత నిర్మల గుణభరితా పి.లీల సుసర్ల దక్షిణామూర్తి
1959 కృష్ణలీలలు తాళలేనురా తగినదానరా నిన్నెకోరినార నన్నే ఎం.యల్.వసంతకుమారి సుసర్ల దక్షిణామూర్తి
1959 కృష్ణలీలలు నవమోహనంగా రావేరా మా యవ్వనమంతా పి.లీల,
పి.సుశీల
సుసర్ల దక్షిణామూర్తి
1959 మాంగల్య బలం ఔనంటారా మీరు కాదంటారా ఏమంటారు వట్టి వాదంటారా పి.లీల,
పి.సుశీల
మాష్టర్ వేణు
1959 మాంగల్య బలం చెక్కిలిమీద చెయ్యిజేసి చిన్నదానా నీవు చింతపోదువెందుకే మాధవపెద్ది,
జిక్కి
మాష్టర్ వేణు
1959 మాంగల్య బలం తిరుపతి వెంకటేశ్వరా దొరా నీవే దిక్కని నమ్మినామురా కె.జమునారాణి మాష్టర్ వేణు
1959 మాంగల్య బలం మైడియర్ మీనా మహా మంచిదానా వీలుచిక్కెనా నేటికి మాధవపెద్ది,
జిక్కి
మాష్టర్ వేణు
1959 శభాష్ రాముడు ఆశలే అలలాగా ఊగెనే సరదాగ ఓడలాగ జీవితమంతా ఘంటసాల ఘంటసాల
1959 శభాష్ రాముడు జయమ్ము నిశ్చయమ్మురా భయమ్ము లేదురా జంకుగొంకు ఘంటసాల బృందం ఘంటసాల
1959 శభాష్ రాముడు వన్నెలు కురిసే చిన్నదిరా ఇది నిన్నే వలచెనురా కె. జమునారాణి బృందం ఘంటసాల
1960 అభిమానం దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా పి.సుశీల కోరస్ ఘంటసాల
1960 కాడెద్దులు - ఎకరానేల టక్కు టమారం దుక్కు దుమారం ఎక్కడ చూచిన ఒకటేరా వైదేహి యమ్.సుబ్రహ్మణ్యరాజు
1960 కాడెద్దులు - ఎకరానేల ఒక్క నయాపైసకు లెక్కలు వెయ్యేస్తావు స్వర్ణలత,
రాఘవులు
యమ్.సుబ్రహ్మణ్యరాజు
1960 కాడెద్దులు - ఎకరానేల యాడుంటివే పిల్లా యాడుంటివే నీ జాడా జవాబులేక రాఘవులు,
వైదేహి
యమ్.సుబ్రహ్మణ్యరాజు
1960 కాలాంతకుడు అచ్చా ప్యారీ బాపురే.. ఏపాచ్చా ఈతడు ఎ.పి.కోమల,
పిఠాపురం
దివాకర్
1960 కాలాంతకుడు పసుపు కుంకుమ పెట్టరు.. అబ్బో ముగ్గులు పెట్టరూ ఎ.పి.కోమల,
పిఠాపురం
దివాకర్
1960 కులదైవం ఆర్యులారా ఆర్యులారా (కీచక వధ) ఘంటసాల,
కె.జమునారాణి బృందం
మాష్టర్ వేణు
1960 కులదైవం కోటుబూటు వేసిన బావ వచ్చాడయ్యా అహ కులుకంతా కె.జమునారాణి మాష్టర్ వేణు
1960 కులదైవం నమ్మరాదు అసలే నమ్మరాదు ఈ గడసైన ఆడవాళ్ళ నమ్మరాదు చిత్తరంజన్ మాష్టర్ వేణు
1960 కులదైవం పదపదవే వయారి గాలిపఠమా పైన పక్క ఘంటసాల,
కె. జమునారాణి
మాష్టర్ వేణు
1960 జగన్నాటకం అంతా ఇంతేరా లోకం అంతా యింతేరా లోకం పోకడ పిఠాపురం,
కె.రాణి
అశ్వత్థామ
1960 జగన్నాటకం ఇదేమి న్యామమురా దేవా ఇదేమి ధర్మమురా వైదేహి అశ్వత్థామ
1960 నమ్మిన బంటు అందాల బొమ్మా శృంగారములో బంగారము కలిపి చేశాడే బ్రహ్మ మాధవపెద్ది,
జిక్కి
1960 నమ్మిన బంటు ఆలు మొగుడు పొందు అందమోయి అందము ఇద్దరికి పి.సుశీల,
స్వర్ణలత,
టి.వి.రత్నం కోరస్
1960 నమ్మిన బంటు ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ పొగడుదు పి.సుశీల,
ఘంటసాలకోరస్
మాష్టర్ వేణు
1960 నమ్మిన బంటు ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు గోలుకొండ జవారి వాసన మాధవపెద్ది,
పి.లీల
1960 నమ్మిన బంటు చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతిబుజ్జాయిల్లారా పి.సుశీల
1960 నమ్మిన బంటు తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా రారండమ్మా జిక్కి బృందం
1960 నమ్మిన బంటు నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి పోయిందా మాధవపెద్ది
1960 నమ్మిన బంటు పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని చూపే సింగార ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1960 నమ్మిన బంటు మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను పిచ్చితండ్రి (పద్యం) ఘంటసాల మాష్టర్ వేణు
1960 నమ్మిన బంటు . రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడి ఘంటసాల,
పి.సుశీల బృందం
మాష్టర్ వేణు
1960 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం చిటిచీమలు పెట్టిన పుట్టలోన ఘోర విషపూర (పద్యం) పి.బి.శ్రీనివాస్ టి.జి.లింగప్ప
1960 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం నిన్ను చూచి వెన్ను గాచి నిన్ను చూచు చూచి పి.బి.శ్రీనివాస్,
కె.రాణి
టి.జి.లింగప్ప
1960 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం సుందర నందకిషోరా నీ అందము చూపగ ఎస్.జానకి,
ఎ.పి.కోమల బృందం
టి.జి.లింగప్ప
1960 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం జాతకబలమే బలమయ్యా గ్రహములోగల మహిమయ్యా పి.బి.శ్రీనివాస్ టి.జి.లింగప్ప
1960 పిల్లలు తెచ్చిన చల్లని రాజ్యం రాకు రాకు మా జోలికింక రాకు నీ టాకుటీకులన్ని ఎ.పి.కోమల టి.జి.లింగప్ప
1960 రాజమకుటం ఏడనున్నాడో ఎక్కడున్నాడో నా చుక్కలరేడు చూడచక్కని చుక్కలరేడు పి.లీల మాస్టర్ వేణు
1960 రాజమకుటం ఏటివడ్డున మా ఊరు ఎవ్వరు లేరు మావారు ఏరు దాటి జిక్కి బృందం మాస్టర్ వేణు
1960 రాజమకుటం కాంతపైన ఆశ కనకమ్ముపై ఆశలేని వాడు ధరణిలేడురా మల్లిక్ బృందం మాస్టర్ వేణు
1960 రాజమకుటం రారండోయి రారండోయి ద్రోహుల్లారా విద్రోహుల్లారా మాధవపెద్ది బృందం మాస్టర్ వేణు
1960 రాజమకుటం హేయ్... తకిట తకిట ధిమి తబల ఘంటసాల మాస్టర్ వేణు
1960 రాణి రత్నప్రభ ఏమి చెప్పుదును ఒరే ఒరే నాకెదురేలేదిక హరేహరే ఇంటిపోరు ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1960 రాణి రత్నప్రభ కనులలో కులుకులే కలిసి హాయీగ పిలిచెనే తలపులో వలపులే పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1960 రాణి రత్నప్రభ నీటైన పడుచున్నదోయ్ నారాజా నీకే నా లబ్జ్‌న్న ఘంటసాల,
స్వర్ణలత బృందం
సాలూరు రాజేశ్వరరావు
1960 రాణి రత్నప్రభ పల్లెటూరి వాళ్ళము పాపపుణ్యాలెరుగము పచ్చపచ్చని పైరులేసి స్వర్ణలత బృందం సాలూరు రాజేశ్వరరావు
1960 రాణి రత్నప్రభ విన్నావా నుకాలమ్మా వింతలెన్నో జరిగేనమ్మా ఘంటసాల,
స్వర్ణలత
సాలూరు రాజేశ్వరరావు
1960 సమాజం అందమంటే నన్నడగరాదా బాలరాజో బంగారుసామి జిక్కి,
పిఠాపురం
అశ్వత్థామ
1960 సమాజం నిన్నే నిన్నే ఏయ్ ఏయ్ వన్నెల చిన్నెల చిన్నారి పిఠాపురం,
కె.రాణి
అశ్వత్థామ
1960 సమాజం కనబడకుంటే నేమే వినబదకుంటే నేమే పి.బి.శ్రీనివాస్ అశ్వత్థామ
1960 సమాజం చక్కని చుక్కా చిక్కాలంటే రాత వుండాలోయి జిక్కి,
పి.బి.శ్రీనివాస్
అశ్వత్థామ
1960 సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి బస్తీమీద సవాల్ మామా బడాయికొట్టే బంగరు కె. జమునారాణి,
మాధవపెద్ది
కె.వి. మహాదేవన్
1960 సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి రంగైన బంగారు బొమ్మా చక్కని బొమ్మా కె. జమునారాణి,
మాధవపెద్ది బృందం
కె.వి. మహాదేవన్
1960 సహస్ర శిరచ్ఛేద అపూర్వ చింతామణి హే బధ్రకాళి జగన్మోహినీ దుష్టసంహారిణీ (దండకం) మాధవపెద్ది కె.వి. మహాదేవన్
1961 కలసివుంటే కలదు సుఖం ఒకతల్లికి పుట్టినవారే .. కలసివుంటే కలదు సుఖం ఘంటసాల,
పి.సుశీల
మాష్టర్ వేణు
1961 కలసివుంటే కలదు సుఖం గణనాధుని కోవెలకు వచ్చెనమ్మా వచ్చెనమ్మా ఘంటసాల,
పి.సుశీల బృందం
మాష్టర్ వేణు
1961 కలసివుంటే కలదు సుఖం బంగారం అహా భద్రాద్రి రామయ్య కొలువున్న ఘంటసాల,
పి.సుశీల బృందం
మాష్టర్ వేణు
1961 కలసివుంటే కలదు సుఖం మందరమాట విని .. కలసి ఉంటే కలదు సుఖం ఘంటసాల,
పి.సుశీల
మాష్టర్ వేణు
1961 కలసివుంటే కలదు సుఖం ముద్దబంతి పూలు పెట్టి మొగిలి రేకులు జడను జుట్టి హంసలా నడిచివచ్చే ఎం.ఎస్.విశ్వనాథన్ (ఆలాపన),
ఘంటసాల,
పి.సుశీల
మాష్టర్ వేణు
1961 తండ్రులు కొడుకులు మేరే ప్యారి వయ్యారీ ఇటు చూడవే ఒకసారి మాధవపెద్ది టి.చలపతిరావు
1961 తండ్రులు కొడుకులు ఒకటి రెండు మూడు అది ఏంటో తెలుసా నీకు తెలుసా ఎస్.జానకి టి.చలపతిరావు
1961 తండ్రులు కొడుకులు కుప్పల కావలి కాయగ ( సంవాద పద్యాలు ) పి.బి.శ్రేనివాస్,
ఎస్.జానకి
టి.చలపతిరావు
1961 తండ్రులు కొడుకులు నవ్వులు రువ్వే చిన్నది నను కవ్విస్తుంది మాధవపెద్ది టి.చలపతిరావు
1961 పచ్చని సంసారం జానీ నీవ్ రా రావా రావా టైమ్ లేటయ్యిందే పిఠాపురం,
ఎస్.జానకి
ఆకుల అప్పలరాజు
1961 పచ్చని సంసారం మైనర్ లైఫ్ అబ్బ జాలిమాట మనీపర్స్ రెండు ఖాళి రవికుమార్ ఆకుల అప్పలరాజు
1961 భార్యాభర్తలు కనకమా చిట్టి కనకమా ముద్దు కనకమా నా మాట మాధవపెద్ది,
స్వర్ణలత
సాలూరు రాజేశ్వరరావు
1961 భార్యాభర్తలు చూచి చూచి కళ్ళు కాయలే కాచాయి చుక్కలా నీతండ్రి జిక్కి,
ఘంటసాల
సాలూరు రాజేశ్వరరావు
1961 శభాష్ రాజా అదిరికలేదే బెదురిక లేదే ఎదురే మనకిక లేదే ఎస్. జానకి,
మాధవపెద్ది
ఘంటసాల
1961 శభాష్ రాజా డల్లుడల్లు డల్లు అంతా డల్లు లోకమంతా ఘంటసాల,
పి.సుశీల బృందం
ఘంటసాల
1961 శభాష్ రాజా లోకాన దొంగలు వేరే లేరయ్యా దూరన ఎక్కడ్నించొ రారయ్యా పి.సుశీల ఘంటసాల
1962 ఆత్మబంధువు చీర కట్టి సింగారించి చింపి తలకు చిక్కుతీసి ఘంటసాల కె.వి.మహదేవన్
1962 ఆత్మబంధువు మారదు మారదు మనుషుల తత్వం పి.సుశీల బృందం కె.వి.మహదేవన్
1962 ఆరాధన ఏమంటావ్ ఏమంటావ్ ఓయి బావా స్వర్ణలత,
పిఠాపురం
సాలూరు రాజేశ్వరరావు
1962 కులగోత్రాలు అయ్యయ్యో చేతిలో డబ్బులు పోయెనే పిఠాపురం,
మాధవపెద్ది బృందం
సాలూరు రాజేశ్వరరావు
1962 కులగోత్రాలు రావయ్య మాయింటికి రమ్మంటే రావేల స్వర్ణలత,
సత్యారావు బృందం
సాలూరు రాజేశ్వరరావు
1962 కులగోత్రాలు రావే రావే బాలా హల్లో మైడియర్ లీల పి.బి.శ్రీనివాస్,
కె.జమునారాణి
సాలూరు రాజేశ్వరరావు
1962 మంచి మనసులు ఎంత టక్కరివాడు నారాజు ఏమూలనో నక్కినాడు కె.జమునారాణి కె.వి.మహదేవన్
1962 మంచి మనసులు మావ మావా మావా ఏమే ఏమే భామా కె.జమునారాణి,
ఘంటసాల బృందం
కె.వి.మహదేవన్
1962 మోహినీ రుక్మాంగద అంబా పరాకు దేవీ పరాకు మమ్మేలు మా శారదాంబా రాఘవులు,
విజయలక్ష్మి
ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద కలుషము లడంచి సర్వ సౌఖ్యమ్ము లోసంగు (పద్యం) ఘంటసాల ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద చిలుకలు గోర్వొంకలుగా మీ హృదయము లేకముగా పి.లీల,
సరోజిని
ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద నిను నమ్మి శరణంటిరా ఓదేవా నను దయగనుమంటిరా (హరికథ) ఘంటసాల ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద పతి సౌఖ్యమే తన సౌఖ్యము పతియే సర్వస్వమనుచు (పద్యం) పి.సుశీల ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద ప్రజల చిత్తమ్మునకు అనువర్తియౌచు (పద్యం) సరోజిని ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద రాజనిమ్ననపండు రావయ్యో నీ రాకడ తెలిసెను స్వర్ణలత,
మాధవపెద్ది
ఘంటసాల
1962 మోహినీ రుక్మాంగద శరణు శరణు భక్తవరదా దయామయా మౌని (పద్యం) పి.సుశీల ఘంటసాల
1962 రక్తసంబంధం మంచిరోజు వస్తుంది మాకు బ్రతుకునిస్తుంది ఘంటసాల,
పి.సుశీలబృందం
ఘంటసాల
1963 నర్తనశాల సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాటలాడే పి.సుశీలబృందం సుసర్ల దక్షిణామూర్తి
1963 బందిపోటు ఓ అంటే తెలియని ఓ దేవయ్యా సరసాల నీకేల పో పి.సుశీల,
ఘంటసాల బృందం
ఘంటసాల
1963 బొబ్బిలియుద్ధం ఏమయా రామయా ఇలా రావయా ఒక్కసారి స్వర్ణలత,
బి.వసంత,
వి.సత్యారావు
ఘంటసాల
1963 లవకుశ అశ్వమేధయాగానికి జయము జయము జయము ఘంటసాల,
మాధవపెద్ది,
రాఘవులు,
రాణి,
సరోజిని
ఘంటసాల
1963 లవకుశ ఏనిముషానికి ఏమి జరుగునో ఎవరూహించెదరు ఘంటసాల ఘంటసాల
1963 లవకుశ రామన్న రాముడు కోదండ రాముడు శ్రీరామ చంద్రుడు పి.సుశీల,
కె.రాణి
ఘంటసాల
1964 అమరశిల్పి జక్కన జంతర్ మంతర్ ఆటరా ఇది అంతర్ మాధవపెద్ది,
స్వర్ణలత
సాలూరు రాజేశ్వరరావు
1964 మంచి మనిషి ఏమండి ఇటు చూడండి ఒక్కసారి ఇటు చూసారంటే ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు,
టి.చలపతిరావు
1964 మంచి మనిషి ఓ పొన్నకాయవంటి పోలీసెంకటసామి నిను నేను ఎస్.జానకి,
మాధవపెద్ది
సాలూరు రాజేశ్వరరావు,
టి.చలపతిరావు
1964 మంచి మనిషి దోపిడి దోపిడి దోపిడి అంతా దొంగల దోపిడి పిఠాపురం,
మాధవపెద్ది బృందం
సాలూరు రాజేశ్వరరావు,
టి.చలపతిరావు
1964 మూగ మనసులు గౌరమ్మా నీమొగుడెవరవమ్మా ఎవరమ్మా వాడెవ ఘంటసాల,
పి.సుశీల బృందం
కె.వి.మహదేవన్
1964 రాముడు భీముడు తగునా ఇది మామా తమరే ఇటు పల్కనగునా ఘంటసాల,
మాధవపెద్ది
పెండ్యాల నాగేశ్వరరావు
1964 రాముడు భీముడు దేశమ్ము మారిందోయీ కాలమ్ము మారిందోయి ఘంటసాల,
పి.సుశీల బృందం
పెండ్యాల నాగేశ్వరరావు
1964 రాముడు భీముడు పో మామ పొమ్మికన్ నా సమీపమునకిక రావలదు ఘంటసాల పెండ్యాల నాగేశ్వరరావు
1964 రాముడు భీముడు సరదా సరదా సిగరెట్టు ఇది దొరల్ తాగు మాధవపెద్ది,
కె.జమునారాణి
పెండ్యాల నాగేశ్వరరావు
1965 పాండవ వనవాసం మొగలీరేకుల సిగదానా మురిడీ గొలుసుల ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
ఘంటసాల
1965 ప్రతిజ్ఞా పాలన చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి మాధవపెద్ది,
పిఠాపురం
మాష్టర్ వేణు
1965 భూలోకంలో యమలోకం ఆడవే ఆడవే గుర్రమా నాతోడు ఠింగణా గుర్రమా మాధవపెద్ది,
పట్టాభి
ఎస్.పి.కోదండపాణి
1965 మంగమ్మ శపథం అయ్యయ్య ఐసా పైసా చెల్తారే అబ్బబ్బాబ్బా అల్లిబిల్లి బోల్తారే పి.సుశీల టి.వి.రాజు
1965 మంగమ్మ శపథం ఆఊరు నీదిగాదు ఈ ఊరు నాదిగాదు ఏఊరుపోదా స్వర్ణలత,
మాధవపెద్ది
టి.వి.రాజు
1965 మంగమ్మ శపథం చిరునవ్వులూరించు చిన్ని అబ్బాయి కన్నవారికి పి.సుశీల,
స్వర్ణలత,
మాధవపెద్ది
టి.వి.రాజు
1965 మనుషులు మమతలు ఒకడు కావాలి అతడు రావాలి నాకు నచ్చిన వాడు నన్ను ఎస్.జానకి టి.చలపతిరావు
1965 వీలునామా ఎక్కడా లేనిది కాదు.. ఎదురగ ఏదో ఉంది మాధవపెద్ది,
పిఠాపురం
అశ్వత్థామ
1966 నవరాత్రి ఏం పిల్లో ఎక్కడికి పోతావు ఏం పిల్లా ఏటి ఘంటసాల,
పి.సుశీల బృందం
టి.చలపతిరావు
1966 నవరాత్రి రాజు వెడలే సభకు (వీధి భాగవతం) ఘంటసాల,
జయదేవ్,
సావిత్రి,
ఎస్.ఎస్.కృష్ణన్,
నల్ల రామమూర్తి,
సీతారాం బృందం
టి.చలపతిరావు
1966 భక్త పోతన జయము జయము మనకు రాముని దయ పి.బి.శ్రీనివాస్ బృందం సాలూరు రాజేశ్వరరావు
1966 పరమానందయ్య శిష్యుల కథ పరమగురుడు చెప్పిన వాడు పెద్ద మనిషి రాఘవులు,
అప్పారావు,
పిఠాపురం
ఘంటసాల
1966 శకుంతల పాతకాలపు నాటి ఘంటసాల (ఆలాపన),
పిఠాపురం,
మాధవపెద్ది,
రాఘవులు బృందం
ఘంటసాల
1966 శకుంతల శెంగాయి కట్టిన సిన్నది చారడేసి కళ్ళు ఉన్నది మనసు ఘంటసాల బృందం ఘంటసాల
1966 శ్రీకృష్ణ పాండవీయం భళాభళి నా బండీ పరుగుతీసే బండి బండిలో తిండి మాధవపెద్ది టి.వి.రాజు
1966 శ్రీకృష్ణ పాండవీయం మత్తువదలరా నిద్దుర మత్తు వదలరా ఆ మత్తులో ఘంటసాల టి.వి.రాజు
1967 అవేకళ్లు చక్కని పార్కుఉండి పక్కన పడుచు పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
వేదా
1967 అవేకళ్లు డుం డుం డుం గంగిరెద్దు దాసరొచ్చాడు పి.సుశీల బృందం వేదా
1967 అవేకళ్లు మా ఊళ్ళో ఒక పడుచుంది పిఠాపురం,
ఘంటసాల బృందం
వేదా
1967 ఉపాయంలో అపాయం ఇది చిగురాకుల్లో చిలకమ్మా నీ చేతికి అందదు ఈ బొమ్మ పి.సుశీల కె.వి.మహాదేవన్
1967 ఉపాయంలో అపాయం ఓ బాలరాజా ఓ వంటరాజా ..చిటపట చెమటల చీర తడిసె పిఠాపురం,
పి.సుశీల
కె.వి.మహాదేవన్
1967 కాంభోజరాజు కథ అందెల రవళితో పొందైన నడకలు (పద్యం) ఘంటసాల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ ఎందరెందర్నో చూశాను అందగాడా పి.సుశీల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ ఏరీ ఇక మాసరి ఏరీ ఇక మాసరి బెంగళూరు లత,
బి. వసంత
టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ ఓ రమణీయగాత్రి చెలీ ఓ కరుణామయీ (పద్యం) ఘంటసాల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ కాంభోజరాజు కొడుకులమోయి మాధవపెద్ది,
పిఠాపురం,
జె.వి.రాఘవులు
టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ కరుణరవ్వంత లేక కులకాంతను (పద్యం) మాధవపెద్ది టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ గాఢనిద్రలో కూడా (సంవాద పద్యాలు ) పి.సుశీల,
ఘంటసాల
టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ గౌరివరమున బుట్టిన కాంతనైయ (పద్యం) పి.సుశీల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ చుక్కల్లో చంద్రుడా రావయ్యో రావయ్య జిక్కి,
జయదేవ్ బృందం
టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ ద్రవ్యదాహమునకు తపియించు నొక్కండు (పద్యం) ఘంటసాల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ మందోయమ్మ మందు ఒక్క మాత్రతో సర్వ రోగాలు ఘంటసాల టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ వందే గణనాయకా కామిత...నమో భారతి (బుర్రకథ) డి.ఎ.నారాయణ బృందం టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ విన్నారా విన్నారా అయ్యల్లారా విన్నారా ఘంటసాల,
రాజబాబు బృందం
టి.వి.రాజు
1967 కాంభోజరాజు కథ సాంబసదాశివ సాంబసదాశివ శంభో శంకర పి.సుశీల బృందం టి.వి.రాజు
1967 గృహలక్ష్మి రావణాంజనేయం ( నాటకం) మాధవపెద్ది,
పిఠాపురం
సాలూరు రాజేశ్వరరావు
1967 పట్టుకుంటే పదివేలు సైరా చక్కని దేశం జాలమదిలేలో టి. ఆర్. జయదేవ్,
బి.వసంత బృందం
టి.చలపతిరావు
1967 పెద్దక్కయ్య తల్లి దీవించాలి దారి చూపించాలి తోడుగా నీడగా పి.సుశీల ఘంటసాల
1967 పెద్దక్కయ్య వినవలెనమ్మా మీరు వినవలెనమ్మా అమ్మలారా పిఠాపురం ఘంటసాల
1967 పూల రంగడు ఎయ్యిర సిన్నోడా ఎయ్యిరా .. ఎయ్యిరా నీ సోకుమాడా దరువెయ్యరా పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1967 పూల రంగడు చిల్లర రాళ్ళకు మొక్కుతుఉంటే చెడిపోదువురా నాగయ్య,
ఘంటసాల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1967 పూల రంగడు నీతికి నిలబడి నిజాయీతీగా పదరా ముందుకు పదరా ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1967 పూల రంగడు వినరా భారత వీరసోదరా విజయము నీదేరా (బుర్రకథ) ఘంటసాల,
పి.సుశీల
సాలూరు రాజేశ్వరరావు
1967 పూల రంగడు సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే సిగ్గెందుకే పిల్లా సిగ్గెందుకే మాధవపెద్ది,
బి.వసంత
సాలూరు రాజేశ్వరరావు
1967 ప్రైవేటు మాస్టారు ఎక్కడికెల్లావే పిల్లా ఎక్కడికెల్లావే చక్కనిబావ పిఠాపురం,
పి.సుశీల
కె.వి.మహదేవన్
1967 భక్త ప్రహ్లాద చెట్టుమీద ఒక చిలకుంది దాని పక్కగానే జామపండు పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1967 భక్త ప్రహ్లాద పాములోళ్ళమయ్యా మా పెగ్గె చూడరయ్యా బల్లె పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
సాలూరు రాజేశ్వరరావు
1967 భువనసుందరి కథ ఎల్లి నాతో సరసమాడేను అబ్బ మల్లి మల్లి నన్నే చూసేను ఘంటసాల ఘంటసాల
1968 అసాధ్యుడు నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా పిఠాపురం,
మాధవపెద్ది,
ఎస్.జానకి
టి.చలపతిరావు
1968 ఎవరు మొనగాడు అనుభవించరా బాగా అయితే కాని పోతేపోని ఎల్.ఆర్.ఈశ్వరి వేదా
1968 ఎవరు మొనగాడు జినుకడి జినుకడి జిగనా చల్లనిగాలి ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.బి.శ్రీనివాస్,
పిఠాపురం
వేదా
1968 ఎవరు మొనగాడు తెలిసింది తెలిసింది ఓహో పిల్లా నీ తెలివంత పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
వేదా
1968 తల్లిప్రేమ తమ్ముడని ఈ తమ్ముని (వీధిభాగవతం) పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఆర్.సుదర్శనం
1968 తల్లిప్రేమ హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఆర్.సుదర్శనం
1968 పేదరాశి పెద్దమ్మ కథ వీరులమంటే వీరులం రణశూరులమంటే పిఠాపురం,
మాధవపెద్ది,
కౌసల్య
ఎస్.పి.కోదండపాణి
1968 బంగారు గాజులు ఆ ఆలు వస్తెకాని ఐదు బళ్ళు రావండి ఆత్రంగా పైపైకి వస్తే బి.వసంత,
మాధవపెద్ది
టి.చలపతిరావు
1968 బాంధవ్యాలు మా రైతు బాబయా మామంచివోడయా ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
సాలూరు హనుమంతరావు
1968 బాగ్దాద్ గజదొంగ మేరే బుల్‌బుల్ ప్యారి వారేవా వయ్యారి ఒంటిగ పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
టి.వి. రాజు
1968 సుఖదుఃఖాలు ఎందరు ఉన్నారు మీలో ఎందరు ఉన్నారు నీతికి పి.సుశీల,
ఘంటసాల బృందం
ఎస్.పి.కోదండపాణి
1969 ఆదర్శ కుటుంబం ఏడుకొండల వెంకటేశ్వరా నీవైనా ఈ మనుషులకు బుద్ధి ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1969 ఆదర్శ కుటుంబం చేయి చేయి కలిపి నునుసిగ్గు చల్లగ దులిపి ఘంటసాల,
పి.సుశీల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1969 ఆదర్శ కుటుంబం సూర్యవంశమునందునా దశరథుని ఘంటసాల,
జయదేవ్ బృందం
సాలూరు రాజేశ్వరరావు
1969 ఆదర్శ కుటుంబం హల్లో సారు ఓ దొరగారు తగ్గండి ఘంటసాల,
పి.సుశీల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1969 కథానాయకుడు పళ్ళండి పళ్ళండి పళ్ళు జామ పళ్ళు జామపళ్ళు అహ ఎల్.ఆర్.ఈశ్వరి టి.వి.రాజు
1969 కథానాయకుడు రావేలా దయలేదా బాలా ఇంటికి రారాదా రారాదా పిఠాపురం,
మాధవపెద్ది
టి.వి.రాజు
1969 కథానాయకుడు వయసు మళ్ళిన బుల్లోడా కొంటెచూపుల కుర్రోడా లవ్ లవ్ పి.సుశీల టి.వి.రాజు
1969 కథానాయకుడు వినవయ్యా రామయ్య ఏమయ్యా భీమయ్యా పి.సుశీల,
ఘంటసాల బృందం
టి.వి.రాజు
1969 కదలడు వదలడు వారే వారే ఛుం ఛుం వహ్వారే సైరే సైరే ఛుం ఛుం పి.సుశీల టి.వి.రాజు
1969 గండర గండడు గుర్రాలంటే గుర్రాలు ఇవి పంచకళ్యాణి మాధవపెద్ది,
ఏ.వి.యన్.మూర్తి
ఎస్.పి.కోదండపాణి
1969 జగత్ కిలాడీలు ఎక్కడన్నా బావా అంటే ఒప్పు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
విజ్యలక్ష్మి కన్నారావు
ఎస్.పి.కోదండపాణి
1969 జగత్ కిలాడీలు కిలాడీలు లోకమంతా కిలాడీలురా ఒకరికన్నా ఒకరు పి.సుశీల ఎస్.పి.కోదండపాణి
1969 పంచ కళ్యాణి దొంగల రాణి తీపి తీపి కల్లోయ్ రాజా ఓపినంత ఏస్కో రాజ పి.సుశీల ఎ.ఎ.రాజ్
1969 ప్రేమకానుక సుబ్బీ నా సుబ్బీ మన దెబ్బ చూడవే సుబ్బీ నా మాధవపెద్ది,
ఎల్.ఆర్.ఈశ్వరి
టి.చలపతిరావు
1969 భలే రంగడు అబ్బబ్బబ్బ చలి అహఊహుఉహూ: గిలి నీప్రేమకు పిఠాపురం,
ఎల్.ఆర్.ఈశ్వరి
కె.వి.మహదేవన్
1969 భలే రంగడు పగటికలలు కంటున్న మావయ్య గాలిమేడలెన్ని ఎల్.ఆర్.ఈశ్వరి,
ఘంటసాల
కె.వి.మహదేవన్
1969 మాతృ దేవత నిన్ను చూచితే మనసు నిలువకున్నది పిఠాపురం,
స్వర్ణలత
కె.వి.మహదేవన్
1969 వరకట్నం ఎందుకీ తొందర సుందరాకారా నీ ముందే పి.సుశీల,
తిలకం
టి.వి.రాజు
1969 వరకట్నం ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక ఎప్పుడైన మాధవపెద్ది టి.వి.రాజు
1969 వరకట్నం ఎన్నాళ్ళకు నా నోము పండింది ఇన్నాళ్ళకు నా దైవం ఘంటసాల,
పి.సుశీల
టి.వి.రాజు
1969 వరకట్నం గిలకల మంచంవుండి చిలకల పందిరియుండి కె. జమునారాణి,
పిఠాపురం
టి.వి.రాజు
1969 వరకట్నం పుట్టలోని నాగన్నా లేచి రావయ్యా స్వామీ పి.సుశీల,
జిక్కి
టి.వి.రాజు
1969 వరకట్నం మల్లెపూల పందిట్లోన చందమామ వెన్నెలలోన పిఠాపురం,
కె.జమునారాణి
టి.వి.రాజు
1969 వరకట్నం సైసై జోడెడ్లాబండి బండి షోకైన దొరలా బండి ఘంటసాల,
మాధవపెద్ది
టి.వి.రాజు
1970 అల్లుడే మేనల్లుడు వానల్లు కురవాలి వరిచేలు పండాలి మాయింట మాలక్ష్మి చిందెయ్యాలి ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి
బి.శంకర్
1970 అల్లుడే మేనల్లుడు సుక్కు సుక్కు సుక్కు సుక్కు సుక్కమ్మో ఓ సుక్కమ్మో చూస్కో మన జోడు ఓ సుక్కమ్మా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి
బి.శంకర్
1970 అల్లుడే మేనల్లుడు సై బడాజోరు పిల్లా వచ్చింది చూస్కో సై రాజా ఎల్.ఆర్.ఈశ్వరి బి.శంకర్
1970 ఇంటి గౌరవం నారుపోసి ఊరుకొంటే తీరుతుందా ఘంటసాల,
పి.సుశీల
ఎస్.పి.కోదండపాణి
1970 ఇద్దరు అమ్మాయిలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు పెళ్ళి ఎప్పుడు మన పెళ్ళి పిఠాపురం,
పి.సుశీల
కె.వి.మహదేవన్
1970 ఇద్దరు అమ్మాయిలు లేరా లేరా లేరా ఓ రైతన్నారెక్కల కష్టం నీదన్న ఘంటసాల బృందం కె.వి.మహదేవన్
1970 కోడలు దిద్దిన కాపురం అమ్మమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడువి ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
టి.వి.రాజు
1970 కోడలు దిద్దిన కాపురం ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా మాధవపెద్ది,
పిఠాపురం బృందం
టి.వి.రాజు
1970 కోడలు దిద్దిన కాపురం క్లబ్బే అంటే ఎందరికో బలే మోజు ఈ జబ్బు ఘంటసాల,
ఎన్.టి.రామారావు
టి.వి.రాజు
1970 కోడలు దిద్దిన కాపురం చుడర నాన్న లోకం ఇదేరా నాన్న ఈ లోకం ఘంటసాల,
ఎన్.టి.రామారావు
టి.వి.రాజు
1970 కోడలు దిద్దిన కాపురం వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రాఘవన్
టి.వి.రాజు
1970 జగత్ జెట్టీలు అంబ పలుకవే జగదంబ పలకవే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల,
మాధవపెద్ది
ఎస్.పి.కోదండపాణి
1970 జగత్ జెట్టీలు జానీ జింజర్ జానీ జింజర్ సైరా సర్దారు వారెవా ఎల్.ఆర్.ఈశ్వరి ఎస్.పి.కోదండపాణి
1970 జన్మభూమి చిక్కుల గుర్రం వచ్చింది అది కక్కుల కళ్ళెం తెమ్మంది ఎల్.ఆర్.ఈశ్వరి ఎస్.పి.కోదండపాణి
1970 జన్మభూమి నువు రా రా రా రా రసికశేఖరా దా దా దా రాజసుందరా ఎల్.ఆర్.ఈశ్వరి ఎస్.పి.కోదండపాణి
1970 జై జవాన్ చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు పి.సుశీల,
వసంత బృందం
సాలూరు రాజేశ్వరరావు
1970 జై జవాన్ పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని పి.సుశీల,
ఘంటసాల
సాలూరు రాజేశ్వరరావు
1970 పగ సాధిస్తా అమ్మో ఓ శమ్మో ఓ శమ్మో శూశావా ఓయబ్బో అబ్బబ్బో ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1970 పచ్చని సంసారం పచ్చ పచ్చగ పైరు సాగింది వెచ్చ వెచ్చగ వలపు రేగింది ఎల్.ఆర్.ఈశ్వరి బృందం ఎస్.పి.కోదండపాణి
1970 పెళ్ళి సంబంధం ఇంటికి కళతెచ్చు ఇల్లాలు సాటిరావు కోటి దీపాలు పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1970 బాలరాజు కథ అడిగానని అనుకోవద్దు చెప్పకుండ దాటేయద్దు ఏమిటీ పి.సుశీల,
ఘంటసాల
కె.వి.మహదేవన్
1970 బాలరాజు కథ ఒకటి రెండు మూడైతే ముద్దు ముద్దు పి.సుశీల,
స్వర్ణలత,
రఘురాం బృందం
కె.వి.మహదేవన్
1970 బాలరాజు కథ చెప్పో చెప్పోర్ భాయి చెప్పు చెప్పు జరిగేది విప్పిచెప్పు లోకమ్ము పి.సుశీల కె.వి.మహదేవన్
1970 లక్ష్మీ కటాక్షం కిలకిల బుల్లెమ్మో కిలాడి బుల్లెమ్మో ఘంటసాల,
ఎస్.జానకి
ఎస్.పి.కోదండపాణి
1970 విజయం మనదే ఓహో హోహో రైతన్నా ఈ విజయం నీదన్న ఘంటసాల,
ఎస్.జానకి బృందం
ఘంటసాల
1970 విజయం మనదే గారడి గారడి బలే బలే గారడి తంజావూరు ఘంటసాల,
పి.సుశీల బృందం
ఘంటసాల
1971 అమాయకురాలు గుళ్ళో దేవుడు కళ్ళు మూసుకొని కూర్చొని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం సాలూరు రాజేశ్వరరావు
1971 అమాయకురాలు చిరునవ్వుల కులికే రాజా సిగ్గంతా ఒలికే పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి
సాలూరు రాజేశ్వరరావు
1971 అమాయకురాలు చిలకలాంటి చిన్నదాన రావే వయ్యారీ జాణ పిఠాపురం,
బి.వసంత
సాలూరు రాజేశ్వరరావు
1971 చలాకీ రాణి కిలాడీ రాజా ఓ బుల్లిమామా ఓ మల్లిమామా మత్తులోన చిత్తుచేయు మందుందిరా ఒక్కసారి యేసుకోరా అక్కరైతే సూసుకోరా ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1971 చలాకీ రాణి కిలాడీ రాజా జతగాడా ఇటురారా సరెలేరా కాచుకోరా నిన్నె కోరి వచ్చారా కన్ను వేసి వచ్చారా ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1971 నమ్మకద్రోహులు ఊడల్ల మర్రిపై కూసుంది గోరింక గోరింక నోట్లోన ఎల్.ఆర్.ఈశ్వరి బృందం సత్యం
1971 ప్రేమజీవులు కొట్టేడయ్యా ఛాన్స్ కొట్టేడయ్యా మొనగాడయ్యా పిఠాపురం,
రాఘవులు బృందం
విజయా కృష్ణమూర్తి
1971 బంగారుతల్లి ఝణక్ ఝణక్ ఝణ చెల్ చెల్ బండి ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి బృందం
సాలూరు రాజేశ్వరరావు
1971 బొమ్మా బొరుసా ఎహ్ సరిలే పోవే వగలాడి నువ్వా నాతో సరిజోడి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి
ఆర్.గోవర్ధనం
1971 బొమ్మా బొరుసా చెల్‌రే బేటా చెల్‌రే బేటా చలాకీ బేటా చల్‌రే ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆర్.గోవర్ధనం
1971 బొమ్మా బొరుసా బొమ్మా బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచెయ్యి పిఠాపురం,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కోరస్
ఆర్.గోవర్ధనం
1971 బొమ్మా బొరుసా వేసుకుంటే వేసుకుంటా చెంపలూ వేసుకుంటా స్వర్ణలత ఆర్.గోవర్ధనం
1971 మాస్టర్ కిలాడి ఏయ్ సోగ్గాడా ఈ చలాకి పిల్ల నీదేరా ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1971 రంగేళీ రాజా అసలైన ముద్దుగుమ్మరో నా రాజ నీ కోసం ఎల్.ఆర్.ఈశ్వరి,
బి.వసంత
ఘంటసాల
1971 రంగేళీ రాజా చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమన ఎల్.ఆర్.ఈశ్వరి,
ఘంటసాల
ఘంటసాల
1971 శ్రీమంతుడు బులి బులి ఎర్రని బుగ్గలదానా చెంపకు చారెడు కన్నులదానా ఘంటసాల టి.చలపతిరావు
1971 శ్రీమంతుడు హరిలో రంగ హరి అని అనవలరె ఎందుకని ఎల్.ఆర్.ఈశ్వరి,
జె.వి.రాఘవులు బృందం
టి.చలపతిరావు
1971 సంపూర్ణ రామాయణం రామయ తండ్రి ఓ రామయ తండ్రి మా నోములన్ని ఘంటసాల బృందం కె.వి.మహదేవన్
1971 సతీ అనసూయ ఎద్దుల బండీ మొద్దుల బండీ కదలదు ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
పి.ఆదినారాయణరావు
1972 అమ్మమాట సా...రీ....సరిగదా పాలిష్ బూట్ పాలిష్ ముసలి బూట్లకు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం రమేష్ నాయుడు
1972 కాలం మారింది ఏమిటయ్యా సరసాలు ఎందుకయ్యా జలసాలు ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
సాలూరు రాజేశ్వరరావు
1972 కులగౌరవం ఇంతే ఇంతే ఇంతేలే నీ డాబూ దర్పం ఇంతేలే ఎస్.జానకి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
టి.జి.లింగప్ప
1972 కులగౌరవం కులం కులం అంటావు గోత్రమేమిటంటావు ఎల్.ఆర్.ఈశ్వరి,
పిఠాపురం
టి.జి.లింగప్ప
1972 కులగౌరవం మాతృత్వంలోనె ఉంది ఆడజన్మ సార్థకం అమ్మా అనిపించు ఘంటసాల,
పి.సుశీల
టి.జి.లింగప్ప
1972 కులగౌరవం హల్లో హల్లో డాక్టర్ టెల్‌మి టెల్‌మి డాక్టర్ బేజారవుతుంది ఘంటసాల,
పి.సుశీల
టి.జి.లింగప్ప
1972 కులగౌరవం హాపీ లైఫ్ కావాలి ఆనందంగా ఎల్.ఆర్.ఈశ్వరి,
రాఘవన్ బృందం
టి.జి.లింగప్ప
1972 గూడుపుఠాని వెయ్యకు ఓయి మావా చెయ్యి వెయ్యకూ పి.సుశీల,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
ఎస్.పి.కోదండపాణి
1972 దత్తపుత్రుడు చూడనీ బాగా చూడనీ నీ చూపుల్లో చూపు కలిపి ఎల్.ఆర్.ఈశ్వరి,
మాధవపెద్ది
టి.చలపతిరావు
1972 దత్తపుత్రుడు మా చేను బంగారం పండిందిలే మా యింట మహాలక్ష్మి ఘంటసాల బృందం టి.చలపతిరావు
1972 బాలభారతము వగలమారి మావయో వయ్యారి ఎల్.ఆర్.ఈశ్వరి,
జిక్కి,
పిఠాపురం బృందం
సాలూరు రాజేశ్వరరావు
1972 బాలభారతము విందు భోజనం పసందు భోజనం ఏటిగట్టు తోటలోన ఎల్.ఆర్.ఈశ్వరి బృందం సాలూరు రాజేశ్వరరావు
1972 బీదలపాట్లు డబ్బులోనే ఉన్నదిరా లోకమంతా పి.బి.శ్రీనివాస్,
జె.వి.రాఘవులు,
ఘంటసాల బృందం
కె.వి.మహదేవన్
1972 బీదలపాట్లు దారినపోయే అయ్యల్లారా తమషా చూసే బాబుల్లారా ఎల్.ఆర్.ఈశ్వరి కె.వి.మహదేవన్
1972 మంచి రోజులొచ్చాయి ఈనాటి సంక్రాంతి అసలైన పండగ సిసలైన పండగ ఘంటసాల బృందం టి.చలపతిరావు
1972 మంచి రోజులొచ్చాయి సిరిపల్లె చిన్నది చిందులు వేస్తున్నది చిన్నగాలి తాకిడికే ఘంటసాల టి.చలపతిరావు
1972 మా ఇంటి వెలుగు అరె బడాయికోరు అబ్బాయిగారు బయలుదేరినాడే పి.సుశీల బృందం సత్యం
1972 మా ఊరి మొనగాళ్ళు అరె పోబే పోజుగాడా చెల్లవోయి దాబులీడ మహా మహా ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1972 మేన కోడలు చిన్నదాన్నీ చిన్నదాన్ని చిరుపొగరున ఉన్నదాన్నిలే పి.సుశీల ఘంటసాల
1972 మేన కోడలు వయసు కులుకుచున్నది వలపు నిలువకున్నది మనసంతా నీమీదే ఉన్నది నీవురాకపోతే గుబులుగుబులుగున్నది ఘంటసాల, పి.సుశీల ఘంటసాల
1973 ఇంటి దొంగలు ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి ఘంటసాల ఎస్.పి.కోదండపాణి
1973 ఇంటి దొంగలు ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి ఘంటసాల బృందం ఎస్.పి.కోదండపాణి
1973 ఇంటి దొంగలు తాగానంట్రా బావ నే తాగానంటావా మాధవపెద్ది,
పిఠాపురం
ఎస్.పి.కోదండపాణి
1973 ఇంటి దొంగలు దయ్యాన్ని కాదురా భూతాన్ని కాదురా పి.సుశీల ఎస్.పి.కోదండపాణి
1973 ఒక నారి – వంద తుపాకులు చింతచెట్టు నీడ వుందిరా ఓ నాయుడు బావ ఎల్.ఆర్.ఈశ్వరి సత్యం
1973 జగమేమాయ జగమే మాయ బ్రతుకే మాయ చెప్పేదంతా మాయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం
1973 తాతా మనవడు నూకాలమ్మను నేనే మీ పీకలు నొక్కెస్తానే ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
రమేష్ నాయుడు
1973 దెబ్బకు ఠా దొంగల ముఠా అప్పన్నకొండకాడి కెళ్ళినప్పుడుగాని చెప్పుకుంటే కె.జమునారాణి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
బి.శంకర్
1973 పల్లెటూరి బావ శరభ శరభ అశరభ శరభా అశరభా ధశరభా ఆడుకో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం టి.చలపతిరావు
1973 రామరాజ్యం గెలుపుల రాణిని కదరా ఇక నిను వదలను పదరా ఎల్.ఆర్.ఈశ్వరి ఘంటసాల
1973 వాడే వీడు ఏమి కావాలోయి నీకు ఏది కావాలోయి మనసుకు హాయి ఎస్.జానకి సత్యం
1974 అందరూ దొంగలే నాయిడోళ్ళింటికాడ నల్లతుమ్మచెట్టుకింద నాయుడే వి.రామకృష్ణ,
పి.సుశీల
ఘంటసాల
1974 అమ్మాయి పెళ్ళి గుడు గుడు గుడు చెడుగుడు బలే బలే మాధవపెద్ది,
పిఠాపురం,
ఛాయాదేవి
పి.భానుమతి రామకృష్ణ,
సత్యం
1974 అల్లూరి సీతారామరాజు జంబైలో జోరు జంబై హైలెస్స ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
పి.ఆదినారాయణరావు
1974 అల్లూరి సీతారామరాజు కొండదేవతా నిన్ను కొలిచే ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
పి.ఆదినారాయణరావు
1974 కృష్ణవేణి శ్రీశైల మల్లయ్యా దైవేమే నీవయ్యా శ్రీ బ్రమరాంబతో పి.సుశీల బృందం విజయభాస్కర్
1974 జీవిత రంగం అల్లుడు గుట్టు చెప్పనా ఇంటల్లుడి గుట్టు చెప్పనా పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల అయ్యలాలి ముద్దులయ్యలాలి మురిపాల బుజ్జి ముసలయ్య పి.భానుమతి సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల ఎవరనుకున్నారు ఎవరు కలగన్నారు పి.భానుమతి సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల ఏమండి వదినగారు చెప్పండి కాస్త మీరు మా అన్నయ్యను ఎల్.ఆర్.ఈశ్వరి సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల కోరమీసం కుర్రాడా .. చూడ కళ్ళు చాలవయ్య పి.భానుమతి,
ఘంటసాల
సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల పాండవులు పాండవులు కోవెల శాంత,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
మాధవపెద్ది బృందం
సాలూరు రాజేశ్వరరావు
1974 తాతమ్మకల శెనగపూల రైకదానా జారుపైట చిన్నదానా ఆడే నీవాలకం పసిగట్టేనే ఘంటసాల సాలూరు రాజేశ్వరరావు
1974 ధనవంతుడు గుణవంతుడు పకోడి పకోడి గరం గరం పకోడి తాజాగా చేసింది ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం పెండ్యాల నాగేశ్వరరావు
1975 ఈ కాలం దంపతులు ఏడుకొండలవాడా గోవిందా ఏమి చేసేదయ్య నాబొంద పి.సుశీల సత్యం
1975 కథానాయకుని కథ ఓ చిలిపి కళ్ళ బావా నీ షోకు చూప రావా పి.సుశీల,
ఎల్.ఆర్.ఈశ్వరి
కె.వి.మహదేవన్
1975 కథానాయకుని కథ ఓ టైటు ప్యాంటు అబ్బాయి చిక్కావులే రావోయి చక్రవర్తి,
ఎల్.ఆర్.ఈశ్వరి
కె.వి.మహదేవన్
1975 కథానాయకుని కథ చెప్పనా ఒక చిన్నమాట చెవిలో చెప్పనా ఒక మంచి పి.సుశీల,
ఘంటసాల
కె.వి.మహదేవన్
1975 కథానాయకుని కథ చెయ్యండిరా భజన చెయ్యండి రా మాధవపెద్ది బృందం కె.వి.మహదేవన్
1975 కథానాయకుని కథ వేమన్న చెప్పింది వేదమురా అది కాదన్నవాడు గాడిదరా ఘంటసాల,
పి.లీల
కె.వి.మహదేవన్
1975 చల్లని తల్లి ఏదో ఏదో తెలియని హాయి కలిగెను ఈ రేయి పి.సుశీల,
రామకృష్ణ
సాలూరు రాజేశ్వరరావు
1975 చల్లని తల్లి పాహిమాం శ్రీరామా అంటే మాధవపెద్ది,
రామారావు,
రమణకుమారి బృందం
సాలూరు రాజేశ్వరరావు
1975 చల్లని తల్లి రావేలరా చంద్రా .. బిగువేలరా నీ వగలింక చాలించి పి.సుశీల,
రామకృష్ణ
సాలూరు రాజేశ్వరరావు
1975 చల్లని తల్లి చీటికి మాటికి ఏడుస్తుంటే మాధవపెద్ది,
రమేష్,
పుష్పలత
సాలూరు రాజేశ్వరరావు
1975 చల్లని తల్లి పాపకృత్యమనుచు భావమందెచక (పద్యం) ఎస్.రాజేశ్వరరావు సాలూరు రాజేశ్వరరావు
1975 చీకటి వెలుగులు హరి హరి నారాయణా చూడరా నారాయణ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
వాణీజయరాం
చక్రవర్తి
1975 తోట రాముడు జాల్ మేలే హవ్వారి జమ్బారి హవ్వ జంజకరి జంజ ఎం.రమేష్ బృందం సత్యం
1975 తోట రాముడు సాగవురా సాగవురా ఈ డబ్బులు సాగవురా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం సత్యం
1975 పిచ్చోడి పెళ్ళి ఏడుస్తావా ఏడుస్తావా హిచ్చోహాయీ ఎవ్వరేమన్నారె ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సత్యం
1975 పుట్టింటి గౌరవం ఓయమ్మా బంగరుబొమ్మా ముద్దులగుమ్మా నీ రొట్ట పి.సుశీల బృందం సత్యం
1975 బలిపీఠం టక్కు టిక్కు టక్కులాడి బండిరా అబ్బో అబ్బో ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, ఎస్.జానకి చక్రవర్తి
1975 మొగుడా- పెళ్ళామా తెలియదటమ్మా మీకు తెలియదటమ్మా కొంటె వయసులోన మనోరమ ఎస్.హనుమంతరావు
1975 శ్రీరామాంజనేయ యుద్ధం వచ్చింది వచ్చింది రామరాజ్యం శ్రీరామయ్య మాధవపెద్ది,
బి.వసంత బృందం
కె.వి.మహాదేవన్
1975 సంసారం చిరు చిరు నవ్వుల చినవాడే మనసున్నవాడే సరస్వతి,
ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం
టి.చలపతిరావు
1975 సంసారం లేరా బుజ్జిమావ లేలేరా బుల్లిమావ ఏటవతల గట్టు ఎల్.ఆర్. ఈశ్వరి టి.చలపతిరావు
1975 సంసారం సింగపూర్ రౌడీన్రోయ్ నేను చిచ్చుల పిడిగునురోయ్ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం టి.చలపతిరావు
1975 యశోదకృష్ణ చక్కనివాడే బలే టక్కరివాడే యశోదమ్మ ముద్దుల కొడుకు ఘంటసాల బృందం సాలూరు రాజేశ్వరరావు
1975 యశోదకృష్ణ నెల మూడువానలు నిలిచి కురిసాయి పచ్చికమేసి వి.రామకృష్ణ,
బి.వసంత బృందం
సాలూరు రాజేశ్వరరావు
1976 బంగారు మనిషి ఇది మరోలోకం ఇది అదో మైకం తెల్లని చీకటి ఎస్.జానకి కె.వి.మహదేవన్
1976 బంగారు మనిషి సుక్కేస్కోరా నాయనా సుక్కేస్కోరా సూటిగా సొర్గాన్ని చూపిస్తారా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం కె.వి.మహదేవన్
1976 వేములవాడ భీమకవి అనుకుంటున్నాను నేననుకుంటన్నాను రామకృష్ణ,
పి.సుశీల
పెండ్యాల నాగేశ్వరరావు
1976 వేములవాడ భీమకవి చందమామ నీతోటి పందెం వేసి మాబ్బుల్లో దాగింది పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1976 వేములవాడ భీమకవి చిలకల కొలికినిరా నీ చేతిలో చిక్కనురా పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1976 వేములవాడ భీమకవి రాజా కళింగ గంగు ( యక్ష గానము) మాధవపెద్ది,
తులసీదాస్ బృందం
పెండ్యాల నాగేశ్వరరావు
1976 వేములవాడ భీమకవి లేరా లేరా నిద్దుర లేరా ఓరి తెలుగుబిడ్డా (బుర్రకథ) పి.సుశీల బృందం పెండ్యాల నాగేశ్వరరావు
1976 వేములవాడ భీమకవి సైరా మగాడ సై సై సైర మగాడ సై పి.సుశీల పెండ్యాల నాగేశ్వరరావు
1977 ఈనాటి బంధం ఏనాటిదో నారసింహుడొచ్చెను (వీధినాటకం) ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
ఎల్.ఆర్.ఈశ్వరి,
పి.లీల బృందం
సాలూరు రాజేశ్వరరావు
1977 ఈనాటి బంధం ఏనాటిదో మారింది జాతకం మారింది మారాజ యోగం ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం సాలూరు రాజేశ్వరరావు
1977 ఎదురీత బాలరాజో బంగారుసామి ఏ తల్లి కన్నాదొ ఎస్.జానకి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం బృందం మాధవపెద్ది సత్యం
1977 ప్రేమలేఖలు ఆ కాలపు బొమ్మను నేను ఈ కాలపు పిల్లను నేను పి.సుశీల సత్యం
1978 అన్నదమ్ముల సవాల్ నేర్పమంటావా నువ్వు నేర్చుకుంటావా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రమేష్
సత్యం
1978 చిరంజీవి రాంబాబు కాయి రాజా కాయి రాజా చేయి దాటిపోకుండ చూడు రాజా వాణీజయరామ్ జె.వి.రాఘవులు
1978 డూ డూ బసవన్న ఓ లగిజిగి లగి లగిజిగి లగి లగిజిగి ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల బృందం
సత్యం
1978 పట్నవాసం కొండమీద వెలసిన సాంబయ్యా కోటి కోటి దండాలు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
రమణ బృందం
జె.వి.రాఘవులు
1978 మన ఊరి పాండవులు కదిలిందయో రథము కదిలిందోయి దొరగారు చెయ్యేస్తే జి.ఆనంద్ బృందం కె.వి.మహాదేవన్
1978 మన ఊరి పాండవులు నల్లా నల్లని మబ్బులోన లగ్గో పిల్లా తెల్లా తెల్లని చందమామ జి. ఆనంద్,
ఎస్.పి.శైలజ
కె.వి.మహాదేవన్
1978 రాధాకృష్ణ కట్టేయ్యి నారాజ తాళిబొట్టు నువ్వు పి.సుశీల,
బి.వసంత,
ఎస్.పి.బాలు బృందం
సాలూరు రాజేశ్వరరావు
1978 రాధాకృష్ణ కన్నె వయసు అమ్మాయిల్లారా వినండి మీరు నా మాట పి.సుశీల సాలూరు రాజేశ్వరరావు
1978 రాధాకృష్ణ పదవమ్మ రాధమ్మ బంగారు బొమ్మా మాయమ్మ పి.సుశీల,
ఎస్.పి.బాలు బృందం
సాలూరు రాజేశ్వరరావు
1979 దొంగలకు సవాల్ మల్లెలమ్మా మల్లెలో మహిమగల తల్లిరో మల్లెలమ్మ పి.సుశీల సత్యం