వికీపీడియా:ఈ వారపు బొమ్మలు 2014

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

2014 సంవత్సరంలో "ఈ వారం బొమ్మ"గా మొదటి పేజీలో ప్రదర్శించిన బొమ్మలు ఇవి

01వ వారం
02వ వారం
నందీశ్వరుని విగ్రహము కొత్తపల్లి, నిజామాబాద్ జిల్లా.

నందీశ్వరుని విగ్రహము, శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాయము నిజామాబాద్ జిల్లా, బాల్కొండ మండలంలోని కొత్తపల్లి గ్రామము.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182
03వ వారం
ద్వారపాలుని విగ్రహము.

కాకతీయులు కాలమునాటి 12 వ శతాబ్దానికి చెందిన ద్వారపాలకుని విగ్రహం, బిర్లా నక్షత్రశాల హైదరాబాద్.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Rajkumar6182
04వ వారం
కర్నూలు, ఉస్మానియా కాలేజ్ వద్దనున్న గోలెగుమ్మటం

కర్నూలు, ఉస్మానియా కాలేజ్ వద్దనున్న గోలెగుమ్మటం

ఫోటో సౌజన్యం: Chivi1085
05వ వారం
వరాహ పుష్కరిణి, సింహాచలం

వరాహ పుష్కరిణి సింహాచలం కొండ క్రింద ఉంది.

ఫోటో సౌజన్యం: Santoshvatrapu
06వ వారం
ఏలేశ్వరం ఆనకట్ట, తూర్పు గోదావరి జిల్లా

ఏలేశ్వరం ఆనకట్ట, తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
07వ వారం
ఇసుకరాయి-16వ శతాబ్దం, లిపీకళాకృతి చిహ్నం

ఇసుకరాయి-16వ శతాబ్దం, లిపీకళాకృతి చిహ్నం, బీజపూర్, కర్నాటక

ఫోటో సౌజన్యం: Jastrow
08వ వారం
వసుదేవ ఆలయం, మందస, శ్రీకాకుళం జిల్లా.

వసుదేవ ఆలయం, మందస, శ్రీకాకుళం జిల్లా.

ఫోటో సౌజన్యం: Padhysrinibas
09వ వారం
రామలింగేశ్వర ఆలయం, సరిపల్లి, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా

శ్రీ రామలింగేశ్వర ఆలయం, సరిపల్లి, నెల్లిమర్ల, విజయనగరం జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
10వ వారం
హరప్ప కాలం నాటి ఎర్ర మట్టి పాత్ర యొక్క భాగం

హరప్ప కాలం నాటి ఎర్ర మట్టి పాత్ర యొక్క భాగం, సింధు లోయ నాగరికత

ఫోటో సౌజన్యం: amy dreher
11వ వారం
బ్రహ్మ, మధురమీనాక్షి ఆలయ సముదాయము

బ్రహ్మ, మధురమీనాక్షి ఆలయ సముదాయము, తమిళనాడు

ఫోటో సౌజన్యం: Purushothaman
12వ వారం
ముత్యాల సరాలు గురజాడ అప్పారావు (1862 - 1915) గారి గేయాల సంకలనము

గురజాడ అప్పారావు గారి స్వగృహము నందు గల చిత్రపటములోని ముత్యాల సరాలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
13వ వారం
కుబటూరు ఖైతభేశ్వర స్వామి ఆలయం, శివమొగ్గ, కర్నాటక

శ్రీ ఖైతభేశ్వర స్వామి ఆలయం, కుబటూరు, శివమొగ్గ, కర్నాటక

ఫోటో సౌజన్యం: Dineshkannambadi
14వ వారం
అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వారి దేవాలయం వద్ద కల కాల నిర్ణయ యంత్రం

కాలనిర్ణయ యంత్రం. (sun dial) అన్నవరం దేవాలయం

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
15వ వారం
భద్రాచలం శ్రీ సీతారామలక్ష్మణుల వర్ణచిత్రం

భద్రాచలం శ్రీ సీతారామలక్ష్మణుల వర్ణచిత్రం, భద్రాచలం క్షేత్రపాలకుడైన యోగానంద నరసింహ స్వామి దేవాలయంలోని చిత్రపటం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
16వ వారం
17వ వారం
ఈస్టిండియా కంపెనీ వారు ముద్రించిన ఒక రూపాయి నాణెం

1835 లో ఈస్టిండియా కంపెనీ వారు ముద్రించిన ఒక రూపాయి నాణెం

ఫోటో సౌజన్యం: Ranjithsiji
18వ వారం
పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం

పాండవుల మెట్ట గుహలు, పెద్దాపురం, తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
19వ వారం
ధర్మస్థల లేదా ధర్మస్థళ హిందువుల పవిత్రక్షేత్రం. ఈ నగరం కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ జిల్లాలో బెల్తాంగడి తాలూకాలో నేత్రావతి నదీతీరంలో ఉంది

కర్ణాటక, ధర్మస్థల, రత్నగిరిలో కల గోమటేశ్వర విగ్రహం

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
20వ వారం
బెలూం గుహలు వద్ద గౌతమ బుద్దుని విగ్రహం, బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం

బెలూం గుహలు వద్ద గౌతమ బుద్దుని విగ్రహం, బెలూం గుహలు పది లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం.

ఫోటో సౌజన్యం: Purshi
21వ వారం
గోదావరి ఒడ్డున చరిత్ర కల దేవాలయం మసేనమ్మ దేవాలయం. ఇది గోదావరి కట్ట (గట్టు)ను ఆనుకొని ఉండటం వలన దీనిని మసేనమ్మ కట్టగా వ్యవహరిస్తారు

పెదమల్లం వద్ద గోదావరి నది వడ్డున కల మసేనమ్మ దేవాలయం మూల విగ్రహాలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
22వ వారం
గద్వాల సంస్థానం కాలం నాటి రాజులు కట్టించిన కోట, మహబూబ్ నగర్ జిల్లా

గద్వాల సంస్థానం కాలం నాటి రాజులు కట్టించిన కోట, మహబూబ్ నగర్ జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:C.Chandra Kanth Rao
23వ వారం
కాకినాడ కాజాగా లేదా గొట్టం కాజాగా లేదా కోటయ్య కాజాగా ప్రసిద్ది చెందిన మిఠాయి

కాకినాడ కాజాగా లేదా గొట్టం కాజాగా లేదా కోటయ్య కాజాగా ప్రసిద్ది చెందిన మిఠాయి

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
24వ వారం
సీత తీర్థం కోనేరు, పెనుకొండ దుర్గం

విజయనగర రాజుల రెండవ రాజధానిగా వెలుగొందిన పెనుకొండ దుర్గం లోని సీత తీర్థం కోనేరు శిథిలాలు, అనంతపురం జిల్లా

ఫోటో సౌజన్యం: Amruthashristi
25వ వారం
26వ వారం
తుని రైలు సముదాయము నుండి పట్టణ సుందర దృశ్యం

తుని రైలు సముదాయము నుండి పట్టణ సుందర దృశ్యం, తూర్పు గోదావరి జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
27వ వారం

[[బొమ్మ:|300px|center|alt=నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ]] నెమలిగుండం జలపాతం, జె. పుల్లలచెరువు ( రాచర్ల మండలం, ప్రకాశం జిల్లా) వద్ద గుండ్లబ్రహ్మేశ్వరం కొండల నుండి క్రిందకు దిగుతూ గుండ్లకమ్మ

ఫోటో సౌజన్యం: Ramireddy
28వ వారం
పంచదార తో చేసే చిలక మాదిరి వంటకాన్ని పంచదార చిలక అంటారు. వీటిని ఆంధ్రదేశంలోనే కాక ఇతర రాష్ట్రాలలోనూ తయారుచేస్తారు. అయితే ఆంధ్రప్రదేశ్ యొక్క కోస్తా తీర ప్రాంతంలో వీటి వినియోగం ఎక్కువ. అమ్మాయిలను అత్తవారింటికి పంపే సంధర్భంలో తప్పక ఈ పంచదార చిలకలు వాడుతారు.

చక్కెరతో చేసే ఒకానొక తీపివంటకం పంచదార చిలక (మిఠాయి)

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
29వ వారం
తిరుపతిలో అలిపిరి వద్ద మెట్లదారి పైనున్న సాష్టాంగ ముద్ర శిల్పం

తిరుపతిలో అలిపిరి వద్ద మెట్లదారి మద్యలో సాష్టాంగ నమస్కార ముద్రలో వున్న ఒక భక్తుని శిల్పం

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
30వ వారం
కరీంనగర్ జిల్లా, కేశవపట్నం మండలానికి చెందిన రాజాపూర్ వద్ద గుట్టలు

కరీంనగర్ జిల్లా, కేశవపట్నం మండలానికి చెందిన రాజాపూర్ వద్ద గుట్టలు

ఫోటో సౌజన్యం: Pranayraj1985
31వ వారం
టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం

టిప్పు సుల్తాన్ కోటలో ఉన్న ఈ నీటి సరఫరా మార్గం ద్వారా శత్రువులు కోటలోకి చొరబడి కోటను ముట్టడించారు

ఫోటో సౌజన్యం: వాడుకరి:కాసుబాబు
32వ వారం
నల్లమల ఆడవులలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు

నల్లమల ఆడవులలోని బొగద రైలు సొరంగం గుండా వెళుతున్న ఒక రైలు. ఇది నంద్యాల - గిద్దలూరు రైలు మార్గమున చెలిమ మరియు దిగువమెట్ట రైల్వేస్టేషన్ల మధ్యన ఉన్నది.

ఫోటో సౌజన్యం: Ramireddy
33వ వారం
నిప్పుల గుండం అనేది భక్తితో నిప్పులపై నడవడానికి ఏర్పాటు చేసేది. హిందువులు, ముస్లింలు సైతం దీనిని ఆచరిస్తారు.

నిప్పులగుండం అనేది భక్తితో నిప్పులపై నడవడానికి ఏర్పాటు చేసేది. హిందువులు, ముస్లింలు సైతం దీనిని ఆచరిస్తారు.

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
34వ వారం
నాగార్జున సాగర్ వద్ద అనుపులో పురాతన బౌద్ధ కట్టడాలు

నాగార్జున సాగర్ వద్ద అనుపులో పురాతన బౌద్ధ కట్టడాలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
35వ వారం
దిబ్బలింగేశ్వర దేవాలయం, సరిపల్లి, విజయనగరం జిల్లా

కళింగులుచే నిర్మింపబడిన దిబ్బలింగేశ్వర స్వామి దేవాలయం, సరిపల్లి, విజయనగరం జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
36వ వారం
చెరుకు పొలంలో వున్న ఎద్దులబండి

భారతీయ రైతుల దైనందిన జీవితంలో ప్రధాన భాగమైన ఈ వాహనాన్ని (ఎద్దులబండి) ఇప్పటికీ ధాన్యాన్ని ఇంటికి చేర్చడం, ఇంటి నుంచి పొలాలకు సరుకులను మోయడం వంటి అవసరాలకు విరివిగా వాడుతున్నారు.
చెరుకు పొలంలో వున్న ఎద్దులబండి, దామలచెరువు, చిత్తూరు జిల్లా

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
37వ వారం
రాజోళి కోటలోని దేవాలయం, రాజోలి, మహబూబ్ నగర్ జిల్లా

రాజోళి కోటలోని దేవాలయం, రాజోలి, మహబూబ్ నగర్ జిల్లా

ఫోటో సౌజన్యం: వాడుకరి:C.Chandra Kanth Rao
38వ వారం
పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర)

పప్పు ధాన్యాలు పిండి చేసే విధానం (పిండి మర ఆడించుట)

ఫోటో సౌజన్యం: Emmanuel.boutet
39వ వారం
పశ్చిమ గోదావరి జిల్లా పెరవలి గ్రామంలొ ఒక పాత సినిమా హాలు

పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి గ్రామంలొ ఒక పాత సినిమా హాలు

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
40వ వారం
వైన బప్పు ఖగోళ వేధశాల (observatory), వేలూరు, తమిళనాడు

వైన బప్పు ఖగోళ వేధశాల (observatory), వేలూరు, తమిళనాడు

ఫోటో సౌజన్యం: Prateek Karandikar
41వ వారం
రాతి గోడలతో పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు. కిటికీలు లేని దీనిని దాన్యాగారంగా వాడేవారు.

పైకప్పు బండలతో వేసిన చుట్టిల్లు, యాదగిరివారిపల్లె,దామలచెరు, చిత్తూరు జిల్లా.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Bhaskaranaidu
42వ వారం
గిద్దలూరు పట్టణం వద్ద నరసింహ స్వామి దేవాలయం

గిద్దలూరు పట్టణం వద్ద నరసింహ స్వామి దేవాలయం

ఫోటో సౌజన్యం: Ramireddy
43వ వారం
44వ వారం
పట్టదకల్లులో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక

పట్టదకల్లులో గల మల్లిఖార్జున స్వామి ఆలయం, కర్నాటక

ఫోటో సౌజన్యం: Udayaditya Kashyap
45వ వారం
రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం

రిక్షా లేదా సైకిల్ రిక్షా అనేది సామాన్యులకు అందుబాటులో ఉన్న ఒక రవాణా సాధనం.మనుష్యుల ద్వారా నడిపించబడే రిక్షా ఈ చిత్రంలోనిది

ఫోటో సౌజన్యం: వాడుకరి:విశ్వనాధ్.బి.కె.
46వ వారం
(Violet Turaco) ఆఫ్రికా ఖండంలో కనపడే ఒక జాతి పక్షి

(Violet Turaco) ఆఫ్రికా ఖండంలో కనపడే ఒక జాతి పక్షి

ఫోటో సౌజన్యం: Doug Janson
47వ వారం
పాపికొండల వద్ద సూర్యాస్తమయం

గోదావరి నదిలో పాపికొండల వద్ద సూర్యాస్తమయం

ఫోటో సౌజన్యం: శ్రీచక్ర ప్రణవ్
48వ వారం
భిక్ష కోసం వచ్చిన జంగమదేవర, వనస్థలిపురంలో తీసిన చిత్రము

భిక్ష కోసం వచ్చిన జంగమదేవర, వనస్థలిపురంలో తీసిన చిత్రము

ఫోటో సౌజన్యం: భాస్కరనాయుడు
49వ వారం
నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు

నిమ్మచెట్టు పై రూపుదిద్దుకుంటున్న కాయలు, మధురవాడలో తీసిన చిత్రము

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83
50వ వారం
అనేక స్తంభాలున్న మండపంలో రాణి ఎక్కడున్నదో కనపడక బాధపడుతున్న రాజుగారు

అనేక స్తంభాలున్న మండపంలో రాణి ఎక్కడున్నదో కనపడక బాధపడుతున్న రాజుగారు. ప్రముఖ తెలుగు వ్యంగ్య చిత్రకారుడు జయదేవ్ గారు గీసిన చిత్రం

ఫోటో సౌజన్యం: Vu3ktb
51వ వారం
లక్షదీవులు లోని అగత్తి ద్వీపం వద్ద అరేబియా సముద్రం

లక్షదీవులు లోని అగత్తి ద్వీపం వద్ద అరేబియా సముద్రం

ఫోటో సౌజన్యం: Ekabhishek
52వ వారం
భీమునిపట్నం బీచ్ వద్ద యేసు క్రీస్తు విగ్రహం.

భీమునిపట్నం బీచ్ వద్ద యేసు క్రీస్తు విగ్రహం. క్రీస్తు అన్న పదము గ్రీకు భాషలో క్రీస్తోస్ ("ఆభిషిక్తుడు")నుండి పుట్టింది.

ఫోటో సౌజన్యం: వాడుకరి:Adityamadhav83