వికీపీడియా:వికీపీడియా మైలురాళ్ళు
స్వరూపం
తెలుగు వికీపీడియాకు సంబంధించిన విశేషాలు, ఘటనలు, గణాంకాల పేజీ ఇది. మామూలుగా Special:Statistics పేజీలో ఉండే గణాంకాలు కాక, ఇతర విశేషాలు ఈ పేజీలో చూడవచ్చు. తెలుగు వికీపీడియా ఎప్పుడు ప్రారంభమయింది, 100వ వ్యాసం ఏది, 1000వ వ్యాసం ఏది, నూరో సభ్యుడు ఎవరు మొదలైన విశేషాలు ఇక్కడ ఉంటాయి.
- తెలుగు వికిపీడియా డిసెంబర్ 9 2003 న ప్రారంభమైనది.
- ప్రస్తుతము తెలుగు వికిపీడియాలో 1,02,385 పైచిలుకు వ్యాసాలున్నాయి.
సభ్యుల సంఖ్య
[మార్చు]- 200 మంది సభ్యులు: Surya141 (చర్చ • దిద్దుబాట్లు) తో 200 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 24, 2005).
- 300 మంది సభ్యులు: Sudarhanbabu (చర్చ • దిద్దుబాట్లు) తో 300 సభ్యులకు చేరుకొన్నది. (మార్చి 1, 2006).
- 400 మంది సభ్యులు: R. Koot (చర్చ • దిద్దుబాట్లు) తో 400 సభ్యులకు చేరుకొన్నది. (మే 17, 2006).
- 500 మంది సభ్యులు: Kgkrishnarao (చర్చ • దిద్దుబాట్లు) తో 500 సభ్యులకు చేరుకొన్నది. (జూలై 17, 2006).
- 600 మంది సభ్యులు: cbrao (చర్చ • దిద్దుబాట్లు) తో 600 సభ్యులకు చేరుకొన్నది. (సెప్టెంబర్ 22, 2006).
- 700 మంది సభ్యులు: Ramam (చర్చ • దిద్దుబాట్లు) తో 700 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 3, 2006).
- 800 మంది సభ్యులు: Kameswararao (చర్చ • దిద్దుబాట్లు) తో 800 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 5, 2006).
- 900 మంది సభ్యులు: Sudheer (చర్చ • దిద్దుబాట్లు) తో 900 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 6, 2006).
- 1000 మంది సభ్యులు: Lokesh (చర్చ • దిద్దుబాట్లు) తో 1000 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 7, 2006).
- 1100 మంది సభ్యులు: NAGARADHARANI (చర్చ • దిద్దుబాట్లు) తో 1100 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 8, 2006).
- 1200 మంది సభ్యులు: N.V.KondaReddy (చర్చ • దిద్దుబాట్లు) తో 1200 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 9, 2006).
- 1300 మంది సభ్యులు: Suchipriya (చర్చ • దిద్దుబాట్లు) తో 1300 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 12, 2006).
- 1400 మంది సభ్యులు: Praneeth.m (చర్చ • దిద్దుబాట్లు) తో 1400 సభ్యులకు చేరుకొన్నది. (నవంబర్ 17, 2006).
- 2000 మంది సభ్యులు: Kiran456 (చర్చ • దిద్దుబాట్లు) తో 2000 సభ్యులకు చేరుకొన్నది. (ఫిబ్రవరి 26, 2007).
- 2500 మంది సభ్యులు: Girirao99 (చర్చ • దిద్దుబాట్లు) తో 2500 సభ్యులకు చేరుకొన్నది. (జూన్ 11, 2007).
- 3000 మంది సభ్యులు: Laxmikanth.voora (చర్చ • దిద్దుబాట్లు) తో 3000 సభ్యులకు చేరుకొన్నది. (సెప్టెంబర్ 10, 2007).
- 4000 మంది సభ్యులు: Rao purna chandra rao (చర్చ • దిద్దుబాట్లు) తో 4000 సభ్యులకు చేరుకొన్నది. (ఫిబ్రవరి 4, 2008).
- 5000 మంది సభ్యులు: Rajanip (చర్చ • దిద్దుబాట్లు) తో 5000 సభ్యులకు చేరుకొన్నది. (ఫిబ్రవరి 20, 2008).
వ్యాసాల సంఖ్య
[మార్చు]- 1000 వ్యాసాలు: 1000 వ్యాసాల మైలురాయిని ఆగష్టు 17,2005 న వినాయకుడు వ్యాసముతో చేరుకున్నది.
- 2000 వ్యాసాలు: 2000 వ్యాసాల మైలురాయిని నవంబర్ 23,2005 న చేరుకున్నది. రెండవ వెయ్యి చేరుకొనుటకు 98 రోజులు పట్టినది.
- 25000 వ్యాసాలు :వీవెన్ ప్రారంభించిన తెలుగుదేశం పార్టీ వ్యాసముతో డిసెంబర్ 12, 2006 న తెవికీ 25000 వ్యాసాలకు చేరుకుంది.
- 26000 వ్యాసాలు: కంభంపాడు (పెద్దారవీడు మండలం) వ్యాసముతో డిసెంబర్ 27, 2006 న తెవికీ 26000 వ్యాసాలకు చేరుకుంది.
- 28000 వ్యాసాలు: కేశవాపూర్ (హుస్నాబాద్) వ్యాసముతో జూన్ 21, 2007 న తెవికీ 28000 వ్యాసాలకు చేరుకుంది.
- 30000 వ్యాసాలు: వ్యవసాయం వ్యాసముతో జూన్ 26, 2007న తెవికీ 30000 వ్యాసాలకు చేరుకుంది.
- 36000 వ్యాసాలు: కాసుబాబు ప్రారంభించిన దేశాల జాబితా – జిడిపి(పిపిపి) క్రమంలో వ్యాసముతో, ఆగష్టు 30, 2007న తెవికీ 36,000 వ్యాసాలకు చేరుకుంది
- 37000 వ్యాసాలు: తీర్పు (1975 సినిమా) వ్యాసముతో అక్టోబర్ 7,2007న తెవికీ 37,000 వ్యాసాలకు చేరుకుంది
- 38000 వ్యాసాలు: చంద్రకాంత్ రావు ప్రారంభించిన దిలీప్ దోషి వ్యాసముతో డిసెంబర్ 15,2007న తెవికీ 38,000 వ్యాసాలకు చేరుకుంది
- 39000 వ్యాసాలు: టెంకాయ ప్రారంభించిన జ్యోతిక వ్యాసంతో ఫిబ్రవరి 27,2008న తెవికీ 39,000 వ్యాసాలకు చేరుకుంది
- 40000 వ్యాసాలు: నిసార్ అహ్మద్ ప్రారంభించిన మానస్ జాతీయ అభయారణ్యం వ్యాసంతో మే 6,2008న తెవికీ 40,000 వ్యాసాలకు చేరుకుంది
దిద్దుబాట్ల సంఖ్య
[మార్చు]- వెయ్యవ దిద్దుబాటు మొదటిపేజీ చర్చలో సూర్యం చేశారు
- 10 వేలవ దిద్దుబాటును మీడియావికీ:Cancel లో ఆగష్టు 27, 2005 న చదువరి చేశారు.
- తెవికీలో లక్షవ దిద్దుబాటు మే 12, 2007న జరిగింది. లక్షవ దిద్దుబాటును వీవెన్ నూతన మొదటి పేజీ నమూనాపై పని చేస్తున్నప్పుడు చేసారు.
- తెవికీలో రెండు లక్షవ దిద్దుబాటు అక్టోబరు 25, 2007న జరిగింది. రెండు లక్షవ దిద్దుబాటును చదువరి సామెతల పేజీని వర్గీకరిస్తున్నప్పుడు జరిగింది.
- తెవికీలో మూడు లక్షవ దిద్దుబాటు మే 9, 2008న జరిగింది. మూడు లక్షవ దిద్దుబాటును అహ్మద్ నిసార్ గారు చంద్ర గ్రహణం వ్యాసంలో దిద్దుబాట్లు చేస్తున్నప్పుడు జరిగింది.
- తెవికీలో నాలుగు లక్షవ దిద్దుబాటు ఏప్రిల్ 6, 2009న జరిగింది. నాలుగు లక్షవ దిద్దుబాటును రాజశేఖర్ గారు చర్మము అనే వ్యాసంలో దిద్దుబాట్లు చేస్తున్నప్పుడు జరిగింది.
పేజీల సంఖ్య
[మార్చు]- తెవికీలో 50వేలవ పేజీ చిదంబరం. ఇది జులై 3, 2007న మాటలబాబు (చర్చ • దిద్దుబాట్లు)చే సృష్టించబడినది. అంతే కాదు ఈ పేజీ తెలుగు వికీ పీడియాలో 32297వ వ్యాసం.
- తెవికీలో 60వేలవ పేజీ మూస:అసోం విశ్వవిద్యాలయాలు. ఇది అక్టోబరు 21, 2007న దేవా (చర్చ • దిద్దుబాట్లు)చే సృష్టించబడినది.
నెలవారీగా వ్యాసాల సంఖ్యలో ఎదుగుదల
[మార్చు]సంవత్సరము | జనవరి 1 | ఫిబ్రవరి 1 | మార్చి 1 | ఏప్రిల్ 1 | మే 1 | జూన్ 1 | జూలై 1 | ఆగష్టు 1 | సెప్టెంబర్ 1 | అక్టోబర్ 1 | నవంబర్ 1 | డిసెంబర్ 1 |
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
2004 | - | - | - | - | - | - | - | - | 3 | 3 | 4 | 12 |
2005 | 35 | 101 | 103 | 102 | 111 | 209 | 410 | 611 | 1309 | 1703 | 1894 | 2051 |
2006 | 2205 | 2356 | 2643 | 2680 | 2760 | 3366 | 3338 | 3317 | 5850 | 15679 | 22706 | 24035 |
2007 | 26091 | 32282 |
ఇంకా చూడండి
[మార్చు]- వికీపీడియా:వికీమీడియా విశేషాలు
- వికీపీడియా:భారతీయ భాషలలో ఉన్న వికీపీడియాల గణాంకాలు
- వికీపీడియా గురించిన వ్యాసం
- వికీపీడియా:తెవికీ - తెలుగు వికీపీడియా ప్రచార వ్యాసం
- వికీపీడియా:భారతీయ భాషలలో ఉన్న వికీపీడియాల గణాంకాలు
- వికీపీడియా:పరిచయము
- వికీపీడియా:గురించి
- వికీపీడియా:ఐదు మూలస్తంభాలు
- వికీపీడియా:5 నిమిషాల్లో వికీ