అరచేయి
Jump to navigation
Jump to search
అరచేయి (Palm of the Hand) చేయిలో చివరి భాగం. ఇది మణికట్టు నుండి వేళ్ల మొదల్ల మధ్యన ఉండే భాగంగా పరిగణిస్తారు.
సాముద్రికము : సాధన చేసిన హస్తసాముద్రికముపై మరియు ఉపయోగించే పరీక్ష రకం ఆధారంగా, హస్తసాముద్రికులు చేతి యొక్క పలు లక్షణాలను పరీక్షిస్తారు, వీటిలో అరచేయి చూడడం ముఖ్యమైనది.
రేకి : ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి గస్శో (Gassho) భంగిమలో (రెండు చేతులని అరచేయి మీద అరచేయి కలిపినట్టు పెట్టుకొని) కూర్చొంటారు. ఈ విధానంలో ఒక భాగమైన తెనోహిర (tenohira) లేదా అరచేయితో నయం చేయటం అనే పధ్దతిని అనుబంధ మరియు ప్రత్యామ్నాయ వైద్యం (CAM) యొక్క రూపంగా వాడుతున్నారు