ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18
(ఆంధ్ర ప్రదేశ్ మంత్రి మండలి నుండి దారిమార్పు చెందింది)
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 25 మంది మంత్రులతో అందులో 5 గురు ఉపముఖ్యమంత్రులుగా 2019 జూన్ 8న మంత్రి మండలి కొలువుదీరింది.[1]
పేరు | శాఖ |
---|---|
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి | ముఖ్యమంత్రి, ఇతరులకు కేటాయించని శాఖలు |
పాముల పుష్ప శ్రీవాణి | ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమ శాఖ |
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ | బీసీ సంక్షేమ శాఖ |
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ | ఉప ముఖ్యమంత్రి, వైద్య విద్యా శాఖ, ఆరోగ్య శాఖ |
కళత్తూరు నారాయణ స్వామి | ఉప ముఖ్యమంత్రి, ఎక్సైజ్ |
షేక్ అంజాద్ బాషా | ఉప ముఖ్యమంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ |
మేకతోటి సుచరిత | హోం, విపత్తు నిర్వహణ శాఖ |
బుగ్గన రాజేంద్రనాథ్ | ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల, శాసనసభ వ్యవహారాలు శాఖ |
బొత్స సత్యనారాయణ | పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ |
కురసాల కన్నబాబు | వ్యవసాయం, సహకార శాఖ |
అనిల్ కుమార్ యాదవ్ | నీటిపారుదల |
మేకపాటి గౌతమ్‌రెడ్డి ( - 2022 ఫిబ్రవరి 21) | పరిశ్రమలు, వాణిజ్యం |
మాలగుండ్ల శంకర నారాయణ | అర్ & బీ |
పేర్ని వెంకటరామయ్య (నాని) | రవాణా, సమాచార శాఖ |
ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్) | పర్యాటక శాఖ |
కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) | పౌరసరఫరా, వినియోగదారుల శాఖ |
ధర్మాన కృష్ణదాస్ | రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ |
చెరుకువాడ శ్రీరంగనాథరాజు | గృహ నిర్మాణం |
పినిపె విశ్వరూప్ | సాంఘిక సంక్షేమ శాఖ |
తానేటి వనిత | మహిళా సంక్షేమం |
వెలంపల్లి శ్రీనివాస్ | దేవాదాయ, ధర్మాదాయ శాఖ |
సీదిరి అప్పలరాజు | మత్స్య, పశుసంవర్థక, మార్కెటింగ్ శాఖ |
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ |
బాలినేని శ్రీనివాసరెడ్డి | అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ |
గుమ్మునూరు జయరాం | కార్మిక, ఉపాధిశిక్షణ |
ఆదిమూలపు సురేష్ | విద్యా శాఖ |
ఇంతకు ముందు ఉన్నవారు: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-17 |
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18 (2019-06-08 - 2024-06-11) |
తరువాత వచ్చినవారు: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-19 |
ఇవీ చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "వైఎస్ జగన్ క్యాబినెట్: సుచరితకు హోం శాఖ.. 25 మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ". 2019-06-08. Archived from the original on 2019-06-09.