ఉధంపూర్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
| ఉదంపూర్ పశ్చిమ | |
|---|---|
| Constituency No. 60 for the State Legislative Assembly | |
| Constituency details | |
| Country | India |
| State | జమ్మూ కాశ్మీరు |
| District | ఉధంపూర్ |
| Lok Sabha constituency | ఉధంపూర్ |
| Established | 2022 |
| Reservation | జనరల్ |
| Member of Legislative Assembly | |
| Incumbent రణబీర్ సింగ్ పఠానియా | |
| Party | బీజేపీ |
| Elected year | 2024 |
ఉదంపూర్ పశ్చిమ శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
ఉదంపూర్ పశ్చిమ నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]| ఎన్నిక | పేరు | పార్టీ | |
|---|---|---|---|
| 2024[4] | రణబీర్ సింగ్ పఠానియా | బీజేపీ | |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2024
[మార్చు]| పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | |
|---|---|---|---|---|
| బీజేపీ | రణబీర్ సింగ్ పఠానియా | 32,966 | 41.64 | |
| స్వతంత్ర | పవన్ ఖజురియా | 30,647 | 38.67 | |
| నేషనల్ పాంథర్స్ పార్టీ (ఇండియా) | బల్వాన్ సింగ్ | 8427 | 10.63 | |
| జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ | సునీల్ వర్మ | 4495 | 5.67 | |
| స్వతంత్ర | సోమ | 740 | 0.93 | |
| బహుజన్ సమాజ్ పార్టీ | అచ్చవ్ సింగ్ | 591 | 0.75 | |
| శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే) | సాహిల్ గండోత్ర | 397 | 0.5 | |
| జమ్మూ & కాశ్మీర్ పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ | బకీల్ సింగ్ | 186 | 0.23 | |
| స్వతంత్ర | మొహిందర్ సింగ్ | 176 | 0.22 | |
| నోటా | పైవేవీ కాదు | 591 | 0.75 | |
| మెజారిటీ | 2,349 | |||
మూలాలు
[మార్చు]- ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
- ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
- ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Udhampur East". Retrieved 21 October 2024.