కరీంనగర్ జిల్లా గ్రామాల జాబితా
Jump to navigation
Jump to search
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత, ప్రభుత్వం 2016 లో జిల్లాలను, మండలాలను పునర్వ్యవస్థీకరించింది. అందులో భాగంగా పూర్వపు 10 జిల్లాలలో హైదరాబాదు జిల్లా మినహా, ఆదిలాబాదు, కరీంనగర్, నిజామాబాదు, వరంగల్, ఖమ్మం, మెదక్, మహబూబ్నగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలను 31 జిల్లాలు, 68 (వరంగల్ గ్రామీణ రెవెన్యూ డివిజను తరువాత ఉనికిలో లేదు) రెవెన్యూ డివిజన్లు, 584 మండలాలుగా పునర్వ్యవస్థీకరించి 2016 అక్టోబరు 11 నుండి దసరా పండగ సందర్భంగా ఆనాటినుండి అమలులోకి తెస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా పాత కరీంనగర్ జిల్లా లోని మండలాలను విడదీసి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న అనే నాలుగు జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసారు.ఈ గ్రామాలు పూర్వపు కరీంనగర్ జిల్లా నుండి, కొత్తగా ఏర్పడిన కరీంనగర్ జిల్లాలో చేరిన వివిధ గ్రామాల జాబితాను కింది పట్టికలో చూడవచ్చు.