Jump to content

కాడ్ మూవీస్

వికీపీడియా నుండి
కాడ్ ఎంటర్‌టైన్‌మెంట్
రకంప్రైవేటు
పరిశ్రమసినిమారంగం
స్థాపనహైదరాబాదు (2000)
ప్రధాన కార్యాలయం,
కీలక వ్యక్తులు
దీపక్ గుర్నానీ (చైర్మన్)[1]
కన్యాలాల్ గుర్నానీ (వైస్ చైర్మన్)[2]
ఉత్పత్తులుసినిమాలు
సంగీతం
వీడియోలు
అనుబంధ సంస్థలు
  • స్నేహ మ్యూజిక్
  • పల్ప్ డివిడి
  • ఐడ్రీమ్ డివిడి
  • కాడ్ మూవీస్
వెబ్‌సైట్www.kaddvd.com

కాడ్ మూవీస్, తెలుగు సినీ నిర్మాణ, పంపిణీ సంస్థ. ఈ సంస్థ ఆఫ్రికన్ దేశాలలో తెలుగు చిత్రాలను విడుదల చేస్తుంది.[3] ఈ సంస్థ 50కి పైగా తెలుగు చిత్రాలను ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడమేకాకుండా, సుమారు 500 చిత్రాలను డివిడిలో విడుదల చేసింది. కాడ్ ఎంటర్టైన్మెంట్ డివిడి విభాగంలో తన పరిధిని విస్తరించడానికి ఎస్.పి.వి., ఐడ్రీమ్ వంటి బ్రాండ్లను కొనుగోలు కూడా చేసింది.[4]

పరుగు

పంపిణీ చేసిన సినిమాలు

[మార్చు]
  1. మస్కా (2009). . . పంపిణీదారు (2009) (ప్రపంచవ్యాప్తంగా)
  2. పరుగు (2008). . . పంపిణీదారు (2008) (థియేట్రికల్)
  3. డాన్ (2007 చిత్రం) (2007). . . పంపిణీదారు (2007) (యుఎస్ఏ)
  4. చందమామ (2007). . . పంపిణీదారు (2007) (డివిడి)
  5. క్లాస్‌మేట్స్‌ (2007). . . పంపిణీదారు (2007) (యుఎస్ఎ) (థియేట్రికల్)
  6. సైనికుడు (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (థియేట్రికల్)
  7. స్టాలిన్ (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (థియేట్రికల్)
  8. అశోక్ (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (డివిడి), పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (థియేట్రికల్)
  9. గోదావరి (చిత్రం) (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఏ) (డివిడి)
  10. పౌర్ణమి (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (డివిడి), పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (థియేట్రికల్)
  11. దేవదాసు (2006). . . పంపిణీదారు (2006) (యుఎస్ఏ) (డివిడి)
  12. జై చిరంజీవ (2005). . . పంపిణీదారు (2005) (యుఎస్ఎ) (థియేట్రికల్), పంపిణీదారు (2006) (యుఎస్ఎ) (డివిడి)
  13. వెన్నెల (2005). . . పంపిణీదారు (2006) (ప్రపంచవ్యాప్తంగా) (డివిడి)
  14. ఆంధ్రుడు (2005). . . పంపిణీదారు (2005) (యుఎస్ఏ) (డివిడి)
  15. సూపర్ (2005). . . పంపిణీదారు (2005) (యుఎస్ఏ) (డివిడి)
  16. సుభాష్ చంద్రబోస్ (2005). . . పంపిణీదారు (2005) (యుఎస్ఏ) (డివిడి)
  17. చక్రం (2005). . . పంపిణీదారు (2005) (యుఎస్ఏ) (డివిడి)
  18. మాస్ (2004). . . పంపిణీదారు (2004) (యుఎస్ఏ) (డివిడి)
  19. ఆనంద్ (2004). . . పంపిణీదారు (2005) (యుఎస్ఏ) (డివిడి)
  20. ఎలా చెప్పను (2003). . . పంపిణీదారు (2003) (ప్రపంచవ్యాప్తంగా) (డివిడి) (భారతదేశం తప్ప)
  21. ఆది (2002). . . పంపిణీదారు (2002) (యుఎస్ఏ) (డివిడి)
  22. కలుసుకోవాలని (2002). . . పంపిణీదారు (2002) (యుఎస్ఏ) (డివిడి)
  23. గీతాంజలి (1989). . . పంపిణీదారు (1989) (ప్రపంచవ్యాప్తంగా) (డివిడి) (నాన్-ఇండియా)
  24. ఠాగూర్ (2003). . . డివిడి, ఆడియో విడుదల (యుఎస్ఏ విడుదల)
  25. వెలుగు నీడలు (1961). . . వీసీడీ విడుదల
  26. కలసి ఉంటే కలదు సుఖం (1961). . .
  27. జాని
  28. గుడుంబా శంకర్
  29. నువ్వే నువ్వే
  30. నువ్వు నాకు నచ్చావ్
  31. అడవి రాముడు
  32. ఛత్రపతి
  33. శ్రీ మంజునాథ

సినిమా నిర్మాణం

[మార్చు]
  1. స్టాలిన్ (2006). . . ప్రొడక్షన్ కంపెనీ

మూలాలు

[మార్చు]
  1. "Deepak Gurnani". Archived from the original on 2012-04-02. Retrieved 2021-01-20.
  2. "Members - Telugu Film Producers' Council". Archived from the original on 2011-10-13. Retrieved 2021-01-20.
  3. "Press Release: Sri Ramadasu Premiers in South Africa". Archived from the original on 2 April 2012. Retrieved 2021-01-20.
  4. "KAD Entertainment USA [us]".