గుర్రమ్‌పోడ్‌

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గుర్రమ్‌పోడ్‌
—  మండలం  —
నల్గొండ జిల్లా పటములో గుర్రమ్‌పోడ్‌ మండలం యొక్క స్థానము
నల్గొండ జిల్లా పటములో గుర్రమ్‌పోడ్‌ మండలం యొక్క స్థానము
గుర్రమ్‌పోడ్‌ is located in Telangana
గుర్రమ్‌పోడ్‌
గుర్రమ్‌పోడ్‌
తెలంగాణ పటములో గుర్రమ్‌పోడ్‌ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: 16°52′00″N 79°07′00″E / 16.8667°N 79.1167°E / 16.8667; 79.1167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నల్గొండ
మండల కేంద్రము గుర్రమ్‌పోడ్‌
గ్రామాలు 25
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 43,280
 - పురుషులు 21,824
 - స్త్రీలు 21,456
అక్షరాస్యత (2011)
 - మొత్తం 46.75%
 - పురుషులు 60.66%
 - స్త్రీలు 32.40%
పిన్ కోడ్ 508266

గుర్రమ్‌పోడ్‌, తెలంగాణ రాష్ట్రం లోని నల్గొండ జిల్లాకు చెందిన ఒక మండలము. పిన్ కోడ్: 508266.

సకలజనుల సమ్మె[మార్చు]

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ధ్యేయంగా సెప్టెంబరు 13, 2011 నుంచి అక్టోబరు 23, 2011 వరకు మండలంలోని ప్రభుత్వోద్యోగులందరూ విధులను నిర్వహించక 42 రోజులపాటు సకలజనుల సమ్మెలో పాల్గొన్నారు. మండలంలోని విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ మూతపడ్డాయి.

గణాంకాలు[మార్చు]

జనాభా (2011) - మొత్తం 43,280 - పురుషులు 21,824 - స్త్రీలు 21,456

మూలాలు[మార్చు]

మండలంలోని గ్రామాలు[మార్చు]

 1. పోచంపల్లి
 2. ముల్కలపల్లి
 3. కొండాపూర్
 4. చమ్లేడ్
 5. కొప్పోల్
 6. నడికుడ
 7. బొల్లారం (కొప్పోల్)
 8. అమ్లూరు
 9. గుర్రంపోడ్
 10. వూట్లపల్లి
 11. సుల్తాన్‌పూర్
 12. చింతగూడెం
 13. షగాజీపూర్
 14. కాల్వపల్లి
 15. పాల్వాయి
 16. పార్లపల్లి
 17. మక్కపల్లి
 18. మైలాపూర్
 19. జునుత్ల
 20. ఠానేదార్‌పల్లి
 21. కాచారం (కొప్పోల్)
 22. పల్లెపహాడ్
 23. చేపూరు
 24. ఛామాలోని బావి
 25. కొత్లాపూర్
 26. మోసంగి