గ్రసని
Jump to navigation
Jump to search
గ్రసని (Pharynx ; బహువచనం: Pharynges) గొంతు (Throat) లోని ఒక భాగం. ఇది నోరు, ముక్కు వెనుక భాగంలో ఉంటుంది. గ్రసని మూడు భాగాలుగా పరిగణిస్తారు. నాసికాగ్రసని లేదా అధిగ్రసని (nasopharynx or epipharynx), అస్యగ్రసని (oropharynx or mesopharynx), laryngopharynx (hypopharynx).
గ్రసని భాగం జీర్ణ వ్యవస్థ, శ్వాస వ్యవస్థ లు రెండింటికి సంబంధించినది. జీవులు మాట్లాడటం, తినడం అనే ప్రక్రియలో ఇది ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.శబ్ద తరంగం స్వరపేటిక నుండి వచ్చిన తర్వాత, గ్రసని (కంఠబిలం) అని పిలవబడే గొంతు పైభాగంలోకి ప్రవేశిస్తుంది
గ్యాలరీ[మార్చు]
coronal section of right ear, showing auditory tube and levator veli palatini muscle