చిన్న కోడూరు మండలం (సిద్దిపేట జిల్లా)
(చిన్న కోడూరు నుండి దారిమార్పు చెందింది)
చిన్న కోడూరు మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో సిద్దిపేట జిల్లా, చిన్న కోడూరు మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°09′39″N 78°54′03″E / 18.16095°N 78.900955°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | సిద్దిపేట జిల్లా |
మండల కేంద్రం | చిన్నకోడూర్ |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,271 |
- పురుషులు | 28,974 |
- స్త్రీలు | 29,297 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 50.74% |
- పురుషులు | 65.18% |
- స్త్రీలు | 36.06% |
పిన్కోడ్ | {{{pincode}}} |
చిన్న కోడూరు మండలం, తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.[1] చిన్నకోడూరు, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన సిద్ధిపేట నుండి 10 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మెదక్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం సిద్ధిపేట రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
గణాంక వివరాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,271 - పురుషులు 28,974 - స్త్రీలు 29,297. 2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 210 చ.కి.మీ. కాగా, జనాభా 46,976. జనాభాలో పురుషులు 23,346 కాగా, స్త్రీల సంఖ్య 23,630. మండలంలో 11,415 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- విట్టల్పూర్
- అల్లీపూర్
- చౌడారం
- అనంతసాగర్
- చెర్ల అంకిరెడ్డిపల్లి
- మల్లారం
- మేడిపల్లి
- చిన్నకోడూర్
- మచ్చాపూర్
- గంగాపూర్
- రామంచ
- చంద్లాపూర్
- పెద్దకోడూరు
- గోనేపల్లి
- రామునిపట్ల
- ఇబ్రహీంపూర్
- కోత్తూరుపల్లి
- శివంపల్లి
- సికంద్లాపూర్
- ఓబ్లాపూర్
మూలాలు
[మార్చు]- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 240 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "సిద్దిపేట జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-24. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.