తనమండి శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
తన్నమండి | |
---|---|
రాష్ట్ర శాసనసభలో నియోజకవర్గంNo. 87 | |
నియోజకవర్గ వివరాలు | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | జమ్మూ కాశ్మీరు |
జిల్లా | రాజౌరి |
లోకసభ నియోజకవర్గం | అనంతనాగ్-రాజౌరి |
ఏర్పాటు తేదీ | 2022 |
శాసనసభ సభ్యుడు | |
ప్రస్తుతం ముజఫర్ ఇక్బాల్ ఖాన్ | |
పార్టీ | స్వతంత్ర |
ఎన్నికైన సంవత్సరం | 2024 |
తన్నమండి శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం జమ్మూ లోక్సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.
తన్నమండి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]
ఎన్నికైన శాసనసభ్యుల జాబితా
[మార్చు]ఎన్నిక | పేరు | పార్టీ | |
---|---|---|---|
2024[4] | ముజఫర్ ఇక్బాల్ ఖాన్ | స్వతంత్ర |
ఎన్నికల ఫలితాలు
[మార్చు]2024
[మార్చు]పార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% | |
---|---|---|---|---|---|
స్వతంత్ర | ముజఫర్ ఇక్బాల్ ఖాన్ | 32,645 | 35.72 | ||
బీజేపీ | మహ్మద్ ఇక్బాల్ మాలిక్ | 26,466 | 28.96 | ||
పీడీపీ | ఖమర్ హుస్సేన్ | 21,986 | 24.06 | ||
ఐఎన్సీ | మహ్మద్ షబీర్ ఖాన్ | 7,508 | 8.22 | ||
నోటా | పైవేవీ లేవు | 1,094 | 1.20 | ||
స్వతంత్ర | అస్త్కర్ అలీ అహ్మద్ | 1,015 | 1.11 | ||
అప్ని పార్టీ | ఇర్ఫాన్ అంజుమ్ | 666 | 0.73 | ||
మెజారిటీ | 6,179 | 6.76 | |||
పోలింగ్ శాతం | 91,380 | 74.68 | |||
నమోదైన ఓటర్లు | 1,22,370 |
మూలాలు
[మార్చు]- ↑ "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
- ↑ "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
- ↑ "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
- ↑ India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.
- ↑ Election Commision of India (8 October 2024). "J&K Assembly Election Results 2024 - Thanamandi". Retrieved 20 October 2024.