తెలుగు సినిమా పాటల రచయితలు
స్వరూపం
తొలిరోజుల్లో బాగా ప్రాచుర్యం పొందిన పౌరాణిక నాటకాలను, ఆ నాటక ఫక్కీ చెడకుండా అలాగే యధాతథంగా చలనచిత్రాలుగా తీయడంతో, రంగస్థలం మీద బాగా పాడగలిగినవాళ్ళే నటీనటులుగా తెరమీద కూడా కనిపించి, తమ పద్యాల్నీ పాటల్నీ తామే పాడుకునేవారు. ఏది ఏమైనప్పటికీ ఆనాటి పాటల్లో నాటకాల బాణీ మాత్రం బాగా ఉండేది. రంగస్థలంతో సంబంధమున్నకవులే సినిమాలకూ పాటలు వ్రాసేవాళ్ళు. ఆ విధంగా ఆనాడు నాటకకవులుగా ఉన్న చందాల కేశవదాసు, పాపట్ల కాంతయ్య, బలిజేపల్లి లక్ష్మీకాంతకవి, దైతా గోపాలం వంటి కవులు తొలినాటి సినిమాపాటలకు సృష్టికల్పన చేశారు.
సినిమాలకు పాటల రచన చేసే రచయిత్రుల సంఖ్య మనకు చాలా తక్కువ. 1932లో తెలుగు సినిమా పుడితే 1966 వరకూ ఒక్క మహిళా రచయిత్రి కూడా రాలేదు.[1] అయితే కొంతమంది రచయిత్రులు కూడా తెలుగు సినిమాలకు పాటలు రాశారు.[2]
రచయితల జాబితా
[మార్చు]అ
[మార్చు]- అదృష్ట దీపక్
- అనిశెట్టి సుబ్బారావు
- అనంత్ శ్రీరామ్
- అందేశ్రీ
- అల్లం వీరన్న
- అల్లసాని పెద్దన
- అప్పలాచార్య
- అర్మాన్ మాలిక్
- అరవింద మిత్రా
- అభిరాం మహంకాళి
- అర్జిత్ అజయ్
- అప్పలరాజు
ఆ
[మార్చు]ఇ
[మార్చు]- ఇ.కామేశ్వరరావు
ఈ
[మార్చు]- ఈ. ఎస్. మూర్తి
ఉ
[మార్చు]- ఉపద్రష్ట సాయి
ఊ
[మార్చు]- ఊటుకూరి సత్యనారాయణ
ఎ
[మార్చు]- ఎం.రామారావు
- ఎల్లాప్రగడ
- ఎస్.వి.రామారావు
- ఎరమాకుల ఆదిశేషారెడ్డి
- ఎస్.వి.ఎన్.ఆచార్య
- ఎ.వేణుగోపాల్
- ఎన్.శివప్రసాద్
- ఎన్.శంకర్
ఏ
[మార్చు]- ఏల్చూరి సుబ్రహ్మణ్యం
- ఏల్చూరి వెంకట్రావు
- ఏటుకూరి ప్రసాద్
ఐ
[మార్చు]ఓ
[మార్చు]- ఓరుగంటి దర్మతేజ
అo
[మార్చు]క
[మార్చు]- కొసరాజు రాఘవయ్య చౌదరి
- కులశేఖర్
- కొడకండ్ల అప్పలాచార్య
- కోగంటి గోపాలకృష్ణ
- కలువ కృష్ణ సాయి
- కనకమేడల
- కోరుమళ్ళ చిన సత్యనారాయణ
- కరుణాకర్
- కమలారాయ్
- కృష్ణకాంత్
- కీరవాణి
- కిట్టు
- కోపల్లె శివరాం
- కొనకళ్ళ వెంకటరత్నం
- కలేకూరు ప్రసాద్
- కృష్ణ చైతన్య
- కొండముది గోపాలరాయశర్మ
- కొప్పరపు సుబ్బారావు
- కోపల్లె వెంకటరమణారావు
- కొడవగంటి
- కొండేపూడి లక్ష్మీనారాయణ
- కొండమాచార్య
- కావూరి
- కోట రంగయ్య శాస్త్రి
- కరుణశ్రీ
- కొండవీటి వెంకటకవి
గ
[మార్చు]- గోరేటి వెంకన్న
- గద్దర్
- గూడ అంజయ్య
- గోనే విజయరత్నం
- గుర్రం జాషువ
- గురజాడ అప్పారావు
- గుండవరపు సుబ్బారావు
- గోపి సుందర్
- గుంటూరు శేషేంద్ర శర్మ( ముత్యాల ముగ్గు)
- గూడూరు విశ్వనాథ శర్మ
- గోరా శర్మ
- గబ్బిట వెంకటరావు
- గన్పిశెట్టి
- గణపతి శాస్త్ర
ఘ
[మార్చు]- ఘంటాడి కృష్ణ
చ
[మార్చు]- చంద్రబోస్
- చిర్రావూరి విజయ కుమార్
- చందాల కేశవదాసు
- చైతన్య ప్రసాద్
- చైతన్య పింగళి
- చిన్ని చరణ్
- చిల్లర భావనారాయణ
- చాగంటి సోమయాజులు
- చెరువు ఆంజనేయశాస్త్రి
- చిన్నమూర్తి
- చిమ్మపూడి శ్రీరామమూర్తి
జ
[మార్చు]- జాలాది రాజారావు
- జాక్పాట్ సూర్యం
- జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు
- జంపన పెద్దిరాజు
- జంపన చంద్రశేఖరరావు
- జగ్గయ్య
- జయసూర్య బొంపెం
- జి.కృష్ణమూర్తి
- జలదంకి శంకర్
- జయరాజ్
- జె.కె.భారవి
- జలదంకి సుధాకర్
- జి.ఎన్.బాలసుబ్రహ్మణ్యం
- జిల్లెళ్ళ
ట
[మార్చు]డ
[మార్చు]- డి.బి.చారి
- డి.నారాయణ వర్మ
- డి.రామారావు
- డి.వి.వి.ఎస్.వర్మ
త
[మార్చు]- త్రివిక్రమ్ శ్రీనివాస్
- తాపీ ధర్మారావు
- తుమ్మల సీతారామ మూర్తి
- తాండ్ర సుబ్రహ్మణ్యం శాస్త్రి
- తోలేటి వెంకటరెడ్డి
ద
[మార్చు]- దాసరి నారాయణరావు
- దేవులపల్లి కృష్ణశాస్త్రి
- దాశరథి కృష్ణమాచార్య
- దాసo గోపాలకృష్ణ
- దువ్వూరి రామిరెడ్డి
- దైతా గోపాలం
- దేవరాజ భరణి ధరణ్
- దర్భ వెంకటకృష్ణమూర్తి
- ధవళ సత్యం
న
[మార్చు]- నందిని శిద్దారెడ్డి
- నారపరెడ్డి
- నెల్లూరు వెంకట్రామా నాయుడు (రైతు బిడ్డ)
- నార్ల చిరంజీవి
- నరాల రామిరెడ్డి
- నదీరా
- నెల్లుట్ల
ప
[మార్చు]- పింగళి నాగేంద్రరావు
- పిల్లాశ్రీ
- పోతుల రవికిరణ్
- పైడి రామ్
- పులుపుల వెంకట శివయ్య
- పి.ఆదినారాయణరావు
- పి.వేణు
- ప్రయాగ నరసింహశాస్త్రి
- పాముల రామచంద్రరావు
- పెద్దాడ జయమూర్తి
- ప్రసాద్ సాన
- ప్రసాదరాయ కులపతి
- పన్నాల రాధాకృష్ణ శర్మ
- పొన్నలూరు వసంతకుమార్ రెడ్డి
- పాలగుమ్మి పద్మరాజు
- పాలగుమ్మి విశ్వనాధం
- పొలిశెట్టి లింగయ్య(20 వ శతాబ్దం)
- పరశురామ్
- పద్మిని రాజన్
- పరుచూరి గోపాలకృష్ణ
- ప్రభు
బ
[మార్చు]- బసవరాజు అప్పారావు
- బలిజేపల్లి లక్ష్మీకాంతం
- బసవలింగ దేవర
- బొల్లిముంత శివరామకృష్ణ
- బి.ఎల్.ఎన్.ఆచార్య
- బి.వి.ఎన్.ఆచార్య
- బి.ఎన్.చారి
- బండారు దానయ్య
- బి.శ్రీనివాస్(వరంగల్లు)
- బండి సత్యం
- బిందెల ఈశ్వరరావు
భ
[మార్చు]- భాస్కరభట్ల రవికుమార్
- భువన చంద్ర
- భానూరి సత్యనారాయణ
- భాషాశ్రీ
- బాలాజీ మంగు
- బాలాంత్రపు రజనీకాంతరావు
- భారతి బాబు
- భవాని శంకర్
- బాబురావు
- బాబ్జీ
- భైరాగి
మ
[మార్చు]- మల్లెమాల సుందర రామిరెడ్డి
- మహా
- మహారధి
- మల్లాది రామకృష్ణశాస్త్రి
- మైలవరపు గోపి
- మండే సత్యనారాయణ
- ముత్తరాజు సుబ్బారావు
- మద్దూరు బుచ్చన్నశాస్త్రి
- మధుర సుబ్బన్న దీక్షితులు
- మిట్టపల్లి సురేందర్
- మన్నవ బుచ్చిరాజు శర్మ
- మల్లాది వెంకటకృష్ణ శర్మ
- ములుకుట్ల సుబ్రహ్మణ్యం
- ముద్దుకృష్ణ
- మధుపాల(అంతా మన మంచికే)
- మన్నవ బాలయ్య
- మాదాల రంగారావు
య
[మార్చు]- యం.బి.వాల్కే
- యం.ఆర్.ఎస్.శాస్త్రి
- యం.ఎస్.బాబు
ర
[మార్చు]- రసరాజు
- రవి
- రాజశ్రీ(ఇందుకూరి రామకృష్ణంరాజు)
- రావూరి సత్యనారాయణ
- రామజోగయ్య శాస్త్రి
- రామకృష్ణ.వై.
- రాయప్రోలు సుబ్బారావు
- రాళ్ళబండి కవితాప్రసాద్
- రామ్ మిరియాల
- రోహిణి కుమార్
- రోహిణీ దేవి
- రాజకుమార్
- రామ్ చంద్
- రెంటాల
ల
[మార్చు]- లిప్సిక
వ
[మార్చు]- వనమాలి
- వీరముత్తు
- వీటూరి వెంకట సత్య సూర్యనారాయణ మూర్తి
- వేటూరి సుందర రామమూర్తి
- వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్
- వెన్నెల శ్యామ్ ప్రకాష్
- వెంపటి సదాశివ బ్రహ్మం
- వంగపండు ప్రసాదరావు
- వరికుప్పల యాదగిరి
- విజయ్ రాజ్
- వజ్జల కాళిదాస్
- విశ్వనాథన్
- విస్సాప్రగడ
- వడ్డేపల్లి కృష్ణ
- విశ్వ
- వెనిగళ్ళ రాంబాబు
- వేదవ్యాస భట్టాచార్య
- వేదగిరి రాంబాబు
- వాసిరెడ్డి భాస్కరరావు
- వడ్డాది బుచ్చి కూర్మనాథం
- వారణాసి సీతారామశాస్త్రి
- వి.కామరాజు
- వి.వి.ఎల్.ప్రభాకర్
- వేణుగోపాల్
- విద్వాన్ కణ్వశ్రీ
- విద్వాన్ ప్రసాద్
- విద్వాన్ రాజశేఖర్
శ
[మార్చు]- శ్రీరంగం శ్రీనివాసరావు
- శివశక్తి దత్త
- శ్రీరామ్ చంద్
- శ్రీమణి
- శక్తి
- శ్రీనివాస్ కామేపల్లి
- శంకరశ్రీ
- శంకరంబాడి సుందరాచార్య
- శ్రీవాత్సవ
- శ్రీపతి దత్తాత్రేయ శర్మ
- శివదత్త
- శివగణేష్
స
[మార్చు]- సింగిరెడ్డి నారాయణరెడ్డి
- సముద్రాల రామానుజాచార్య
- సముద్రాల రాఘవాచార్యులు
- సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సికరాజు
- సుద్దాల అశోక్ తేజ
- సామవేదం షణ్ముఖశర్మ
- సాహితి
- సుంకర సత్యనారాయణ
- స్థానం నరసింహారావు
- సాయి శ్రీహర్ష
- సుకుమార్
- సురేంద్ర కృష్ణ
- సూరిశెట్టి సాంబశివరావు
- సి.విజయకుమార్
- సద్దేవే దేవేంద్ర
- సదాశివ బ్రహ్మం
- సదాశివం
హ
[మార్చు]ఇవికూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ ఆర్కైవ్. "స్త్రీమూర్తులకు శతకోటి వందనాలు". archive.is. Retrieved 30 September 2017.
{{cite web}}: CS1 maint: deprecated archival service (link) - ↑ ఈమాట. "తెలుగు సినిమా పాట". eemaata.com. Archived from the original on 25 ఆగస్టు 2017. Retrieved 29 September 2017.