నవీన్ పట్నాయక్ ఐదో మంత్రివర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నవీన్ పట్నాయక్ ఐదో మంత్రివర్గం

Odisha 30th Ministry
2019 - 2024
రూపొందిన తేదీ29 May 2019
రద్దైన తేదీ11 June 2024
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
GovernorGaneshi Lal
Raghubar Das
Chief MinisterNaveen Patnaik
మంత్రుల సంఖ్య21
పార్టీలు  BJD
సభ స్థితిMajority
112 / 147 (76%)
ప్రతిపక్ష పార్టీBJP
ప్రతిపక్ష నేతPradipta Kumar Naik (2019-2022)
Jayanarayan Mishra (2022-2024)
చరిత్ర
ఎన్నిక(లు)2019
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు, 13 రోజులు
అంతకుముందు నేతFourth Naveen Patnaik ministry
తదుపరి నేతMohan Charan Majhi ministry

ఒర్రిస్సాలో 2019లో శాసనసభ ఎన్నికల అనంతరం నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యాడు. ఆయన సీఎంగా ఎన్నికైన తరువాత నూతన మంత్రిమండలిని ఏర్పాటు చేశాడు.[1][2]

మంత్రివర్గం పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

2019 మే 29న భువనేశ్వర్‌ లోని రాజ్‌భవన్‌లో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో పాటు 15 మంది క్యాబినెట్ మంత్రులు, 5 గురు స్వతంత్ర బాధ్యతలు కలిగిన సహాయ మంత్రులతో గవర్నరు గణేషి లాల్ ప్రమాణ స్వీకారం చేయించారు.[3][4][5]

మంత్రివర్గం మొత్తం తిరిగి జూన్ 5 న పునర్వ్యవస్థీకరించబడింది. మునుపటి క్యాబినెట్‌లోని మంత్రులందరూ 2022 జూన్ 4 న రాజీనామా చేశారు. ఒడిశా గవర్నర్ గణేశి లాల్ కొత్త మంత్రులతో ప్రమాణం చేయించారు. 13 మంది మంత్రులు క్యాబినెట్ హోదాతో ప్రమాణ స్వీకారం చేయగా, ఎనిమిది మంది రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసారు. గత కేబినెట్‌లో తొమ్మిది మంది మంత్రులను కొనసాగించారు. మొదటిసారిగా ఐదుగురు మహిళా మంత్రులు మంత్రిమండలిలో చేరారు.[6]

సంఖ్య పేరు నియోజకవర్గం జిల్లా శాఖ పార్టీ
1. నవీన్ పట్నాయక్ హింజిలి గంజాం జిల్లా ముఖ్యమంత్రి బీజేడీ
2. రణేంద్రప్రతాప్ స్వొయి అఠొగొడొ కటక్ జిల్లా వ్యవసాయం, రైతు సాధికారిత, మత్స్య, పశు వనరుల అభివృద్ధి బీజేడీ
3. నిరంజన పూజారి సోనేపూర్ సుబర్నపూర్ జిల్లా ఎక్సైజ్, ఆర్ధిక బీజేడీ
4. ప్రఫుల్లకుమార్ మల్లిక్ కామాఖ్యనగర్ ధేన్‌కనల్ జిల్లా గనులు బీజేడీ
5. జగన్నాథ సరక బిసంకటక్‌ రాయగడ జిల్లా ఆదివాసీ, హరిజన సంక్షేమ బీజేడీ
6. ప్రమీల మల్లిక్ బింఝార్పూర్ జాజ్‌పూర్ జిల్లా రెవిన్యూ & విపత్తూ నిర్వహణ బీజేడీ
7. ఉషాదేవి చికిటి గంజాం జిల్లా గృహ & పట్టణాభివృద్ధి బీజేడీ
8. శ్రీకాంత్ సాహు పులసరా గంజాం జిల్లా కార్మిక శాఖ సహాయ మంత్రి బీజేడీ
9. ప్రతాప్ కేశరి దేవ్ ఔల్ కేంద్రపడా జిల్లా పరిశ్రమలు, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమలు, ఇంధన బీజేడీ
10. అటాను సబ్యసాచి నాయక్ మహాకాలపడ కేంద్రపడా జిల్లా ఆహార సరఫరాలు, వినియోగదారుల సంక్షేమం, సహకార బీజేడీ
11. ప్రదీప్ కుమార్ ఆమత్ బౌధ్ బౌధ్ జిల్లా అటవీ & పర్యావరణ, పంచాయతీ రాజ్, త్రాగునీరు, ఐ & పిఆర్ బీజేడీ
12. నాబాకిషోర్ దాస్ ఝార్సుగూడా ఝార్సుగూడా జిల్లా ఆరోగ్య & కుటుంబ సంక్షేమ బీజేడీ
13. అశోక్ చంద్ర పండా ఏకామ్ర భుబనేశ్వర్ ఖుర్దా జిల్లా శాస్త్ర & విజ్ఞాన, దివ్యాంగుల సంక్షేమ బీజేడీ
14. టుకుని సాహు తిట్లగర్హ్ బలాంగిర్ జిల్లా జలవనరులు, వాణిజ్య, రవాణా బీజేడీ
15. రాజేంద్ర ధోలాకియా నౌపడా నౌపడా జిల్లా ప్రణాళిక & కన్వర్జెన్స్ బీజేడీ
16. సమీర్ రంజన్ దాస్ నిమపారా పూరి జిల్లా పాఠశాల & సామూహిక విద్య శాఖ సహాయ మంత్రి బీజేడీ
17. ప్రీతిరంజన్ ఘొడై సుకింద జాజ్‌పూర్ జిల్లా గ్రామీణాభివృద్ధి, నైపుణ్యభివృద్ధి & సాంకేతిక విద్య శాఖ సహాయ మంత్రి బీజేడీ
18. రోహిత్ పూజారి రైరాఖోల్ సంబల్‌పూర్ జిల్లా ఉన్నత విద్య శాఖ సహాయ మంత్రి బీజేడీ
19. తుషార్ కాంతి బెహరా కాకత్‌పూర్ పూరి జిల్లా ఎలక్ట్రానిక్స్ & ఐటి, సాంకేతిక సమాచార, క్రీడలు & యువజన సర్వీసులు శాఖ సహాయ మంత్రి బీజేడీ
20. బసంతి హెంబ్రామ్ కరంజియా మయూర్‌భంజ్ జిల్లా మహిళా, శిశు, మిషన్ శక్తీ శాఖ సహాయ మంత్రి బీజేడీ

మూలాలు

[మార్చు]
  1. The Hindu (29 May 2019). "List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet" (in Indian English). Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  2. "Portfolios of newly-inducted ministers in Odisha". 5 June 2022. Archived from the original on 6 July 2022. Retrieved 6 July 2022.
  3. List of Ministers and their portfolios in Naveen Patnaik's Cabinet
  4. Naveen Patnaik govt to have 21 ministers, 10 new faces
  5. Odisha govt releases list of newly inducted Council of Ministers
  6. "Odisha cabinet reshuffle: 21 ministers sworn in, 9 retained, 11 dropped". The New Indian Express. Retrieved 2022-12-29.