నిర్మల్ గ్రామీణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్మల్ గ్రామీణ, తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లాలో ఇదే పేరుతో ఉన్న మండల కేంద్రం.

నిర్మల్ జిల్లా

నిర్మల్ తెలంగాణలో అక్టోబరు 11, 2016న అవతరించిన 31 జిల్లాలలో ఒకటి. ఈ జిల్లాలో 2 రెవెన్యూ డివిజన్లు, 19 మండలాలు ఉన్నాయి.[1] కొయ్యబొమ్మలకు, పెయింటింగ్‌కు పేరుగాంచిన నిర్మల్ పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  1. డ్యాంగాపూర్
  2. యల్లరెడ్డిపేట
  3. మేడ్పల్లి
  4. నీలాయిపేట
  5. అనంతపేట
  6. కమలాపూర్
  7. ఏదులాపూర్
  8. నగ్నైపేట్
  9. లంగ్డాపూర్
  10. తల్వాడ
  11. మంజులాపూర్
  12. చిట్యాల్
  13. కొత్త ముజ్గి
  14. తాంస
  15. ఎల్లపల్లి
  16. భాగ్యనగర్
  17. కొత్త పోచంపాడ్
  18. రత్నాపూర్ కాండ్లి
  19. కొండాపూర్
  20. వెంకటాపూర్
  21. వెంగ్వాపేట్
  22. కౌట్ల కె
  23. ముక్తాపూర్
  24. అక్కాపూర్
  25. రాణాపూర్
  26. రాణాపూర్ (టి)
  27. గంగాపూర్ (టి)

గమనిక:నిర్జన గ్రామాలు 2 (రెండు) పరిగణనలోకి తీసుకోలేదు.

మూలాలు[మార్చు]

  1. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016

వెలుపలి లంకెలు[మార్చు]