1,00,106
edits
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి (AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో (2), → (2) using AWB) |
|||
భారతదేశంలోని ఇతర భాషల సినిమాల వలె హిందీ సినిమాలలో కూడా సంగీత భరిత గీతాలు ఉంటాయి. ఈ చిత్రాలలో ''హిందీ'' హిందుస్తానీ పోకడ ఉంటుంది. హిందీ, ఉర్దూ (ఖడీబోలీ) లతో బాటు అవధి, బొంబాయి హిందీ, భోజ్ పురి, రాజస్థానీ యాసలని కుడా సంభాషణలలో మరియు గీతాలలో ఉపయోగిస్తారు. ప్రేమ, దేశభక్తి, సంసారం, నేరం, భయం వంటి విషయాలపై సినిమాలు నిర్మింపబడతాయి. అధిక గీతాలు ఉర్దూ కవితలపై అధార పడి ఉంటాయి.
== చరిత్ర ==
తర్వాత భారతదేశంలో స్వాతంత్ర్య సంగ్రామం, దేశ విభజన లాంటి చారిత్రక ఘట్టాలు జరిగాయి. అప్పటి సినిమాలలో వీటి ప్రభావం బాగా ఎక్కువగా ఉండేది. 1950 నుండి హిందీ సినిమాలు నలుపు-తెలుపు నుండి రంగులను అద్దుకొంది. సినిమాలలో ముఖ్య కథ ప్రేమ కాగా, సంగీతానికి ఈ చిత్రాలలో పెద్ద పీట వేసారు. 1960-70 ల చిత్రాలలో హింస ప్రభావం ఎక్కువగా కనపడినది. 1980 - 90 లలో మరల ప్రేమకథలు జనాదరణ చూరగొన్నాయి. 1990 - 2000 లో రూపొందించిన చిత్రాలు ఇతర
== ముఖ్యమైన కొన్ని హిందీ సినిమాలు ==
{{Div col|cols=4}}
* [[అమితాభ్ బచ్చన్]]
* [[అభిషేక్ బచ్చన్]]
* [[అనిల్ కపూర్]]
* [[అమ్రీష్ పురి]]
* [[అనుపమ్ ఖేర్]]
* [[అక్షయ్ కుమార్]]
* [[అమోల్ పాలేకర్]]
* ఆమిర్ ఖాన్ -
* ఓం పురి -
|