"నల్లూరు (రేపల్లె)" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
మండల లింకు సవరణ, మూస తీసివేత
(మండల లింకు సవరణ, మూస తీసివేత)
(మండల లింకు సవరణ, మూస తీసివేత)
}}
 
'''నల్లూరు''' (నల్లూరు నార్త్), [[గుంటూరు జిల్లా]], [[రేపల్లె మండలం]] మండలానికి చెందినలోని గ్రామముగ్రామం. ఇది మండల కేంద్రమైన రేపల్లె నుండి 5 కి. మీ. దూరంలో ఉంది. 2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 596 ఇళ్లతో, 1862 జనాభాతో 780 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 925, ఆడవారి సంఖ్య 937. షెడ్యూల్డ్ కులాల సంఖ్య 771 కాగా షెడ్యూల్డ్ తెగల సంఖ్య 20. గ్రామం యొక్క జనగణన లొకేషన్ కోడ్ 590504<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>.పిన్ కోడ్: 522265. ఎస్.టి.డి.కోడ్ = 08648.
 
==గ్రామ చరిత్ర==
[[వరి]], [[మినుము]], [[మొక్కజొన్న]]
 
==గ్రామ భౌగోళికం==
===సమీప గ్రామాలు===
ఈ గ్రామానికి సమీపంలో [[చాట్రగడ్డ]], [[నల్లూరిపాలెం]], [[ఉప్పూడి]], [[రేపల్లె]], [[సింగుపాలెం]] గ్రామాలు ఉన్నాయి.
 
===సమీప మండలాలు===
==గ్రామములో మౌలిక వసతులు==
శ్రీ గాయత్రీ సేవా హృదయం:- ఈ అనాథ వృద్ధాశ్రమానికి, గ్రామానికి చెందిన శ్రీ వేములపల్లి కాంతారావు 14.5 సెంట్ల భూమినీ మరియూ శ్రీ వేములపల్లి బాలకృష్ణ 4 సెంట్లభూమినీ, విరాళంగా అందజేసినారు. [5]
 
==గ్రామములోని దర్శనీయ ప్రదేశములు/దేవాలయములు==
 
===* గ్రామ దేవత పినమాకమ్మ ఆలయం===
===* శ్రీ షిర్డీ సాయిబాబా ఆలయం===
===* శ్రీ గాయత్రీ సేవా హృదయం ఆశ్రమం===
 
==గ్రామంలో ప్రధాన పంటలు==
ఇక్కడ కృష్ణానది వలన తీసుకురాబడే నల్లరేగడి మట్టి వలన నేల అత్యంత సారవంతమైనది. ప్రధాన పంటలు [[వరి]], [[మినుములు]], [[మొక్కజొన్న]]. ఇంకా మెట్ట ప్రాంతములో బహు కొద్దిగా వాణిజ్య పంటలసాగు ఉంటుంది.
 
==గ్రామంలో ప్రధాన వృత్తులు ==[[వ్యవసాయం]]
[[వ్యవసాయం]]
 
== గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2719358" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ