"అంతర్జాతీయ ద్రవ్య నిధి" కూర్పుల మధ్య తేడాలు

Jump to navigation Jump to search
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1
(0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 5 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
(2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.1)
 
=== 21 వ శతాబ్దం ===
2000 ల ప్రారంభంలో అర్జెంటీనాకు (1998-2002 అర్జెంటీనా గొప్ప మాంద్యం సమయంలో), ఉరుగ్వే (2002 ఉరుగ్వే బ్యాంకింగ్ సంక్షోభం తరువాత) కు IMF రెండు ప్రధాన రుణ ప్యాకేజీలను అందించింది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=zdrrW4pn-88C&pg=PA214&lpg=PA214&dq=imf+uruguay+2002#v=onepage&q=imf%20uruguay%202002|title=Imf Survey No. 13 2002|last=Fund|first=International Monetary|date=2002|publisher=International Monetary Fund|isbn=978-1-4552-3157-7|language=en}}</ref> అయితే, 2000 ల మధ్య నాటికి, 1970 ల తరువాత IMF ఇచ్చిన రుణాలు ప్రపంచ జిడిపిలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నాయి <ref>{{Cite journal|last=Reinhart|first=Carmen M.|last2=Trebesch|first2=Christoph|date=2016|title=The International Monetary Fund: 70 Years of Reinvention|url=https://research.hks.harvard.edu/publications/getFile.aspx?Id=1291|journal=Journal of Economic Perspectives|language=en|volume=30|issue=1|pages=3–28|doi=10.1257/jep.30.1.3|issn=0895-3309|access-date=2020-04-14|archive-url=https://web.archive.org/web/20200319161752/https://research.hks.harvard.edu/publications/getFile.aspx?Id=1291|archive-date=2020-03-19|url-status=dead}}</ref>
 
2010 మే లో, గ్రీదులో ప్రభుత్వ రంగంలోని లోటు వల్ల పేరుకుపోయిన ప్రభుత్వ ఋణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. € 110 బిలియన్ల [[గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం|మొదటి గ్రీకు బెయిలౌట్‌లో]] IMF, 3:11 నిష్పత్తిలో పాల్గొంది. ఈ ఉద్దీపనలో భాగంగా, గ్రీకు ప్రభుత్వం 2009 లో 11%గా ఉన్న లోటును 2014 లో "3% కన్నా తక్కువ"కు తగ్గించే చర్యలు తీసుకోడానికి అంగీకరించింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10187.htm|title=Press Release: IMF Executive Board Approves €30 Billion Stand-By Arrangement for Greece|publisher=}}</ref> ఈ ఉద్దీపనలో క్షవరం లాంటి రుణ పునర్నిర్మాణ చర్యలు లేవు. స్విస్, బ్రెజిలియన్, ఇండియన్, రష్యన్లకూ, ఐఎంఎఫ్ యొక్క అర్జెంటీనా డైరెక్టర్లకూ ఇది నచ్చలేదు. స్వయానా గ్రీకు నేతలే క్షవరాన్ని తోసిపుచ్చారు (ఆ సమయంలో, పిఎం జార్జ్ పాపాండ్రీ, ఆర్థిక మంత్రి జార్గోస్ పాపాకోన్స్టాంటినౌ). <ref name="tpp3feb">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref>
 
2011 అక్టోబరు నుండి కొన్ని నెలల కాలంలో €100 బిలియన్ల రెండవ బెయిలౌట్ ప్యాకేజీని కూడా అంగీకరించారు. ఈ సమయంలో పాపాండ్రీయును పదవి నుండి తొలగించారు. IMF భాగంగా ఉన్న ట్రోయికా ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిర్వాహకులు. 2012 మార్చి 15 న XDR 23.8 బిలియన్లను IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదించారు. <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రైవేట్ బాండ్ హోల్డర్ల చేత 50% పైకి క్షవరానికి ఐఎమ్‌ఎఫ్ అంగీకరింపజేసింది. 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య విరామంలో హాలండ్, ఫ్రాన్స్, జర్మనీ లకు చెందిన ప్రైవేట్ బ్యాంకులు గ్రీకు రుణాన్ని €122 బిలియన్ల నుండి € 66 బిలియన్లకు తగ్గించాయి <ref name="tpp3feb2">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref> <ref name="elp131">{{Cite news|url=http://economia.elpais.com/economia/2014/01/31/actualidad/1391203282_052648.html|title=Berlín y París incumplen con Grecia|last=País|first=Ediciones El|date=1 February 2014|work=El País|publisher=|access-date=14 ఏప్రిల్ 2020|archive-url=https://web.archive.org/web/20140418102419/http://economia.elpais.com/economia/2014/01/31/actualidad/1391203282_052648.html|archive-date=18 ఏప్రిల్ 2014|url-status=dead}}</ref>
 
2012 జనవరి నాటికి, IMF జాబితాలోని అతిపెద్ద ఋణగ్రహీతలు గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, రొమేనియా, ఉక్రెయిన్ లు..<ref>[http://www.aljazeera.com/news/europe/2012/01/2012117101021447184.html IMF's biggest borrowers], ''[[Al Jazeera]]'' (17 Jan 2012)</ref>
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2975697" నుండి వెలికితీశారు

మార్గదర్శకపు మెనూ