1590: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎పురస్కారాలు: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు
విస్తరణ
పంక్తి 14: పంక్తి 14:


== సంఘటనలు ==
== సంఘటనలు ==
[[File:Macca view from Charminar.jpg|thumb|Macca view from Charminar]]
[[File:Macca view from Charminar.jpg|thumb|మక్కామసీదు - చార్మినారు నుండి దృశ్యం]]
*[[హైదరాబాదు]] నగరం స్థాపించబడినది.


* [[మే]] – ఆగస్టు: ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్‌ను ముట్టడించడంలో విఫలమయ్యాడు. అలెగ్జాండర్ ఫర్నేస్, డ్యూక్ ఆఫ్ పర్మా తన స్పానిష్ సైన్యంతో రక్షణగా రావడంతో హెన్రీ ముట్టడిని ఎత్తెయ్యాల్సి వచ్చింది.
== జననాలు ==
* [[మే 17]]: ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ అబ్బే వద్ద డెన్మార్క్‌కు చెందిన అన్నేకు స్కాట్లాండ్ పట్టపు రాణిగా పట్టాభిషేకం చేశారు. <ref>{{వెబ్ మూలము|title=Anne of Denmark: Biography|url=https://www.undiscoveredscotland.co.uk/usbiography/a/anneofdenmark.html|accessdate=7 May 2019}}</ref>
* [[మే 21]]: కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదిరింది.


* [[ఆగష్టు 18]]: రోనోకే వలస స్థావరం గవర్నరైన జాన్ వైట్, ఇంగ్లాండ్కు సరఫరాల కోసం ఇంగ్లాండు వెళ్ళి తిరిగి వచ్చేసరికి అతడి స్థావరం నిర్జనమైందని కనుగొన్నాడు. అన్వేషణ విఫలమవడంతో, అతడు [[అక్టోబర్ 24]] న ఇంగ్లాండ్కు తిరిగి వస్తాడు.
* [[సెప్టెంబర్ 5]]: అలెగ్జాండర్ ఫర్నేస్ సైన్యం బలంగా ఎదుర్కోవడంతో ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్ ముట్టడిని ఎత్తివేసాడు.
* [[సెప్టెంబర్ 15]]: సిక్స్టస్ V తరువాత అర్బన్ VII 228 వ పోప్ అయ్యాడు. అతను పన్నెండు రోజుల తరువాత [[మలేరియా|మలేరియాతో]] మరణించాడు.
* [[సెప్టెంబర్ 15]]: దిగువ ఆస్ట్రియా, [[వియన్నా|వియన్నాలో]] న్యూలెంగ్‌బాచ్ భూకంపం గణనీయమైన నష్టాన్ని, కొంత ప్రాణనష్టాన్నీ కలిగించింది. బోహేమియా, సిలేసియా వరకు ఈ భూకంప ప్రభావం కనిపించింది.
* [[డిసెంబర్ 5]]: అర్బన్ VII తరువాత గ్రెగొరీ XIV 229 వ పోప్ అయ్యాడు.
* టయోటోమి హిడెయోషి జపాన్‌ను సమైక్య పరచాడు
* డచ్చి దళాలు స్పానిష్ వారిని దక్షిణ గెల్డర్‌ల్యాండ్ నుండి బయటకు నెట్టివేస్తాయి.

*[[హైదరాబాదు]] నగరాన్ని స్థాపించారు.

* ఓట్టోమన్ సుల్తాను [[ఇరాన్|పర్షియా]]<nowiki/>తో చేస్తున్న యుద్ధంలో అవసరమైన [[ఇనుము]], [[ఉక్కు|స్టీల్]], [[ఇత్తడి]], టిన్ లను సరఫరా చేసే ఒప్పందంపై .కొందరు ఆంగ్ల వ్యాపారులకు తన సామ్రాజ్యంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాడు.  

== జననాలు ==


== మరణాలు ==
== మరణాలు ==
పంక్తి 24: పంక్తి 38:
== పురస్కారాలు ==
== పురస్కారాలు ==


== మూలాలు ==
<references />
{{16వ శతాబ్దం}}
{{16వ శతాబ్దం}}


[[వర్గం:1590|*]]
[[వర్గం:1590|*]]

{{మొలక-తేదీ}}

05:15, 27 జూలై 2020 నాటి కూర్పు

1590 గ్రెగోరియన్‌ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.

సంవత్సరాలు: 1587 1588 1589 - 1590 - 1591 1592 1593
దశాబ్దాలు: 1570లు 1580లు - 1590లు - 1600లు 1610లు
శతాబ్దాలు: 15 వ శతాబ్దం - 16 వ శతాబ్దం - 27 వ శతాబ్దం


సంఘటనలు

మక్కామసీదు - చార్మినారు నుండి దృశ్యం
  • మే – ఆగస్టు: ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్‌ను ముట్టడించడంలో విఫలమయ్యాడు. అలెగ్జాండర్ ఫర్నేస్, డ్యూక్ ఆఫ్ పర్మా తన స్పానిష్ సైన్యంతో రక్షణగా రావడంతో హెన్రీ ముట్టడిని ఎత్తెయ్యాల్సి వచ్చింది.
  • మే 17: ఎడిన్‌బర్గ్‌లోని హోలీరూడ్ అబ్బే వద్ద డెన్మార్క్‌కు చెందిన అన్నేకు స్కాట్లాండ్ పట్టపు రాణిగా పట్టాభిషేకం చేశారు. [1]
  • మే 21: కాన్స్టాంటినోపుల్ ఒప్పందం కుదిరింది.
  • ఆగష్టు 18: రోనోకే వలస స్థావరం గవర్నరైన జాన్ వైట్, ఇంగ్లాండ్కు సరఫరాల కోసం ఇంగ్లాండు వెళ్ళి తిరిగి వచ్చేసరికి అతడి స్థావరం నిర్జనమైందని కనుగొన్నాడు. అన్వేషణ విఫలమవడంతో, అతడు అక్టోబర్ 24 న ఇంగ్లాండ్కు తిరిగి వస్తాడు.
  • సెప్టెంబర్ 5: అలెగ్జాండర్ ఫర్నేస్ సైన్యం బలంగా ఎదుర్కోవడంతో ఫ్రాన్స్‌కు చెందిన హెన్రీ IV పారిస్ ముట్టడిని ఎత్తివేసాడు.
  • సెప్టెంబర్ 15: సిక్స్టస్ V తరువాత అర్బన్ VII 228 వ పోప్ అయ్యాడు. అతను పన్నెండు రోజుల తరువాత మలేరియాతో మరణించాడు.
  • సెప్టెంబర్ 15: దిగువ ఆస్ట్రియా, వియన్నాలో న్యూలెంగ్‌బాచ్ భూకంపం గణనీయమైన నష్టాన్ని, కొంత ప్రాణనష్టాన్నీ కలిగించింది. బోహేమియా, సిలేసియా వరకు ఈ భూకంప ప్రభావం కనిపించింది.
  • డిసెంబర్ 5: అర్బన్ VII తరువాత గ్రెగొరీ XIV 229 వ పోప్ అయ్యాడు.
  • టయోటోమి హిడెయోషి జపాన్‌ను సమైక్య పరచాడు
  • డచ్చి దళాలు స్పానిష్ వారిని దక్షిణ గెల్డర్‌ల్యాండ్ నుండి బయటకు నెట్టివేస్తాయి.
  • ఓట్టోమన్ సుల్తాను పర్షియాతో చేస్తున్న యుద్ధంలో అవసరమైన ఇనుము, స్టీల్, ఇత్తడి, టిన్ లను సరఫరా చేసే ఒప్పందంపై .కొందరు ఆంగ్ల వ్యాపారులకు తన సామ్రాజ్యంలో వ్యాపారం చేసుకునేందుకు అనుమతించాడు.  

జననాలు

మరణాలు

పురస్కారాలు

మూలాలు

  1. "Anne of Denmark: Biography". Retrieved 7 May 2019.
"https://te.wikipedia.org/w/index.php?title=1590&oldid=3001014" నుండి వెలికితీశారు