ఎస్.పి.శైలజ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{Infobox musical artist
{{Infobox musical artist
|name = S. P. Sailaja
|name = ఎస్.పి.శైలజ
|image = S.P. Sailaja in 1999.jpg
|image = S.P. Sailaja in 1999.jpg
|caption = Sailaja in 1999
|caption = 1999లో శైలజ
|image_size =
|image_size =
|background = solo_singer
|background = గాయని
| spouse = [[ Subhalekha Sudhakar]]
| spouse = [[సుభలేఖ సుధాకర్]]
|origin = [[Andhra Pradesh]], India
|origin = [[ఆంధ్ర ప్రదేశ్]], India
|genre = [[Playback singer|playback singing]], [[Indian classical music|Indian classical]]
|genre = [[నేపథ్యగానం]]
|occupation = Singer, voice actor
|occupation = గాయని


|years_active = 1978–2003
|years_active = 1978–2003

08:18, 27 ఫిబ్రవరి 2013 నాటి కూర్పు

ఎస్.పి.శైలజ
1999లో శైలజ
వ్యక్తిగత సమాచారం
మూలంఆంధ్ర ప్రదేశ్, India
సంగీత శైలినేపథ్యగానం
వృత్తిగాయని
క్రియాశీల కాలం1978–2003
జీవిత భాగస్వామిసుభలేఖ సుధాకర్

శ్రీపతి పండితారాధ్యుల శైలజ ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సినిమా గాయని. తెలుగు, తమిళ, కన్నడ సినిమాలలో ఐదువేలకు పైగా పాటలు పాడింది. ఈమె ప్రముఖ గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం చెల్లెలు మరియు శుభలేఖ సుధాకర్ భార్య. ఈమె కూడా అన్న లాగే ఎన్నో చిత్రాలలో పాటలు పాడారు.

నెల్లూరు జిల్లా కోనేటమ్మ పేటలో సాంప్రదాయ శైవ కుటుంబంలో జన్మించిన సుశీల తండ్రి సాంబమూర్తి ప్రముఖ హరికథా భాగవతారు. అన్న బాలసుబ్రమణ్యం దక్షిణ భారత సినిమా రంగంలో ప్రసిద్ధి చెందిన నేపథ్యగాయకుడు. ఈమె గాయనిగానే కాక సినిమాలలో టబూ, సోనాలీ బింద్రే మొదలైన వారికి తెలుగు సినిమాలలో డబ్బింగు చెప్పింది. శాస్త్రీయ నృత్యంలో శిక్షణ ఉన్న శైలజ కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన సాగర సంగమంలోని "వేదం అణువణువున నాదం" అన్న పాటలో శాస్త్రీయ నృత్య కళాకారిణిగా నటించింది.[1]

ఈమె పాడిన పాటలలో సాగర సంగమంలోని "వేదం అణువణున నాదం", మొండి మొగుడు పెంకి పెళ్ళాంలోని "లాలూ దర్వాజ కాడా లష్కర్" అన్న పాటలు కొన్ని చాలా ప్రసిద్ధి చెందాయి.

శైలజ పాడిన చిత్రాలు

మూలాలు