ప్లీహము

వికీపీడియా నుండి
(ప్లీనము నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ప్లీహము
Laparoscopic view of a horse's spleen (the purple and grey mottled organ)
లాటిన్ splen, lien
గ్రే'స్ subject #278 1282
ధమని Splenic artery
సిర Splenic vein
నాడి Splenic plexus
Precursor Mesenchyme of dorsal mesogastrium
MeSH Spleen
Dorlands/Elsevier s_19/12750780

ప్లీహము (Spleen) దాదాపు అన్ని సకశేరుకాలలో (వెన్నముక కలిగిన జీవులు) ఉదరము పైభాగంలో ఎడమవైపుంటుంది. రక్తాన్ని జల్లెడ పట్టడం, పాత ఎర్ర రక్తకణాల్ని నిర్మూలించడం దీని ముఖ్యమైన పనులు. షాక్ కి గురవడం లాంటి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో శరీరంలో కణజాలానికి రక్తం సరఫరా కానప్పుడు వాటికి సరఫరా చేయడం కోసం కొంత రక్తాన్ని నిలువ చేసుకుంటుంది. అంతే కాకుండా రక్తంలోని ఐరన్ ను పునరుపయోగిస్తుంది. ఇది ఇంచుమించుగా 12.5 × 7.5 × 5.0 సె.మీ.ల సైజు, 150 గ్రాముల బరువుంటుంది. ఒక 10 శాతం మనుషుల్లో ఇవి ఒకటి కంటే ఎక్కువగా ఉంటాయి.

వ్యాధులు

[మార్చు]
  • ప్లీహము చాలా రకాల వ్యాధులలో పెద్దదవుతుంది. దీనిని సామాన్యంగా కడుపులో బల్ల అంటారు.
  • శస్త్రచికిత్స ద్వారా దీనిని తొలగించిన వారిలో కొన్ని వ్యాధులు తీవ్రస్థాయిలో వస్తాయి.

మూలాలు

[మార్చు]
"https://te.wikipedia.org/w/index.php?title=ప్లీహము&oldid=3904952" నుండి వెలికితీశారు