ఈ వాడుకరికి తెలుగు వికీపీడియాలో నిర్వహణ బాధ్యతలు ఉన్నాయి.
ఈ వాడుకరి క్రికెట్ 2023 ప్రాజెక్టులో భాగంగా వ్యాసాల సృష్టికి తోడ్పడ్డారు.

వాడుకరి:Pavan santhosh.s

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నా పేరు ఎస్. పవన్ సంతోష్. తెలుగు వికీపీడియా ద్వారా నాకు తెలిసిన ప్రదేశాల వివరాలు, పుణ్యక్షేత్రాల విశేషాలు, సుప్రసిద్ధ వ్యక్తులు వీటన్నిటిలోనూ చరిత్ర, అన్నిటికన్నా ముఖ్యంగా నాకు ఆసక్తి ఉన్న సాహిత్యరంగం, నా రంగమైన ఔషధరంగం వంటి విషయాల్లో తెవికీ వ్యాసాలు రాసి అభివృద్ధి చేస్తున్నాను. 2015 డిసెంబరు నుంచి 2019 జూలై వరకు నేను సీఐఎస్-ఎ2కెలో కమ్యూనిటీ అడ్వొకేట్ (తెలుగు) గా పనిచేసేవాడిని. ఆ ఉద్యోగ బాధ్యతలకు సంబంధించి చేయాల్సిన మార్పులను వాడుకరి:Pavan Santhosh (CIS-A2K) అన్న ఖాతా ద్వారా చేశాను. ఐతే జనవరి 2018 వరకూ నా స్వచ్ఛంద కృషికీ, అధికారిక కార్యకలాపాలకు ఒకే అక్కౌంట్ వాడడం వల్ల ఈ ఖాతా వికీపీడియా పేరుబరిలో చేసిన మార్పుల్లో పేరు వెనుక (సీఐఎస్-ఎ2కె) అని చేర్చి సంతకం పెట్టడం కనిపిస్తూంటుంది.

లేడీ మింగ్ జియాంగ్

మసూద్ అజర్

ఈ నాటి చిట్కా...
వికీపీడియా:వికీ చిట్కాలు/నవంబరు 6


ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{ఈ నాటి చిట్కా}}ను వాడండి.


నా గురించి

[మార్చు]

క్లుప్తంగా

[మార్చు]
వాడుకరి బేబెల్ సమాచారం
te-N ఈ వాడుకరి మాతృభాష తెలుగు.
en-2 This user has intermediate knowledge of English.
hi-2 इस सदस्य को हिन्दी का मध्यम स्तर का ज्ञान है।
sa-1 एषः सदस्यः सरल-संस्कृतेन लेखितुं शक्नोति ।
భాషల వారీగా వాడుకరులు
ఈ సభ్యుడు వికీపీడియాలో గత
10 సంవత్సరాల, 10 నెలల, 24 రోజులుగా సభ్యుడు.



నిర్వహణ

[మార్చు]

సాగుతున్న చర్చలు

[మార్చు]

పూర్తైన చర్చలు

[మార్చు]


పతకాలు, ప్రాజెక్టులు

[మార్చు]
: నేను కృషిచేస్తున్న ప్రాజెక్టులివి
ఈ వాడుకరి సాహిత్యం ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
వాడుకరి హిందూ మత ప్రాజెక్టుకు పాటు పడుతున్నారు.
శుద్ధి ఈ వాడుకరి శుద్ధి దళ సభ్యులు.
ఈ వాడుకరి తెలుగు సినిమా ప్రాజెక్టులో సభ్యులు.
a collection of books ఈ వాడుకరి పుస్తకాల ప్రాజెక్టును తీర్చిదిద్దుతున్నారు.
ఈ వాడుకరి తెలుగు భాషాభిమాని.
తెలుగు మెడల్
సంతోష్ గారూ తెవికీలో మీ సాహితీ పవన పయనం చాలా చక్కగా వున్నది. తెలుగు సాహిత్యానికి సంబంధించిన వ్యాసాల అభివృద్దికి చేస్తున్న కృషికి అందుకోండి ఈ పతకం ___అహ్మద్ నిసార్.

అసాధారణమైన కొత్త తెవికీ సభ్యులు పురస్కారం
తెవికీలో చేరి కొన్నాళ్లే అయినా, చక్కగా వికీ పద్ధతిలో, వికీ అవగాహన ఉన్న సభ్యుడికి మల్లే తెలుగు సాహిత్యరంగానికి సంబంధించిన వ్యాసాలు వ్రాస్తూ, తెవికీ అభివృద్ధికి తోడ్పడుతున్న పవన్ సంతోష్ గారికి తెవికీ సభ్యులందరి తరఫున ఈ వన్నెల చిన్నెల సీతాకోకచిలుక పతకాన్ని ప్రదానం చేస్తున్నాను. వైజాసత్య (చర్చ) 07:21, 30 జనవరి 2014 (UTC)

నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పతకం
పవన్ సంతోష్ గారికి,నాణ్యతాభివృద్ధి-వికీట్రెండ్స్ పైలట్ ప్రాజెక్టు లో విశేష కృషికిధన్యవాదాలు.--అర్జున (చర్చ) 06:45, 17 మార్చి 2014 (UTC)
జీవించి ఉన్నవారి చరిత్ర పరిశోధకులు
చెళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి, కె.వి.రెడ్డి, జవాహర్ లాల్ నెహ్రూ వంటి వ్యాసాలను చక్కటి

సమాచారంతో విస్తరించారు. అందుకు మీరు చేసిన పరిశోధనా కృషిని అభినందిస్తూ..

__చదువరి (చర్చరచనలు) 02:28, 23 ఫిబ్రవరి 2019 (UTC)

తెవికీ ఆవలి రచనలు

[మార్చు]
  • పుస్తకం.నెట్ జాలపత్రికలో నేను చేసిన రచనలు పదుల సంఖ్యలోకి చేరడంతో ఈ టాగ్ కింద పోగుజేశారు నా రచనలన్నీ. ఆర్టికల్స్ ఆఫ్ సూరంపూడి పవన్ సంతోష్ అన్న టాగులో అవన్నీ ఉన్నాయి.
  • సారంగ సాహిత్య పత్రికలో కూడా కొన్ని ఆసక్తికరమైన వ్యాసాలు రాసాను. చదవడానికి ఇక్కడ
  • ఇవి కాక తెలుగు వెలుగు పత్రికలో "ఏడు తరాల నీడ", "తెలుగు కథలకు శ్రీపాదం", "కలికి చిలకల కొలికి" వ్యాసాలు, ఒక పుస్తక సమీక్ష ప్రచురితమయ్యాయి.

సాహిత్య ప్రాజెక్టు మూస

[మార్చు]
సాహిత్య ప్రాజెక్టులో తాజాగా...

సాహిత్య ప్రాజెక్టులో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధిని మీరు ఈ పేజీలో చూడవచ్చు. ప్రాజెక్టులో నిర్ణయించుకున్న పేజీల అభివృద్ధి ఈ వారంలో ఇలా ఉంది.
కొత్తగా ఏర్పాటైన పేజీలు:
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, పన్నాలాల్ పటేల్, శ్రీలాల్ శుక్లా
అభివృద్ధి జరుగుతున్న వ్యాసాలు:
దత్తాత్రేయ రామచంద్ర బెంద్రె, పన్నాలాల్ పటేల్, శ్రీలాల్ శుక్లా, కువెంపు, రఘుపతి సహాయ్ ఫిరాఖ్, రామ్‌థారీ సింగ్ దినకర్, అమృతా ప్రీతం, మహాదేవి వర్మ, విశ్వనాథ సత్యనారాయణ, సింగిరెడ్డి నారాయణరెడ్డి, మాస్తి వెంకటేశ అయ్యంగార్, మహాశ్వేతా దేవి, గిరీష్ కర్నాడ్, రావూరి భరద్వాజ, శివరామ కారంత్, జి.వి.సుబ్రహ్మణ్యం, కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి, జ్ఞానపీఠ పురస్కారం, బీరేంద్ర కుమార్ భట్టాచార్య
మీ సహాయం కావాలి: అభివృద్ధి చెందాల్సిన పేజీలు/కొత్తగా ఏర్పాటు కావాల్సిన పేజీల సమాచారం కావాలంటే వికీపీడియా:వికీప్రాజెక్టు/సాహిత్యంను సందర్శించండి. తెలుగు వికీపీడియాలో సాహిత్య సంబంధిత వ్యాసాల అభివృద్ధిలో మీ సహకారాన్ని ఆశిస్తున్నాము.
గమనిక: తెవికీలో ఇవి కాక సాహిత్య సంబంధమైన ఎన్నో వ్యాసాలు సృష్టింపబడుతున్నాయి. మరెన్నో అభివృద్ధి చేయబడుతున్నాయి. ఇది సాహిత్య ప్రాజెక్టులో నిర్దేశించుకుని క్రమానుగత పద్ధతిలో అభివృద్ధి చేస్తున్న వ్యాసాల వివరాలు మాత్రమేనని గుర్తించగలరు.

ఈ తనంతట తాను అప్‌డేట్ అయ్యే మూసను మీ సభ్య పేజీలో తగిలించుకోవడానికి {{సాహిత్య ప్రాజెక్టులో తాజాగా}}ను వాడండి.

నా పనికి పనికివచ్చేవి

[మార్చు]
  • User:Adityamadhav83 ఎక్కిస్తున్న ఫోటోలు చాలా బావున్నాయి. ప్రత్యేకించి తెవికీకి పనికివస్తాయి. ఈయన కామన్సులో ఏమేం ఎక్కిస్తున్నారో గమనిస్తూ, వాటిని తెలుగు వికీపీడియాలో వాడుకోవచ్చు.

<ref>{{harvnb|''పతంజలి తలపులు''|2011|p=101}}</ref> <ref>{{harvnb|''పతంజలి సాహిత్యం మొదటి సంపుటం''|2012|p=1}}</ref> {{sfn|చింతకింది శ్రీనివాసరావు|2017|p=67}}

రాయాల్సినవి

[మార్చు]