శ్రీ మాతా వైష్ణో దేవి శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ మాతా వైష్ణో దేవి
జమ్మూ కాశ్మీరు శాసనసభలో నియోజకవర్గంNo. 58
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
రాష్ట్రంజమ్మూ కాశ్మీరు
జిల్లారియాసి
లోకసభ నియోజకవర్గంజమ్మూ
ఏర్పాటు తేదీ2022
రిజర్వేషన్జనరల్
శాసనసభ సభ్యుడు
ప్రస్తుతం
బలదేవ్ రాజ్ శర్మ
పార్టీబీజేపీ
ఎన్నికైన సంవత్సరం2024

శ్రీ మాతా వైష్ణో దేవి శాసనసభ నియోజకవర్గం భారతదేశంలోని జమ్మూ కాశ్మీర్ శాసనసభలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉధంపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది.

శ్రీ మాతా వైష్ణో దేవి నియోజకవర్గం నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2022లో నూతనంగా ఏర్పాటైంది.[1][2][3]

ఎన్నికైన శాసనసభ్యుల జాబితా

[మార్చు]
ఎన్నిక పేరు పార్టీ
2024[4] బలదేవ్ రాజ్ శర్మ భారతీయ జనతా పార్టీ

ఎన్నికల ఫలితాలు

[మార్చు]
2024 జమ్మూ కాశ్మీర్ శాసనసభ ఎన్నికలు : శ్రీ మాతా వైష్ణో దేవి
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ బల్దేవ్ రాజ్ శర్మ 18,199 39.96
స్వతంత్ర జుగల్ కిషోర్ 16,204 35.58
కాంగ్రెస్ భూపీందర్ సింగ్ 5,655 12.42
నోటా పైవేవీ కాదు 355 0.78
మెజారిటీ 1,955 4.38
పోలింగ్ శాతం 45,544 80.45

మూలాలు

[మార్చు]
  1. "Notification by Delimitation Commission" (PDF). egazette.nic.in. Archived from the original (PDF) on 17 October 2022.
  2. "Final Delimitation Order" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 September 2022.
  3. "Constituency map" (PDF). Jammu and Kashmir CEO. Archived from the original (PDF) on 24 May 2023.
  4. India Today (8 October 2024). "J&K Election Results 2024: Full list of constituency wise winners" (in ఇంగ్లీష్). Archived from the original on 9 October 2024. Retrieved 9 October 2024.

బయటి లింకులు

[మార్చు]