సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి

వికీపీడియా నుండి
(Sai Spurthi Institute of Technology నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
సాయి స్ఫూర్తి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి
Saislogo.JPG
ఇంజనీరింగ్ కళాశాల వెలుపలి దృశ్యం
రకంవిద్య సంస్థ
స్థాపితం2001 (2001)
స్థానంబి గంగారం, ఖమ్మం, భారతదేశము
17°11′49″N 80°53′59″E / 17.19694°N 80.89972°E / 17.19694; 80.89972Coordinates: 17°11′49″N 80°53′59″E / 17.19694°N 80.89972°E / 17.19694; 80.89972
జాలగూడుwww.saispurthi.ac.in

సాయి స్ఫూర్తి ఇన్స్టిట్యూట్ అఫ్ టెక్నాలజి, బి గంగారం, ఖమ్మం జిల్లా, తెలంగాణలో సత్తుపల్లి నుండి 7 కిలోమీటర్ల దూరంలో, ఖమ్మం-రాజమండ్రి రాష్ట్ర రహదారి పక్కన స్థాపించబడింది. ఎస్ఎస్ఐటి అను సంక్షిప్త నామమున ఈ కాలేజీ సుపరిచితం. ఖమ్మం జిల్లాలో ప్రముఖ విద్యాసంస్థగా పేరు గాంచింది. జవహరలాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంకి అనుబంధంగా నడుస్తుంది .అలాగే నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రెడేషన్ కౌన్సిల్చే గుర్తింపబడింది .

మూలాలు[మార్చు]

ఇతర లింకులు[మార్చు]