Jump to content

ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18

వికీపీడియా నుండి
ఈ వ్యాసాన్ని లేదా వ్యాస విభాగాన్ని వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గం వ్యాసంలో విలీనం చెయ్యాలని ప్రతిపాదించడమైనది. (చర్చించండి)

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 25 మంది మంత్రులతో అందులో 5 గురు ఉపముఖ్యమంత్రులుగా 2019 జూన్ 8న మంత్రి మండలి కొలువుదీరింది.[1]

పేరు శాఖ
వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇతరులకు కేటాయించని శాఖలు
పాముల పుష్ప శ్రీవాణి ఉప ముఖ్య‌మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ
చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ బీసీ సంక్షేమ శాఖ
ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్ ఉప ముఖ్య‌మంత్రి, వైద్య విద్యా శాఖ, ఆరోగ్య శాఖ
కళత్తూరు నారాయ‌ణ స్వామి ఉప ముఖ్య‌మంత్రి, ఎక్సైజ్
షేక్ అంజాద్ బాషా ఉప ముఖ్య‌మంత్రి, మైనారిటీ వ్యవహారాల శాఖ
మేక‌తోటి సుచ‌రిత హోం, విపత్తు నిర్వహణ శాఖ‌
బుగ్గ‌న రాజేంద్ర‌నాథ్ ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల, శాస‌న‌స‌భ వ్య‌వ‌హారాలు శాఖ
బొత్స సత్యనారాయణ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ
కురసాల కన్నబాబు వ్య‌వ‌సాయం, స‌హ‌కార శాఖ‌
అనిల్ కుమార్ యాద‌వ్ నీటిపారుదల
మేకపాటి గౌతమ్‌రెడ్డి ( - 2022 ఫిబ్రవరి 21) ప‌రిశ్ర‌మ‌లు, వాణిజ్యం
మాలగుండ్ల శంకర నారాయణ అర్ & బీ
పేర్ని వెంకటరామయ్య (నాని) ర‌వాణా, సమాచార శాఖ‌
ముత్తంసెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాస్‌) పర్యాటక శాఖ‌
కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పౌర‌స‌ర‌ఫ‌రా, వినియోగదారుల శాఖ‌
ధ‌ర్మాన కృష్ణ‌దాస్ రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేష‌న్
చెరుకువాడ శ్రీరంగనాథరాజు గృహ‌ నిర్మాణం
పినిపె విశ్వరూప్ సాంఘిక సంక్షేమ శాఖ
తానేటి వ‌నిత మ‌హిళా సంక్షేమం
వెలంపల్లి శ్రీనివాస్‌ దేవాదాయ, ధ‌ర్మాదాయ శాఖ‌
సీదిరి అప్పలరాజు మ‌త్స్య‌, ప‌శుసంవ‌ర్థ‌క‌, మార్కెటింగ్ శాఖ
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, గనుల, భూగర్భ శాఖ
బాలినేని శ్రీనివాస‌రెడ్డి అట‌వీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాల‌జీ
గుమ్మునూరు జయరాం కార్మిక, ఉపాధిశిక్ష‌ణ‌
ఆదిమూలపు సురేష్ విద్యా శాఖ


ఇంతకు ముందు ఉన్నవారు:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-17
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-18
(2019-06-08 - 2024-06-11)
తరువాత వచ్చినవారు:
ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి-19

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "వైఎస్ జగన్ క్యాబినెట్: సుచ‌రితకు హోం శాఖ‌.. 25 మంత్రులు, వారికి కేటాయించిన శాఖలు ఇవీ". 2019-06-08. Archived from the original on 2019-06-09.