అక్షాంశ రేఖాంశాలు: 16°14′N 79°47′E / 16.23°N 79.78°E / 16.23; 79.78

ఈపూరు మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఆంధ్రప్రదేశ్ మండలం
పటం
Coordinates: 16°14′N 79°47′E / 16.23°N 79.78°E / 16.23; 79.78
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాపల్నాడు జిల్లా
మండల కేంద్రంఈపూరు
విస్తీర్ణం
 • మొత్తం266 కి.మీ2 (103 చ. మై)
జనాభా
 (2011)[2]
 • మొత్తం46,714
 • జనసాంద్రత180/కి.మీ2 (450/చ. మై.)
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తి990

ఈపూరు మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.పల్నాడు జిల్లాకు చెందిన మండలం.OSM గతిశీల పటము

గణాంకాలు

[మార్చు]

2001 లో 43,450 ఉన్న మండల జనాభా 2011 నాటికి 46,714 చేరుకుని 7.5% పెరుగుదల సాధించింది. జిల్లా జనాభా పెరుగుదల, 9.47% కంటే ఇది తక్కువ.

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. అంగలూరు
  2. అగ్నిగుండాల
  3. ఇనుమెళ్ళ
  4. ఈపూరు
  5. ముప్పాళ్ళ
  6. చిత్తాపురం
  7. వనికుంట
  8. కొండాయపాలెం
  9. గండేపల్లి
  10. దాసులపల్లి
  11. కొండ్రముట్ల
  12. కొచ్చర్ల
  13. బొమ్మరాజుపల్లి

రెవెన్యూయేతర గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "District Handbook of Statistics - Guntur District - 2018" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
  2. CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, GUNTUR, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972953, archived from the original (PDF) on 25 August 2015

వెలుపలి లంకెలు

[మార్చు]