Jump to content

కాబా

అక్షాంశ రేఖాంశాలు: 21°25′21″N 39°49′34″E / 21.422495°N 39.826165°E / 21.422495; 39.826165
వికీపీడియా నుండి
Kaaba
Coordinates: 21°25′21″N 39°49′34″E / 21.422495°N 39.826165°E / 21.422495; 39.826165
ప్రదేశం Mecca, al-Hejaz, Saudi Arabia
ఇస్లామిక్ శాఖ/సంప్రదాయం Islam
నిర్మాణ సమాచారం
గరిష్ట ఎత్తు 13.1 మీ. (43 అ.)
వ్యాసముల క్రమము


ఇస్లాం మతం

విశ్వాసాలు

అల్లాహ్ · ఏకేశ్వర విశ్వాసం దేవుడు
ముహమ్మద్ · ఇతర ప్రవక్తలు

ఆచరణీయాలు

మూల విశ్వాసం · నమాజ్
ఉపవాసం · దాన ధర్మాలు · తీర్థయాత్ర

గ్రంధాలు, చట్టాలు

ఖుర్'ఆన్ · సున్నహ్ · హదీస్
ఫిఖ॰ · షరియా · కలాం · సూఫీ తత్వం

చరిత్ర, ఖలీఫాలు

ఇస్లామీయ చరిత్ర కాలపట్టిక
అహ్లె బైత్ · సహాబా
సున్నీ · షియా
రాషిదూన్ ఖలీఫాలు · ఇమామ్

సంస్కృతి, సమాజం

విద్య · జంతువులు · కళలు
కేలండరు · పిల్లలు
జనగణన · పండుగలు
మస్జిద్‌లు · తత్వము
శాస్త్రము · స్త్రీ
రాజకీయాలు · దావాహ్ · జిహాద్

ఇస్లాం, ఇతర మతములు

క్రైస్తవం · యూదమతము
హిందూ మతము · సిక్కు మతం · జైన మతము

'

విమర్శ ·  ముస్లింలలో అపవిశ్వాసాలు
ఇస్లామోఫోబియా
ఇస్లామీయ పదజాలము

భారతదేశంలో ఇస్లాం
ఆంధ్రప్రదేశ్‌లో ఇస్లాం

కాబా

కాబా చిత్రం - 1898

సాహిత్యపరంగా కాబా అనగా ఘనాకారపు గృహం. అరబ్బీ భాషలో "కాబ్" లేదా "మకాబ్" అనగా ఘనాకారం.

హజ్ (పుణ్యక్షేత్రం) మక్కా కాబా చుట్టూ ఏడు ప్రదక్షిణలు.

కాబా ను ప్రథమంగా ఆదమ్ ప్రవక్త నిర్మించారు. తరువాత అది కాలగర్భంలో కలసిపోయింది. అల్లాహ్ ఆజ్ఞతో ఇబ్రాహీం ప్రవక్త తనకుమారుడు ఇస్మాయీల్తో కలసి దీనిని పునర్నిర్మించారు. కాని 'ఇబ్రాహీం' తొలిసారిగా 'కాబా' గృహాన్ని నిర్మించారని ప్రచారంలోవున్నది.

'కాబా' కు ఉన్న ఇతర పేర్లు :

బూడిదనీలం రంగుగల రాళ్ళతో చతురస్రాకారంలో, మక్కా పర్వతాల మధ్య నిర్మితమైన కట్టడమే ఈ కాబా. నలువైపులా నాలుగు విశేషవస్తువులు గల గృహం. తూర్పువైపున హజ్ర్-ఎ-అస్వద్ ('హజ్ర్' అనగా రాయి, అస్వద్ అనగా నల్లని, నల్లనిరాయి) ఉత్తరం వైపున రుక్న్-అల్-ఇరాఖీ (ఇరాకీ మూల), పశ్చిమాన రుక్న్-అల్-షామి (సిరియన్ మూల),, దక్షిణాన రుక్న్-అల్-యెమని (యెమనీ మూల) గలవు. నాలుగు గోడలూ 'కిస్వాహ్ ' (తెర ) చే కప్పబడిఉన్నవి. కిస్వాహ్ సాధారణంగా నల్లని తెర, దీనిపై 'షహాద ' వ్రాయబడివుంటుంది. బంగారపు ఎంబ్రాయిడరీచే ఖురాన్ ఆయత్ లు వ్రాయబడివుంటాయి.

  • హజ్ యాత్రికులు10-12 తేదీలలో కాబా చుట్టూ ఏడు సార్లు ప్రదక్షిణాలు (తవాఫ్ ) చేస్తారు.
  • హతీం = ఖాళీగా వదిలిన కాబా స్థలాన్ని కాబాలో కలిపేయాలని ముహమ్మద్ ప్రవక్త అనుకున్నారు. (ముస్నద్ అహ్మద్) .అబ్దుల్లా బిన్ జుబైర్ కాలంలో ఆ ఖాళీ స్థలం కలిపి కాబాను నిర్మించారు. కానీ ఆయన చనిపోయాక మళ్ళీ ఖాళీ స్థలం ఏర్పాటు చేశారు.ముహమ్మద్ ప్రవక్త కోరుకున్నట్లుగా ఈ స్థలాన్ని సౌదీ ప్రభుత్వం కాబాలో కలిపేయాలి.
కాబా డ్రాయింగు. వివరములకొరకు ఎడమవైపుకూ చూడండి.
A technical drawing of the Kaaba showing dimensions and elements.
Pilgrims circumambulating the kaaba.
మస్జిద్-అల్-హరామ్లో దుఆ చేస్తున్న భక్తుడు

కిబ్లా

[మార్చు]

కిబ్లా లేదా ఖిబ్లా, ముస్లింలు ప్రార్థనలు చేసేటపుడు తమ ముఖాన్ని కాబా దిశవైపు ఉంచి ప్రార్థనలు చేస్తారు. దీనినే ఖిబ్లాగా వ్యవహరిస్తారు. ఖురాన్ (2:143) లో దీ గురించి దైవాజ్న కూడా ఉంది.

ఇవీ చూడండి

[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=కాబా&oldid=3845143" నుండి వెలికితీశారు